
Shaik Baji
@bajibjp
BJP Andhra Pradesh Minority Morcha President | Advocate | Nationalist
ID: 1284075087470096384
http://apbjp.org 17-07-2020 10:40:23
1,1K Tweet
2,2K Takipçi
1,1K Takip Edilen




పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్‌పై తప్పుడు ప్రచారాలు చేసి, రాజకీయ లబ్ధి పొందాలని చూసిన YSR Congress Party కి ఈ ఆధారాలు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పాయి. #YCPFakeNews






పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. వారు ఊహించిన దానికంటే పెద్ద శిక్ష పడుతుంది • ప్రధాని శ్రీ Narendra Modi #Pahalgam #PahalgamTerrorAttack #PahalgamTerroristAttack

సింధు జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయంతో ప్రధాని శ్రీ Narendra Modi గారు పాకిస్థాన్‌కి తగిన గుణపాఠం చెప్పారు. ఉగ్రవాదులను చేరదీయాలంటే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు. #Pahalgam #PahalgamTerrorAttack #PahalgamTerroristAttack





ప్రధాని Narendra Modi గారి అండదండలు, సంపూర్ణ సహకారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా అభివృద్ధికి నిలయంగా మారుతోంది. #APWelcomesMODI

ఈ అమరావతి పుణ్యభూమిపై నిలబడితే కేవలం ఒక నగరం మాత్రమే కాదు ఒక కొత్త కల సాకారమవుతుందన్న భావన కలుగుతుంది: - ప్రధాని శ్రీ Narendra Modi #Modi4APDevelopment



భారత సైన్యానికి, నిఘా సంస్థలకు, సాయుధ బలగాలకు, శాస్త్రవేత్తలకు వందనాలు - పీఎం శ్రీ Narendra Modi #OperationSindoor