
Bode Prasad
@bodeprasad
MLA -Penamaluru | Andhra Pradesh
ID: 1623282966121291777
08-02-2023 11:30:17
1,1K Tweet
1,1K Followers
3 Following








భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ M Venkaiah Naidu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. - మీ బోడే ప్రసాద్ ఎమ్మెల్యే పెనుమలూరు





తాడిగడప మున్సిపాలిటీ కానూరు గ్రామం ఉమా శంకర్ నగర్ CC రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటమైనది. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని తెలియజేయడమైనది. #AndhraPradesh Telugu Desam Party



కోవూరు శాసనసభ్యురాలు Vemireddy Prashanthi Reddy గారిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా మీకు ఇంకా బుద్ధి రాకపోవడం ఆలోచించాల్సిన విషయమే! మహిళలను గౌరవించడం చేతకాని మీకు



తాడిగడప మున్సిపాలిటీ, పోరంకి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో మెగా పీటీఎం 2.0. కార్యక్రమంలో పాల్గొనటమైనది. విద్యావంతుడైన Lokesh Nara గారు విద్యా శాఖ మంత్రిగా ఉండడం ప్రతి కుటుంబంలో విద్యార్థులు వెలుగులు నింపడమేనని ఆమె కొనియాడారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనలను వారి మనోభావాలకు


