Bhaskar Yadav (@bhaskarmammai) 's Twitter Profile
Bhaskar Yadav

@bhaskarmammai

my family is my world

ID: 904611440975155200

calendar_today04-09-2017 07:45:49

1,1K Tweet

64 Followers

50 Following

Telangana Sher 🎯 (@telangana_sher) 's Twitter Profile Photo

ఓడిన, గెలిచినా.. కట్టే కాలే వరకు కేసీఆర్, BRS తోనే 💥 జై తెలంగాణ.. జై కేసీఆర్ ✊

ఓడిన, గెలిచినా..
కట్టే కాలే వరకు కేసీఆర్, BRS తోనే 💥

జై తెలంగాణ.. జై కేసీఆర్ ✊
KCR Adda (@kcr_adda) 's Twitter Profile Photo

మనకు తెలుస్తలేదు కానీ..ఎన్ని జన్మలెత్తినా మనకు KCR లాంటి నాయకుడు మాత్రం దొరకడు..

Khushe💕sammu (@khushe83059819) 's Twitter Profile Photo

నేను ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో బతికే వ్యక్తిని రేవంత్ రెడ్డి లాంటి.. ఏ..ప్... రా.. సి... వే.. దా.. వల.. దగ్గర నేను అస్సలు తగ్గాను రామన్న💥💥 KTR

Bhaskar Yadav (@bhaskarmammai) 's Twitter Profile Photo

KCR కు తెలంగాణ అంటే పిచ్చి మాకు KCR అంటే పిచ్చి తెలంగాణను అంటే KCR ఊకోడూ....🏹 KCRని అంటే మేమూ ఊకోము తెలంగాణ అంటే కేసిఆర్ కేసిఆర్ అంటే తెలంగాణ ✊ లవ్ యూ కేసిఆర్ ❤️❤️

KCR కు తెలంగాణ అంటే పిచ్చి 
మాకు KCR అంటే పిచ్చి తెలంగాణను అంటే KCR ఊకోడూ....🏹
KCRని అంటే మేమూ ఊకోము

తెలంగాణ అంటే కేసిఆర్ 
కేసిఆర్ అంటే తెలంగాణ ✊

లవ్ యూ కేసిఆర్ ❤️❤️
Gowtham Pothagoni (@gowtham_goud6) 's Twitter Profile Photo

Aaatttttt🔥🔥🔥 మా అయ్య మోగోడు..తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మొనగాడు🔥 బరాబర్ నేన మా అయ్య పేరు చెప్పుకుంటా..: KTR

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

ఇరిగేషన్ విషయంలో కేసీఆర్‌ని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్లే. #KCR KCR KTR

Thirupathi Bandari (@btr_ktr) 's Twitter Profile Photo

నువ్వెందిరా.. కేసీఆర్ ను మొలకెత్తనియ్యకపోయేది! 60 ఏండ్లు మొలకెత్తనే మొలకెత్తదు అని మీ కాంగ్రెసోళ్లు విర్రవీగితే.. ఆ తెలంగాణనే మొలిపించిన మొగోడు, మొనగాడు కేసీఆర్ 🔥🔥 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR 🔥

Pink Squad (@pink_squad_) 's Twitter Profile Photo

విభజన తర్వాత ఎన్నో అనుమానాల మధ్య.. అవమానాల మధ్య.. కేసీఆర్‌ హయాంలో అన్ని రంగాల్లో.. దేశంలోనే నెంబర్‌ వన్‌గా అవతరించింది తెలంగాణ.

KarthiK (@kittibabu1) 's Twitter Profile Photo

తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం అని కేసీఆర్ సార్ అంటుంటాడు... ఆది చేసింది చంద్రబాబే ఇలాంటి లుచ్చాగాడిని తరిమిగొట్టినందుకు కేసీఆర్ సార్‌కి జీవితాంతం రుణపడి ఉంటాం 🙏