Harish Rao Thanneeru
@brsharish
Former Minister | MLA from Siddipet | Telangana State.
ID: 192942692
20-09-2010 15:39:24
14,14K Tweet
1,4M Followers
21 Following
ఖమ్మం వరద బాధితులకు అండగా బీఆర్ఎస్.. విరాళంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఒక నెల జీతం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ప్రకటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru.
రేపు సిద్దిపేట నుండి ఖమ్మం వరద బాధితుల కోసం 6 లారీలు సిద్దిపేట నుండి బయలుదేరుతాయ్.. Harish Rao Thanneeru..
Congress Duplicity Exposed: No pension for defected MLAs - Himachal Congress. Welcome and promote defections - Telangana Congress. Rahul Gandhi ji , why this hypocrisy!? #CongressFailedTelangana
Live: Former Minister and MLA Sri Harish Rao Thanneeru is sending essential goods from Siddipet to flood victims in Khammam. x.com/i/broadcasts/1…
మేము మా పార్టీ నాయకులు ఖమ్మం వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే ఓర్వలేకనే మా మీద కాంగ్రెసోళ్లతో దాడి చేయించి.. తిరిగి మా మీదనే అక్రమ కేసులు పెడతారా❓😡 ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru
Live: జైనూరు అత్యాచార బాధితురాలిని పరామర్శిస్తున్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం. Harish Rao Thanneeru x.com/i/broadcasts/1…
హోం శాఖను తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ రెడ్డి.. వరద బాధితులకు సహాయం చేయడంలో ఫెయిల్ అయ్యిండు లా & ఆర్డర్ లో ఫెయిల్ అయ్యిండు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయ్యిండు విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయ్యిండు మొత్తంగా ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యిండు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru
ఒక గిరిజన మహిళ హత్యాయత్నానికి గురై చావు బతుకుల్లో ఉంటే.. కనీసం పరామర్శించడానికి కూడా రేవంత్ రెడ్డికి సమయం దొరకడం లేదా? మానవీయ పాలన అంటే ఇదేనా? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి భౌతికకాయానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాలకృష్ణారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని