BSFI TELANGANA
@bsfi4telangana
బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,. @bahujan95 వ్యవస్థాపకులు.
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థుల ఉద్యామ వేదిక.
#బహుజనవిద్యార్థియాత్ర
#teambsfi
ID: 1643352102603747328
04-04-2023 20:39:27
594 Tweet
692 Followers
2 Following
youtu.be/HHSVVRkpWwQ?si… సాహెబ్ కాన్షీరామ్ గారి ఉద్యమం, పోరాటం బహుజన సమాజ్ పార్టీ లో నాయకులం, ఆధిపత్య కులాల కుట్రలు తెలుసు కాబట్టే డబ్బులను వద్దని పదవి కోరుకున్న.. BSP TG President, Ibram Shekar garu
"BAHUJAN RAJY IN TELANGANA" Seminar విజయవంతమైన సందర్భంగా Arts College Principal Kasim గారికి కృతజ్ఞతలు చెప్పి కాన్షీరామ్ గారు రాసిన "Introduction of BAMCEF" పుస్తకం & బెహంజీ (మాయావతి గారి ఉద్యమ ప్రయాణం) Bahujan Students' Federation Of India ద్వారా బహుకరించడం జరిగింది..!!
పోలీసుల లాకప్ డెత్/ కస్టోడియల్ డెత్ లో మరణించిన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాల పోరాటంలో బిఎస్పి తోడు ఉంటుందని అదేవిధంగా, కుటుంబానికి బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు Ibram Shekar గారు లక్ష రూ ఆర్థిక సహాయాన్ని కర్ల రాజేష్ తల్లి లలితమ్మ గారికి అందజేయడం
పోలీసుల లాకప్ డెత్/ కస్టోడియల్ డెత్ లో మరణించిన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాల పోరాటంలో బిఎస్పి తోడు ఉంటుందని అదేవిధంగా, కుటుంబానికి BSP Telangana తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు Ibram Shekar గారు లక్ష రూ ఆర్థిక సహాయాన్ని కర్ల రాజేష్ తల్లి లలితమ్మ గారికి అందజేయడం జరిగింది.
కోదాడ, గాంధీనగర్ 8.02.2026 ♦️కీ. శే. కర్ల రాజేష్ గారీ లాక్ అప్ డెత్ కు సంబందించి ప్రెస్ మీట్ లో..!! బహుజన సమాజ్ పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ Ibram Shekar గారు మాట్లాడుతూ ఈ రాష్టంలో దళితుల పై, పేదలపై దాడులు, హత్యలకు పాల్పడిన వారిని శిక్షించడంలో ప్రభుత్వం
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మూడు నెలల పసిపాప మృతికి కారణమైన దుండగులను శిక్షించాలని.మాట్లాడుతున్న Bahujan Students' Federation Of India తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు #Prem #teambsfi