Charnakol (@charnakol_ck) 's Twitter Profile
Charnakol

@charnakol_ck

Charnakol serves as a potent force against rulers who do not fulfill their responsibility to the people

ID: 1959257302911025152

calendar_today23-08-2025 14:12:10

32 Tweet

34 Followers

10 Following

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు సక్కగా ఉండవు.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందవు..అయినా మన సీఎం గారికి పట్టదు ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రం ప్రచారం కల్పిస్తరు.. #CongressFailedTelangana

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి మమ్మల్ని వాడుకుని నిండా ముంచిండు.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వమని ఎన్నిసార్లు వేడుకున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు.. #CongressFailedTelangana

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

రాష్ట్ర కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు ✊️🎉 #MayDay

రాష్ట్ర కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు ✊️🎉

#MayDay
Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

అన్నదాతలను ఆగం చేస్తున్న రేవంత్ సర్కార్ #brs #brsparty #ktr #Konathamdileep

అన్నదాతలను ఆగం చేస్తున్న రేవంత్ సర్కార్
#brs
#brsparty 
#ktr
#Konathamdileep
Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

పింఛన్లు గల్లంతు.... రెండున్నరేండ్లలో రెండు లక్షల మందిని ఆసరా పథకానికి దూరం చేసిన హస్తం #brs #brsparty #ktr #Konathamdileep

పింఛన్లు గల్లంతు.... రెండున్నరేండ్లలో రెండు లక్షల మందిని ఆసరా పథకానికి దూరం చేసిన హస్తం

#brs #brsparty #ktr #Konathamdileep
Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

సూర్యాపేట జిల్లా కేంద్రంలో తాగునీరు రావడం లేదని రోడ్డెక్కిన మహిళలు 30 రోజులుగా నీళ్లు రావడం లేదంటూ 15, 19 వార్డు ప్రజల ఆందోళన అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్య పరిష్కరించడం లేదని ఆగ్రహం వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ #brs #brsparty #ktr #konathamdileep

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

ఆరు హామీలు అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకునుడే పెద్దగ ఉంది.... కాంగ్రెస్ పాలనలో అడ్డగోలు దోపిడీ చేస్తుండ్రు... #brs #brsparty #Ktr #Konathamdileep

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పాలనలో వడ్లు కొనే దిక్కే లేదు ...కాంగ్రెస్ ను గెలిపించినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం #brs #brsparty #ktr #Konathamdileep

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

,బయట పడ్డ రేవంత్ బండి ఫ్రెండ్ షిప్ ఎవరెన్ని చెప్పినా తమ దోస్తాన్ ఇలాగే కలకాలం ఉంటుందంటున్న రేవంత్ #brs #brsparty #ktr #Konathamdileep

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

చేతికొచ్చిన పంట కొనుగోళ్లు చేయకపోవడంతో అన్నదాతల ఆవేదన పంట కొనుగోలు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన రైతన్నలు #brs #brsparty #ktr #Konathamdileep

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

నెల రోజులైనా మక్కలు కాంటా పెట్టడం లేదు.... కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నాం.... చివరకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుని నష్టపోతున్నామని నర్సంపేట్ రైతన్నల ఆవేదన.. #brs #brsparty #ktr #Konathamdileep

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

చివరకు చారిత్రక కట్టడాలను వదిలి పెట్టని కాంగ్రెస్ బుల్‌డోజర్లు #brs #brsparty #ktr #Konathamdileep

చివరకు చారిత్రక కట్టడాలను వదిలి పెట్టని కాంగ్రెస్ బుల్‌డోజర్లు
#brs
#brsparty 
#ktr #Konathamdileep
Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

నోటిఫికేషన్లు ఇస్తలేదు.... ఉద్యోగాలు ఇస్తలేదు... ముందు కాంగ్రెస్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి #BRS #brsparty #ktr #Konathamdileep

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

హైదరాబాద్ సిటీలో మహిళలకు నో సేఫ్టీ... #brs #brsparty #ktr #Konathamdileep

హైదరాబాద్ సిటీలో మహిళలకు నో సేఫ్టీ...

#brs #brsparty #ktr #Konathamdileep
Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

తెలంగాణ ఈ రోజు మళ్లీ పోలీసుల రాజ్యమైంది అంతకు ముందు ఇక్కడ నిజాం రజాకర్ సైన్యం ఉండేది కానీ ఇప్పుడు రజాకార్ రేవంత్ నాయుడు సైన్యం వచ్చింది #brs #brsparty #ktr #Konathamdileep

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి అంటే పచ్చి సమైక్యవాది... ఆయనకు నిరుద్యోగుల బాధలు ఎలా తెలుస్తయ్... #CongressfailedTelangana

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

పొరపాటున కూల్చేశాం అని సరిపెట్టుకుంటే సరిపోదు, ఆ నష్టానికి బాధ్యత వహించేది ఎవరు..? అనుమతులు ఉన్న భవనాలను కూల్చిన అధికారులపై కఠిన చర్యలు ఏవి..? #CongressFailedTelangana

పొరపాటున కూల్చేశాం అని సరిపెట్టుకుంటే సరిపోదు, ఆ నష్టానికి బాధ్యత వహించేది ఎవరు..?

అనుమతులు ఉన్న భవనాలను కూల్చిన అధికారులపై కఠిన చర్యలు ఏవి..?

#CongressFailedTelangana
Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

మోడీజీ.. ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేసిన నీ కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసుపై ఎందుకు స్పందించలే..? రేవంత్ రెడ్డి గారు..నీ ప్రియ మిత్రుడి కొడుకు ఘనకార్యం గురించి ఎందుకు మాట్లాడలే..? #BandiSon #Modi #RevanthReddy

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

చోటే భాయ్ కి బడే భాయ్ బంపర్ ఆఫర్ ఇచ్చిండు..🙄 రేవంత్ రెడ్డి, బీజేపీ బంధం బట్టబయలైంది.. ఎందుకో డౌటే.. కాంగ్రెస్ ను నిండా ముంచుతాడని 🤔 #RevanthReddy #Modi

Charnakol (@charnakol_ck) 's Twitter Profile Photo

పేపర్ లీకులు,పోక్సో కేసులు తప్ప నువ్వు సగర్వంగా చేసిన గొప్ప పనులు ఏంటి ? చేసిందంతా చేసి తప్పుడు ప్రచారం అంటే ప్రజలు నమ్మరు నీ కొడుకు ఘనకార్యంపై సాక్ష్యాలతో బాధితురాలు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది నిజం కాదా? నీ పుత్ర రత్నంపై పోక్సో కేసు నమోదైంది నిజం కాదా? #BandiSanjay