SHO_Cherial_PS (@cherial_ps) 's Twitter Profile
SHO_Cherial_PS

@cherial_ps

Official Twitter handle of the SHO, Cherial Police Station, Siddipet Police Commissionerate, Telanagana State, India.
Please call to Dial 100 in Emergencies.

ID: 1305391951152209920

linkhttp://siddipetpolice.telangana.gov.in/ calendar_today14-09-2020 06:24:54

7,7K Tweet

1,1K Takipçi

116 Takip Edilen

TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

Do not believe strangers online(Telegram, Instagram, Facebook, any applications, ...) and invest your hard-earned money. If you run for more profits, you will be cheated. Immediately #Dial1930 to report online financial fraud to increase the chances to save your money. #TSCSB

Do not believe strangers online(Telegram, Instagram, Facebook, any applications, ...) and invest your hard-earned money.
If you run for more profits, you will be cheated.
Immediately #Dial1930 to report online financial fraud to increase the chances to save your money.
#TSCSB
TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

This festive season, cyber fraudsters are making full use of the opportunities to dupe users with free gift scams. Beware of fake online offers. Always verify the company and its products by checking the official website. #StayCyberWise #CyberAware #TSCSB

This festive season, cyber fraudsters are making full use of the opportunities to dupe users with free gift scams.
Beware of fake online offers. Always verify the company and its products by checking the official website.

#StayCyberWise #CyberAware #TSCSB
SHO_Cherial_PS (@cherial_ps) 's Twitter Profile Photo

సిద్దిపేటCP మేడం గారి ఆదేశానుసారం ఈరోజు అనగా 21.11.2023 చేర్యాల PS పరిధిలోని ముస్త్యాల,చుంచనకోట గ్రామాలలో చేర్యాల సిఐ సత్యనారాయణ రెడ్డి, చేర్యాల ఎస్ఐ భాస్కర్ రెడ్డి, కేంద్ర బలగాలు, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది Commissioner of Police, Siddipet

సిద్దిపేటCP మేడం గారి ఆదేశానుసారం ఈరోజు అనగా 21.11.2023 చేర్యాల PS పరిధిలోని ముస్త్యాల,చుంచనకోట గ్రామాలలో చేర్యాల సిఐ సత్యనారాయణ రెడ్డి, చేర్యాల ఎస్ఐ  భాస్కర్ రెడ్డి,  కేంద్ర బలగాలు, ఫ్లాగ్ మార్చ్  నిర్వహించడం జరిగింది Commissioner of Police, Siddipet
TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

Do not trust any unbelievable discount offers while booking hospital appointment online. #Dial1930 in case of online financial fraud and file complaint for #cybercrime at cybercrime.gov.in #Hospital #Medical #Appointment #OnlineFraud #ScamAlert #CyberAware #BeSafe #TSCSB

Do not trust any unbelievable discount offers while booking hospital appointment online.

#Dial1930 in case of online financial fraud and file complaint for #cybercrime at cybercrime.gov.in

#Hospital #Medical #Appointment #OnlineFraud #ScamAlert #CyberAware #BeSafe #TSCSB
TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

#Beware of clicking on unverified #links, Phishing emails and text messages often tell a story to trick users into clicking on a link or opening an attachment. If you are a victim of cybercrime, dial 1930 and register your complaint at cybercrime.gov.in #FraudLink #TSCSB

#Beware of clicking on unverified #links,
Phishing emails and text messages often tell a story to trick users into clicking on a link or opening an attachment.

If you are a victim of cybercrime, dial 1930 and register your complaint at cybercrime.gov.in

#FraudLink #TSCSB
TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

'Pig butchering' is one of the top scams in India. This trick plays on your emotions to steal your money. Shikha Goel, ADGP, CID who is also the Director of TS Cyber Security Bureau, states it's responsible for 56% of India's cybercrime losses. Stay Vigilant! #Dial1930 #TSCSB

'Pig butchering' is one of the top scams in India. This trick plays on your emotions to steal your money.

Shikha Goel, ADGP, CID who is also the Director of TS Cyber Security Bureau, states it's responsible for 56% of India's cybercrime losses.

Stay Vigilant! #Dial1930 #TSCSB
SHO_Cherial_PS (@cherial_ps) 's Twitter Profile Photo

ఈరోజు కడివేరుగు,పోతిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ ప్రజలకు యువతకు, సైబర్ క్రైమ్, హెల్మెట్ ధరించడం గురించి,అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనిలో ఎస్ ఐ దామోదర్ గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Commissioner of Police, Siddipet

ఈరోజు అనగా 26.01.2024 న చేర్యాల పట్టణ యువతకు, డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ మాసోత్సవాల సందర్భంగా రోడ్ ప్రమాదాల నివారణ,ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనిలో చేర్యాల ఎస్ ఐ దామోదర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Commissioner of Police, Siddipet

ఈరోజు అనగా 30.01.2024 న చేర్యాల పట్టణ డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ మాసోత్సవాల సందర్భంగా రోడ్ ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ట్రాఫిక్ రూల్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు దీనిలో చేర్యాల ఎస్ ఐ దామోదర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Commissioner of Police, Siddipet

Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile Photo

People in the district should not believe rumours. None of the gangs from other states of Bihar who kidnap children have entered the district. Don't believe rumors and rumors on social media. DGP TELANGANA POLICE Tscops #siddipetpolice #fakerumors

People in the district should not believe rumours.  None of the gangs from other states of Bihar who kidnap children have entered the district.  Don't believe rumors and rumors on social media. DGP TELANGANA POLICE Tscops #siddipetpolice #fakerumors
SHO_Cherial_PS (@cherial_ps) 's Twitter Profile Photo

*పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 13-02-2024 రాత్రి చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని " ఆకునూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది Commissioner of Police, Siddipet

14.02.2024 రోజు న చేర్యాల పట్టణ యువతకు,డ్రైవర్ల కు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనిలో చేర్యాల CI. శ్రీను గారు,ఎస్ ఐ దామోదర్ గారు,మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Commissioner of Police, Siddipet

Shikha Goel, IPS (@shikhagoel_ips) 's Twitter Profile Photo

T-Safe! India’s First Ride Monitoring Service by Police. Every Woman can use T-Safe, does not compulsorily require a smart phone or an app to access it. Just Dial 100 & choose option 8 (100–8) to initiate ride monitoring. #TSafe #WomenSafety #Telangana

Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile Photo

పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన సైబర్ నేరగాడు. అతి త్వరగా ఎక్కువ లాభాలు వస్తాయని ఆశపడి మోసపోకండి,అప్రమత్తంగా ఉండండి .For Cyber Crime complaint report at cybercrime.gov.in or #Dial1930 Telangana Police Cyber Dost TGCyberBureau #siddipetpolice

రుణమాఫీకి సంబంధించి కోత్త తరహ సైబర్ నేరం. రుణమాఫీ సంబంధించి ఎవైన మెసేజ్లు & .apk files వస్తే ఓపెన్ చేయవద్దు. పొరపాటున సైబర్ నేరానికి గురైతె వెంటనే 1930 కి ఫోన్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయండి. #croploanwaiverscam Telangana Police #siddipetpolice

రుణమాఫీకి సంబంధించి కోత్త తరహ సైబర్ నేరం.
రుణమాఫీ సంబంధించి ఎవైన మెసేజ్లు & .apk files వస్తే ఓపెన్ చేయవద్దు.
పొరపాటున సైబర్ నేరానికి గురైతె వెంటనే 1930 కి ఫోన్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయండి. #croploanwaiverscam Telangana Police #siddipetpolice
SHO_Cherial_PS (@cherial_ps) 's Twitter Profile Photo

మానవత్వం చాటుకున్న చేర్యాల సీఐ గారు సారు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఒక వ్యక్తికి ఫిట్స్ రావడం జరిగింది వెంటనే తన ప్రభుత్వ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది Commissioner of Police, Siddipet