arajala raju
@araju_123
B+ve
ID: 3345001929
25-06-2015 03:27:29
1,1K Tweet
68 Followers
206 Following
Dearest Ashwini Vaishnaw ji, Why should a RAC passenger bear full charge for 50% of a side lower seat? Isn't it unfair? Once the chart is prepared, Railways must refund 50% of the fare with interest for RAC passengers. The same source of payment can be used for the refund. Pls
గాండ్లపెంట MRO గారు!! ఆఫీసులో కూర్చుని తీరిగ్గా మొబైల్ ఫోన్ లో బిజీ, ప్రజలకు ఆ రెస్పాన్స్ ఏంటండీ?? బాధ్యతగల ఉద్యోగి స్థానం లో ఉండి అంత నిర్లక్షం ఏంటి?? సామాన్య ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని?? ఇంకా వైసీపీ పాలన వాసనలు పోలేదు అనుకుంటా ఇలాంటి అధికారులకి!! Kandikunta Venkata Prasad
బాగానే ముట్టినట్టు ఉన్నాయి... ఏదైనా కేసులో ఫిర్యాదు దారుడితో పాటు పోలీసులు ప్రెస్మీట్ పెట్టడం నేను ఎప్పుడు చూడలేదు మరి , పోలీసులు ప్రెస్మీట్ కి ఈ సినిమా వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు...? సరే తీసుకువచ్చారు , ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము లేక పారిపోవడం ఎందుకు ??? V.C. Sajjanar, IPS
మణికంఠ స్వాముల, అయ్యప్ప స్వాముల, అయ్యప్ప భక్తుల డిమాండ్లను వెంటనే కేరళ ప్రభుత్వము పరిష్కరించాలి. కేరళ ప్రభుత్వము పరిష్కరించే విధంగా హిందూ బంధుమిత్రులు స్వాములకు మద్దతు తెలుపుదాం. CMO Kerala Pinarayi Vijayan ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏