Bapatla Police
@bapatlapolice
Official Twitter handle of Bapatla Police || For Emergency #Dial100/ #Dial112 or #WhatsApp_8333813228 || Please don't report crime here.
ID: 1510620020073992192
03-04-2022 14:08:53
4,4K Tweet
1,1K Followers
52 Following
బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ డూడి IPS గారి మార్గదర్శకత్వంలో బాపట్ల జిల్లా అద్దంకి లో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ప్రారంభించింది. Andhra Pradesh Police
Bapatla District Police, under the guidance of Superintendent of Police Sri Tushar Dudi, IPS, j panguluru SI along with NH 16 Highway authorities, conducted road safety, helmet awareness campaign at alavalapadu cross road of j panguluru PS. Andhra Pradesh Police
బాపట్ల జిల్లా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన బల్లికురవ పోలీసులు ముద్దాయి నుండి 13 లక్షల విలువ గల బంగారు, వెండి వస్తువుల, ద్విచక్ర వాహనాలు స్వాధీనం పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ Andhra Pradesh Police
బాపట్ల పట్టణంలోని సఖి వన్ స్టాప్ సెంటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్. బాధితులకు మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ Andhra Pradesh Police
ప్రజలకు మరింత దగ్గరగా పల్లెనిద్ర - జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరచేందుకు, పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. Andhra Pradesh Police
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి IPS గారి మార్గదర్శకత్వంలోబాపట్ల జిల్లా కర్లపాలెం లో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు,పట్టణ శివారు మరియు నిర్మానుష్య ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల నిఘా వ్యవస్థను బలోపేతం చేశారు. Andhra Pradesh Police
ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే ఆన్ సైకిల్ ర్యాలీని ఘనంగా ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఉత్సాహంగా పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది సైక్లింగ్ వలన మానసిక ప్రశాంతత చేకూరి శారీరక రుగ్మతలు అదుపులో ఉంటాయి సైక్లింగ్ అనేది పర్యావరణ హితమైనది. Andhra Pradesh Police
బాపట్ల జిల్లా, వేటపాలెం పోలీస్ స్టేషన్, తాకట్టులో ఉన్న బంగారాన్ని తక్కువ ధరకు విక్రయిస్తామని బంగారం వ్యాపారిని మోసపూరితంగా పిలిపించి దాడి చేసి 4 లక్షల నగదు దోపిడికి పాల్పడిన కేసును ఛేదించిన వేటపాలెం పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన చీరాల డీఎస్పీ ఏమ్.డి.మోయిన్ Andhra Pradesh Police
జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారి సూచనలు మేరకు యాత్రికుల రక్షణ, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వాడరేవు సముద్రతీర సముద్రతీర ప్రాంతాలలో నిఘా కోసం డ్రోన్ లను వినియోగిస్తు Visible policing నిర్వహిస్తున్న బాపట్ల జిల్లా పోలీసులు. Andhra Pradesh Police
జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. బాపట్ల జిల్లా పోలీసులు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చెడు నడత కలిగిన షీట్ హోల్డర్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించారు. Andhra Pradesh Police
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి IPS గారి ఆదేశాల మేరకు, ప్రజల రక్షణ మరియు శాంతి భద్రతల దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ అసౌకర్యం కలిగిస్తున్న వారిపై బాపట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. Andhra Pradesh Police
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు పోలీసులు నిరంతర నైట్ పట్రోలింగ్, అనుమానితుల తనిఖీలు, వేలిముద్రల సేకరణ తది తర కార్యక్రమాలు చేపడుతున్నారు. Andhra Pradesh Police
"ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ సమస్యలు వెల్లబుచ్చుకున్న 58 మంది అర్జీ దారులు అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ Andhra Pradesh Police
జిల్లా ప్రజలకు పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ పోలీస్ శాఖ సూచనలు ఆదేశాలు తప్పని సరిగా పాటించాలి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నాం జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపిఎస్ Andhra Pradesh Police
జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా అరికట్టెందుకు మరియు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు, బాపట్ల జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేక వాహనాల తనిఖీలు మరియు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. Andhra Pradesh Police