YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profileg
YS Jagan Mohan Reddy

@ysjagan

Chief Minister, Andhra Pradesh

ID:2965511647

linkhttp://www.ysrcongress.com calendar_today08-01-2015 08:26:55

1,3K تغريدات

2,6M متابعون

10 التالية

Follow People
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏరోజూ అవ్వాతాతల ఇంటికి పెన్షన్ పంపలేదు. అయితే ఆ అవ్వాతాతల పింఛన్ల విషయంలో జగన్‌కి మంచి పేరు వచ్చేస్తోందని ఎన్నికల ముంగిట తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి ఆపించాడు. దాంతో అవ్వాతాతలు తిడుతున్నారని తెలుసుకున్న చంద్రబాబు ఆ…

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. జగన్ ఎలాంటి వాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ జగన్ భూములు ఇచ్చేవాడేగాని, లాక్కునే వాడు కాదు. మీ భూములపై మీకు సర్వహక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ ముఖ్య ఉద్దేశం.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

అయ్యా చంద్రబాబు.. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చలేదు. నీ గత చరిత్ర చూసిన తర్వాత మళ్లీ ఎవరైనా నిన్ను నమ్ముతారా చంద్రబాబూ? వచ్చే ఎన్నికల్లో మన YSR Congress Party అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా…

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది. నిరంతరం సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

చంద్రబాబు ఈరోజు విడుదల చేసిన మేనిఫెస్టోలో అలవిగాని హామీలను చూసిన బీజేపీ.. నీ ఫోటో పెట్టుకోగానీ మోడీ గారి ఫొటో మాత్రం పెట్టుకోవద్దని తేల్చి చెప్పేసింది. ముగ్గురున్న కూటమిలో కనీసం ఆ ముగ్గురి ఫొటోలు కూడా మేనిఫెస్టోలో పెట్టుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో మన…

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

చంద్రబాబుకి ఈమధ్య కోపం ఎక్కువగా వస్తోంది. ఏమీ చేతగానివాడికే ఆ కోపం వస్తుంది. ప్రజలకి నువ్వు చేసిన మంచి ఏంటి చంద్రబాబు అని అడిగితే ఇప్పటి వరకు సమాధానం రాలేదు. ప్రజలకి సమాధానం చెప్పకుండా జగన్‌ను తిడితే ప్రయోజనమేంటి చంద్రబాబు? వచ్చే ఎన్నికల్లో మన YSR Congress Party అభ్యర్థులను ఆశీర్వదించి,…

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

చంద్రబాబుని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 రోజూ డెవలప్‌మెంట్ కింగ్ అంటూ ఊదరగొడుతుంటాయి. కానీ.. డెవలప్‌మెంట్ విషయంలోనూ చంద్రబాబుది బోగస్ రిపోర్ట్. 58 నెలల పాలనలో మీ జగన్ ఇస్తున్నది కళ్లెదుటే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్ట్. వచ్చే ఎన్నికల్లో మన YSR Congress Party అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను…

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

విలువలు, విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు ఎలా నోరుపారేసుకుంటున్నాడో చూస్తున్నాం. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు తాను చేసిన మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి.. జగన్‌ను తిట్టడమే ధ్యేయంగా మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మన YSR Congress Party అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై…

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

చంద్రబాబుకి ఎందుకు ఓటు వెయ్యాలి? 2014లో ఎన్నికలకి ముందు ఏం చెప్పాడో.. గెలిచాక ఏం చేశాడో తెలిసి కూడా మరోసారి ఎవరైనా చంద్రబాబుకి ఓటు వేస్తారా? వచ్చే ఎన్నికల్లో మన YSR Congress Party అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.…

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

చంద్రబాబుని నమ్మితే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే అవుతుంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవింద, కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవింద, అతని మాటల్ని నమ్మితే గోవిందా గోవింద. వచ్చే ఎన్నికల్లో మన YSR Congress Party అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక…

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

ప్రజల్ని 2014లో మేనిఫెస్టోతో దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు సూపర్-6 అంటున్నాడు. ఎవరైనా నమ్ముతారా? మోసాలు, అబద్ధాలతో ఈరోజు మనమంతా యుద్ధం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో మన YSR Congress Party అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా…

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

అయ్యా చంద్రబాబు.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు. 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం. మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా…

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

మీ జగన్ పాలన మరో 10 ఏళ్లు ఇలానే కొనసాగితే ఒకటో తరగతి చదువుతున్న మీ బిడ్డ ఐబీ చదువులు చదివి 2035 నాటికి టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్ రాసి.. ఐబీ సర్టిఫికెట్‌ తీసుకుని ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మన YSR Congress Party అభ్యర్థులను ఆశీర్వదించి,…

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

మన మేనిఫెస్టో ఎప్పటిలానే ఈసారి కూడా కేవలం రెండు పేజీలే. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు-నేడు స్కూళ్లు, హాస్పిటల్, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత, పెన్షన్ పెంపు, అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలనకి అధిక ప్రాధాన్యత కల్పించాం.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

సంపద సృష్టిస్తానంటూ బీరాలు పలుకుతున్న చంద్రబాబు.. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏ స్థాయిలో సంపద సృష్టించాడో ఈ లెక్కలు చూస్తే తెలిసిపోతోంది. ఆ 14 ఏళ్లలో ప్రతి ఏడాది రెవెన్యూ లోటే కనిపిస్తోంది. మరి సంపద సృష్టించింది ఎక్కడ చంద్రబాబూ?

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

చంద్రబాబు చెప్తున్న సూపర్-6లకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఆ హామీలు ఆచరణ సాధ్యమేనా? ఒకసారి మనం ఈ లెక్కలను చూస్తే 2014 తరహాలోనే మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడ ఇదని క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ మోసాన్ని గమనించమని ప్రజల్ని కోరుతున్నా.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

రాజకీయ నాయకుడు, పార్టీ, మేనిఫెస్టోని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ ఓట్లు వేసిన తర్వాత మేనిఫెస్టోని అమలు చేయకపోతే ప్రజల బతుకులు ఏమవుతాయో కనీస ఆలోచన చేయకుండా రాజకీయాలు చేస్తే ఎలా చంద్రబాబు. విశ్వసనీయత కోల్పోయిన తర్వాత ఈ రాజకీయాలు చేయడం ఎందుకు చంద్రబాబు?

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

మేనిఫెస్టో అమలుకి ఎప్పుడూ సాకులు వెతుక్కోలేదు. క్లిష్ట పరిస్థితుల్లోనూ చిరునవ్వుతో ప్రజలకి అండగా నిలబడ్డాం.

account_circle
YS Jagan Mohan Reddy(@ysjagan) 's Twitter Profile Photo

చెయ్యగలిగినవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టి.. అవి చేసి చూపించి మళ్లీ ఈరోజు ప్రజల దగ్గరికి చరిత్రలో ఓ హీరోగా వెళ్తున్నాను.

account_circle