CHAND PASHA (@chandapashap) 's Twitter Profile
CHAND PASHA

@chandapashap

Pasha

ID: 1489906062396313602

calendar_today05-02-2022 10:18:27

21 Tweet

35 Followers

245 Following

Pinarayi Vijayan (@pinarayivijayan) 's Twitter Profile Photo

മാതൃഭാഷ കേവലമൊരു ആശയ വിനിമയോപാധിയല്ല. അതൊരു സമൂഹത്തെ കൂട്ടിയിണക്കുന്ന, അതിൻ്റെ സ്വത്വത്തെ നിർണ്ണയിക്കുന്ന സംസ്കാരവും ചരിത്രവും കൂടിയാണ്. മാതൃഭാഷകളുടെ പ്രാധാന്യം കാത്തുസൂക്ഷിക്കാൻ നമുക്ക് പ്രയത്നിക്കാം. ഏവർക്കും ഹൃദയപൂർവ്വം ലോക മാതൃഭാഷാ ദിന ആശംസകൾ നേരുന്നു. #MotherLanguageDay

Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పీడిత ప్రజల పక్షపాతి, శాసనసభ్యురాలిగా సేవలందించిన మల్లు స్వరాజ్యం గారి మృతి బాధాకరం. ఆమె జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. మల్లు స్వరాజ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

Kavitha Kalvakuntla (@raokavitha) 's Twitter Profile Photo

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం గారి మృతి అత్యంత బాధాకరం.. వారి జీవితం తెలంగాణ బిడ్డలెందరికో స్ఫూర్తి.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం గారి మృతి అత్యంత బాధాకరం.. వారి జీవితం తెలంగాణ బిడ్డలెందరికో స్ఫూర్తి.. 
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..
CHAND PASHA (@chandapashap) 's Twitter Profile Photo

🎂🎂 🌻🌻 ఈరోజు మా చిన్న బాబు పర్వేజ్ పాషా పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🎂🌻🌻

పాలేరు- మధిర నియోజకవర్గాల సిపిఐ(యం) రాజకీయ శిక్షణ తరగతులలో పార్టీ ప్రజాసంఘాల నిర్మాణం క్లాస్ బోధిస్తున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కా.తమ్మినేని. వీరభద్రం గారు.🚩🚩✊✊

BJP ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఎవరూ ముందుకు వచ్చినా మా పార్టీ మద్దతు వుంటుంది - ఖమ్మంలో నిన్న జరిగిన సభలో కేరళ ముఖ్యమంత్రి విజయన్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం...

సినీనటుడు నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. #RIPTarakaRatna