BDL Bhanur Police Station (@bdlbhanurps) 's Twitter Profile
BDL Bhanur Police Station

@bdlbhanurps

BDL Bhanur police Station, Sangareddy district, Telangana State Police-India

ID: 1308016045051924482

linkhttp://www.tspolice.gov.in calendar_today21-09-2020 12:11:54

162 Tweet

165 Takipçi

42 Takip Edilen

PS BOINPALLY RSLA (@sho_bpl_rsla) 's Twitter Profile Photo

ఫేక్ వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త... కానుకలని, బహుమతులని ప్రచారంలో ఉన్న ఈ వెబ్ సైట్ లన్ని నకిలీ... సైబర్ నేరస్తులు మీ విలువైన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మనల్ని మోసం చేసి మన ఖాతాల్లో ఉన్న డబ్బును కొల్లగొడుతారు. ఆఫర్స్, కానుకలు అనే ప్రలోభాలకు ఊబిలో పడకండి. #

ఫేక్ వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త... 
కానుకలని, బహుమతులని ప్రచారంలో ఉన్న ఈ వెబ్ సైట్ లన్ని నకిలీ...
సైబర్ నేరస్తులు మీ విలువైన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మనల్ని మోసం చేసి మన ఖాతాల్లో ఉన్న డబ్బును కొల్లగొడుతారు.

ఆఫర్స్, కానుకలు అనే ప్రలోభాలకు ఊబిలో పడకండి. #
Samsung India (@samsungindia) 's Twitter Profile Photo

A day by the pool or a dance in the rain, be ready to capture all things awesome without worrying about water spills or splashes. The water & dust resistant #GalaxyA53 5G is here. Pre-book today and get cashback up to ₹ 3000*. *T&C Apply. spr.ly/6012KocVe. #Samsung

A day by the pool or a dance in the rain, be ready to capture all things awesome without worrying about water spills or splashes. The water & dust resistant #GalaxyA53 5G is here. Pre-book today and get cashback up to ₹ 3000*. *T&C Apply. spr.ly/6012KocVe. 
#Samsung
Hadnoor Police Station (@hadnoorps) 's Twitter Profile Photo

ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో హుస్సేల్లి బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా AP23Z0033 బస్ లో గోపగాని చందు S/O రాజేందర్ అనే వ్యక్తి రెండు బ్యాగులలో నిషేధిత గుట్కానును తీసుకెళ్తుండగా పట్టుకొని అట్టి గుట్కాను సీజ్ చేసి అతనిపైన కేసు నమోదు చేసినాము. SI హాద్నూర్.

Nalgonda District Police (@nalgondacop) 's Twitter Profile Photo

ప్రభుత్వ నిషేధిత #గంజాయి రవాణా, దొంగతనాలు చేస్తున్న అంతర్ రాష్ట్ర #దొంగల ముఠా అరెస్ట్. ఉత్తర ప్రదేశ్ కి చెందిన తొమ్మిది మంది నిందితుల అరెస్ట్. వీరి వద్ద నుండి రూ.2లక్షల 40వేల విలువైన 24కిలోల #గంజాయి, రెండు కార్లు, లక్ష 30 వేల నగదు, రెండు ఇనుప రాడ్లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం.

ప్రభుత్వ నిషేధిత #గంజాయి రవాణా, దొంగతనాలు చేస్తున్న అంతర్ రాష్ట్ర #దొంగల ముఠా అరెస్ట్.
ఉత్తర ప్రదేశ్ కి చెందిన తొమ్మిది మంది నిందితుల అరెస్ట్.
వీరి వద్ద నుండి రూ.2లక్షల 40వేల విలువైన 24కిలోల #గంజాయి, రెండు కార్లు, లక్ష 30 వేల నగదు, రెండు ఇనుప రాడ్లు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం.
Hadnoor Police Station (@hadnoorps) 's Twitter Profile Photo

Sir good evening sir good today Awareness program conducted by Eshwar ASI Hc196 Pc1277 Awairnessd Dail 100 cyber crime farmers against power wires sir

Sir good evening sir good today Awareness program conducted by Eshwar ASI Hc196 Pc1277 Awairnessd Dail 100 cyber crime farmers against power wires sir
SHO MALAKPET (@shomalakpet) 's Twitter Profile Photo

ఓ మహిళ తన బ్యాగును ఆటోలో మర్చిపోయింది. మలక్‌పేట పీఎస్ సిబ్బంది సీసీ కెమెరాల సాయంతో ఆమె బ్యాగ్‌ని గుర్తించి ఏసీపీ శ్రీ ఎన్ వెంకటరమణ, సీఐ శ్రీ కె శ్రీనివాస్, మలక్‌పేట పీఎస్ డీఐ శ్రీ డి నాను నాయక్ సమక్షంలో ఆమె బ్యాగ్‌ని అందజేశారు.

CP Hyderabad City Police (@cphydcity) 's Twitter Profile Photo

Yesterday we mark the 6th anniversary of Bharosa center. Ever since its inception, Bharosa team immensely helped thousands of sexual abuse, domestic violence victims by providing medical, legal aid, counselling and rehabilitation. Efforts underway to instate more replicas.

To increase the awareness on the services offered by Bharosa,an awareness vehicle sponsored by a generous member of Hyderabad City Security council(HCSC) was flagged off.We thank HCSC, media,CWD,Health dept and other stakeholders for supporting us throughout the journey.

Ramesh Masthipuram IPS (@mrameships) 's Twitter Profile Photo

Vivek of Google India and his sister Vaishnavi an Engineering student, distributed two dozens of water bottles to the police personnel on bandobust duty in hot sun, near Malakpet Fire Station. When I asked what motivated them, they said it’s their responsibility. God bless 🙏

Vivek of <a href="/GoogleIndia/">Google India</a> and his sister Vaishnavi an Engineering student, distributed two dozens of water bottles to the police personnel on bandobust duty in hot sun, near Malakpet Fire Station. When I asked what motivated them, they said it’s their responsibility. God bless 🙏
BDL Bhanur Police Station (@bdlbhanurps) 's Twitter Profile Photo

స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా, తేది 16.08.2022 నాడు, ఉదయం 11.30 గం.లకు, ‘సామూహిక జాతీయగీతాలాపన’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది #BDL Bhanoor Ps #Sangareddy Dist

స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా, తేది 16.08.2022 నాడు, ఉదయం 11.30 గం.లకు, ‘సామూహిక జాతీయగీతాలాపన’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది #BDL Bhanoor Ps #Sangareddy Dist