Baru Sunil 🚩
@baarusunil
Entrepreneur, Traveller
ID: 1431904623300775948
29-08-2021 09:00:56
6,6K Tweet
1,1K Followers
933 Following
తమ్ముడు సర్ధార్ సర్వాయి పాపన్న నేను పొద్దున చెప్పిన ఆసన్ పర్తి అంగడి కథ.. 👇👇
కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన మంత్రిని చేసినం, అధ్యక్షుడిని చేసినం అని అన్నొల్లకు Sangappa Jenawade (Modi Ka Parivar) కౌంటర్. మహిళల అభ్యుదయం విషయంలో బీజేపీ పార్టీ చిత్తశుద్ది పైన కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అర్హత లేదు.
Finally someone openly talking about Lenskart idiotic Anti-Hindu policy. Peyush Bansal should change his bloody policy.
తేజస్వి సూర్య పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన విధానం పైన మాట్లాడిన మాటల పైన Arvind Dharmapuri వివరణ. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అవలంబించిన విధానం మాత్రమే పోల్చారు తప్పా తెలంగాణ రాష్ట్రం పైన గాని, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరాన్ని కించపర్చలేదు Tejasvi Surya .
రేవంత్ రెడ్డి పాలనకు చరమగీతం పాడేందుకు Bandi Sanjay Kumar రోడ్డు మీద వచ్చిండు. ఉంటది నీకు రేవంత్ రెడ్డి..