
BRS Party
@brsparty
Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.
ID: 2375182790
https://www.brsonline.in/ 06-03-2014 10:51:29
42,42K Tweet
944,944K Takipçi
123 Takip Edilen

బీఆర్ఎస్ దెబ్బకు రేవంత్‌కు జ్ఞానోదయం అయ్యింది. మిగులు జలాల్లో కూడా తెలంగాణకు వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేసింది. రేవంత్ అవగాహన లేని తనంతో తెలంగాణకు నష్టం జరిగేది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru.