RSP Unofficial (@rspunofficial) 's Twitter Profile
RSP Unofficial

@rspunofficial

Fan Account of @RSPraveenSwaero |
Member of @BRSparty | Former IPS |
Voice of Voiceless| Raise Voice | Make Noise | No Choice |

Jai Telangana|
#KCR #KTR #RSP

ID: 1483415436590944259

calendar_today18-01-2022 12:26:49

3,3K Tweet

1,1K Takipçi

72 Takip Edilen

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Straight from the horse's mouth! The PM's Economic Advisory Council has testified to the tremendous growth of Telangana under BRS rule. Telangana, registering a per capita income 94% higher than the national average in just 9.5 years, proves how KCR garu has made Telangana a

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కొత్తది అమలు చేసుడు పక్కన పెడితే ఉన్నది నాశనం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే డ్రామాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. - మాజీ ఎమ్మెల్యే Balka Suman

Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

Thank you KTR garu for standing by these hapless victims of oppression. We won’t give up till the minister apologises and do justice to the victims.

karthik swaero (@thurpukarthik11) 's Twitter Profile Photo

Dr.RS Praveen Kumar పారిశుధ్య కార్మికుల పట్ల రేవంత్ సర్కార్ చిన్నచూపు!! చివరికి కార్మికుల శవాల పట్ల కూడా చిన్నచూపే!😭😭 కార్మికులకి వారికి ఇవ్వాల్సిన కనీస గౌరవం,ఆత్మసమ్మానం కూడా ఇవ్వకపోతే ఎట్లా రేవంత్ గారు? మి రెడ్డీ వర్గాల నుండి పారిశుధ్య కార్మికులు ఎవరు లేరనే కదా ఈ వివక్ష? Revanth Reddy

karthik swaero (@thurpukarthik11) 's Twitter Profile Photo

ఈరోజు హైదరాబాద్ నాగోల్ లో ఎస్ వి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి #SBI ఎంప్లాయిస్ కు మరియు కస్టమర్స్ కు ఇన్స్పిరేషన్ గా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి #AVI ప్రదర్శించడం జరిగింది. Dr.RS Praveen Kumar SWAEROES official

Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

Thanks a million India in Philippines for efficient handling of the issue of death of an Indian medical student, Akshay from Nizamabad Telangana in a freak road accident in Philippines a week ago. While Telangana government was in deep sleep oblivious of what’s happening around (as

BC Voice (@voice2bc) 's Twitter Profile Photo

హడావిడిగా ఎలక్షన్స్ ముందు సొసైటీ కేటాయింపుల పత్రాన్ని అపాయింట్మెంట్ ఆర్డర్ లుగా పరేడ్ గ్రౌండ్ లో ఇచ్చిన Revanth Reddy 5 నెలల తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. మొదటి జీతం ఇయ్యకుండా చుక్కలు చూపిస్తున్నాడు. కాంగ్రెస్ వచ్చింది. మార్పు వచ్చింది. జీతం పడలేదు. ఇక సిబిల్ స్కోర్ ఐతే ఆగం ఆగమే.

హడావిడిగా ఎలక్షన్స్ ముందు సొసైటీ కేటాయింపుల పత్రాన్ని అపాయింట్మెంట్ ఆర్డర్ లుగా పరేడ్ గ్రౌండ్ లో ఇచ్చిన Revanth Reddy 5 నెలల తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. మొదటి జీతం ఇయ్యకుండా చుక్కలు చూపిస్తున్నాడు. కాంగ్రెస్ వచ్చింది. మార్పు వచ్చింది. జీతం పడలేదు. ఇక సిబిల్ స్కోర్ ఐతే ఆగం ఆగమే.
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులపై జరుగుతున్న వరుస దాడులు, స్థానిక పోలీసుల వైఫల్యం, కాంగ్రెస్ నాయకుల నుండి బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు ఉన్న ముప్పు తదితర విషయాలపై రాష్ట్ర డీజీపీ జితేందర్ గారిని కలిసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు Jagadish Reddy G, Vemula Prashanth Reddy, Vivekanand KP, Dr Sanjay Kalvakuntla,

భావ ప్రకటనా స్వేచ్ఛ 🗣️, ప్రశ్నించే హక్కు, వాక్స్వాతంత్ర్యం 🗽 మన హక్కులు. సోషల్ మీడియా వేదికగా మన గొంతును మరింత బలంగా వినిపిద్దాం 📢. మనకు బీఆర్ఎస్ లీగల్ సెల్ ⚖️ అండగా ఉంది.

Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

Honoured to be the chief guest of Santoor Scholarship 9th Anniversary in Hyderabad today. This program was launched in Telangana in 2016-17 in social welfare dept and feeling happy that it gave support to more than 8000 young women so far who joined degree colleges braving all

Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

BRS Party releases an informative video educating all party workers about their legal rights.. BRS Legal Cell has also provided a contact number for assistance BRS Leader & Former IPS Dr.RS Praveen Kumar features in the video #Telangana

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

దుర్గం చెరువు FTL పరిధిలో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా మౌనంగా చూస్తున్న హైడ్రా హైడ్రా బల ప్రయోగం సామాన్యుల మీదే కానీ పెద్దల మీద ఉండదా అంటూ ప్రశ్నిస్తున్న బాధితులు.

దుర్గం చెరువు FTL పరిధిలో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా మౌనంగా చూస్తున్న హైడ్రా

హైడ్రా బల ప్రయోగం సామాన్యుల మీదే కానీ పెద్దల మీద ఉండదా అంటూ ప్రశ్నిస్తున్న బాధితులు.
Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

ఇటీవల వచ్చిన వరదలలో తీవ్రంగా నష్టపోయిన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని తోగర్రాయి మరియు కూచిపూడి గ్రామాల్లో వరద భాధితులకు అండగా SWAEROES official స్వచ్చంద సంస్థ చేపట్టిన నాణ్యమైన బియ్యం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో నేడు పాల్గొన్నాను సుమారు 350 కుటుంబాలకు సాయం

ఇటీవల వచ్చిన వరదలలో తీవ్రంగా నష్టపోయిన సూర్యాపేట జిల్లా
కోదాడ నియోజకవర్గంలోని  తోగర్రాయి మరియు కూచిపూడి గ్రామాల్లో వరద భాధితులకు  అండగా SWAEROES official స్వచ్చంద సంస్థ చేపట్టిన నాణ్యమైన బియ్యం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో నేడు పాల్గొన్నాను

సుమారు 350 కుటుంబాలకు
సాయం
Padidela Mahender (@padidelam) 's Twitter Profile Photo

నా భార్య కడుపుతో ఉంది.. సామాన్లు తీసుకునే టైమ్ కూడా ఇవ్వరా - హైడ్రా బాధితులు Revanth Reddy Dr.RS Praveen Kumar KTR BRS Party

Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

Congress is mortally scared of truth, because it is a party built on lies, false promises, scams, and the list is endless.. # CongressTheKiller

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు తెలియదు.. పేద ప్రజల ఇండ్లు కూల్చుతూ హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తున్నారు లక్షల మంది రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు - హరిష్ రావు

Puneet Repalle (@puneetrepalle) 's Twitter Profile Photo

This spineless congress government dreads public oversight. Even when it is done by a sitting MLA, a Former Health Minister and an MLA with double speciality in General Surgery and Gynaecology with extensive expertise in Hospital Management. What is congress scared of? The fact

RSP Unofficial (@rspunofficial) 's Twitter Profile Photo

రోజుకో వార్త : పాఠశాలలు మూత పడ్డాయి అని, సరైన వసతులు లేవు అని, అన్నం లో పురుగులు వస్తున్నాయి అని, పాము కాటు వేసింది అని, టీచర్లు లేరు అని,ఇలా ఎన్ని వార్తలు వచ్చిన పట్టింపు లేని పాలన #Congress పాలన. వీళ్ళు ఉన్న స్కూళ్లనే పట్టించుకోవడం లేదు. ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్ కడతారా? KTR

రోజుకో వార్త :
పాఠశాలలు మూత పడ్డాయి అని, సరైన వసతులు లేవు అని, అన్నం లో పురుగులు వస్తున్నాయి అని, పాము కాటు వేసింది అని, టీచర్లు లేరు అని,ఇలా ఎన్ని వార్తలు వచ్చిన పట్టింపు లేని పాలన #Congress పాలన.
వీళ్ళు ఉన్న స్కూళ్లనే పట్టించుకోవడం లేదు.
ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్ కడతారా?
KTR