Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profileg
Bolisetty Satyanarayana

@bolisetti_satya

Environment Conservationist & a Jansainik

ID:3226235742

calendar_today25-05-2015 15:26:48

13,8K تغريدات

107,7K متابعون

31 التالية

Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

కాకినాడ కాప్స్ రాక్స్ సమావేశంలో

ఎడ్మన్స్ పాత్రను ప్రశంసిస్తూ, జరుగబోయే ఎన్నికలలో వారి భూమికను వివరించి సాయాన్ని అర్థించారు ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్

సమాజ సేవకోసం'కాప్స్ రాక్స్' ఏర్పాటుచేసిన పెద్దిరెడ్డి శివభాస్కర్ గారికి సమావేశాన్ని ఏర్పాటుచేసిన నల్లం శ్రీనివాస్ గారికి🙏✊

కాకినాడ కాప్స్ రాక్స్ సమావేశంలో ఎడ్మన్స్ పాత్రను ప్రశంసిస్తూ, జరుగబోయే ఎన్నికలలో వారి భూమికను వివరించి సాయాన్ని అర్థించారు ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ సమాజ సేవకోసం'కాప్స్ రాక్స్' ఏర్పాటుచేసిన పెద్దిరెడ్డి శివభాస్కర్ గారికి సమావేశాన్ని ఏర్పాటుచేసిన నల్లం శ్రీనివాస్ గారికి🙏✊
account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

నల్లం శ్రీనివాస్ గారు ఏర్పాటుచేసిన 'ఈద్ మిలాప్'లో అర్హంఖాన్ గారు Pawan Kalyan మాటపై నిలబడే వ్యక్తి ఆయనను ముస్లిం సోదరులు నమ్మాలి అన్నారు, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సాగర తీరాన్ని శుభ్రపరిచి ముస్లిం సోదరులకు మంచి మాస్క్ కట్టిస్తానని మాటిచ్చారు..

JanaSena Party

account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

వాలంటీర్లు వాళ్ళ తరపున డిబెట్లలో మాట్లాడే వీరవనితలు, నానీలు, కూజాలు ఇప్పుడు వాలంటీర్లను రాజీనామా చేయాలని.. వైసిపి కండువా కప్పుకొని YSR Congress Party ప్రచారం చేస్తేనే వాడు అధికారంలో వచ్చాక ఊడిగం చేసే ఉద్యోగం ఇస్తాడట!!

Pawan Kalyan
JanaSena Party
Tammireddy Sivasankara Rao

account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

శ్రీమతి కొణిదెల పద్మజ గారు ఒక ప్రక్క పిఠాపురం ప్రచారం చేస్తూనే ఈ ఉదయం కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో జరిగిన మహిళల సమావేశంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు..

JanaSena Party
Pawan Kalyan

శ్రీమతి కొణిదెల పద్మజ గారు ఒక ప్రక్క పిఠాపురం ప్రచారం చేస్తూనే ఈ ఉదయం కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో జరిగిన మహిళల సమావేశంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.. @JanaSenaParty @PawanKalyan #JSPforNewAgePolitics
account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

మా కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టుకున్నాం. సొమ్ము ప్రభుత్వానిది, సోకు పార్టీదని అప్పుడు Vijayasai Reddy V,

వాలంటీర్లు బానిసలు, మేం రిజైన్ చెయ్యమంటే చేయాలని ఇప్పుడు వైసిపి నాయకుడు దువ్వాడ శ్రీనివాస్

Tammireddy Sivasankara Rao గారు తక్షణ చర్యలు తీసుకోవాలి

Election Commission of India
Chief Electoral Officer, Andhra Pradesh
JanaSena Party

account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

రాజకీయాల్లో హత్యలు ఉండవు..ఆత్మహత్యలే!
ముద్రగడ పద్మనాభం గారు రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడి 'పద్మనాభ రెడ్డిగా' మారారు...
ఆఖరికి Tammireddy Sivasankara Rao గారితో కూడా మాటపడే స్థాయికి వచ్చారు!!

JanaSena Party
Pawan Kalyan

account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

ఇప్పుడు కూటమికి మద్దత్తు ఇలా ఉంది!!
రాబోయే విజయానికి ఇది సూచిక
2024లో ఏర్పడేది ఎన్డీయే ప్రభుత్వమే

సింహం సింగిల్ గా వస్తుందని చెప్పి వైసిపి

Q1. JanaSena Party అభ్యర్ధులను పోలిన పేర్లతో ఇండిపెండెంట్లను ఎందుకు పెట్టినట్టో?
Q2. మా పార్టీ గుర్తుని పోలిన గుర్తు ఎందుకు పెట్టినట్టో??

ఇప్పుడు కూటమికి మద్దత్తు ఇలా ఉంది!! రాబోయే విజయానికి ఇది సూచిక 2024లో ఏర్పడేది ఎన్డీయే ప్రభుత్వమే సింహం సింగిల్ గా వస్తుందని చెప్పి వైసిపి Q1. @JanaSenaParty అభ్యర్ధులను పోలిన పేర్లతో ఇండిపెండెంట్లను ఎందుకు పెట్టినట్టో? Q2. మా పార్టీ గుర్తుని పోలిన గుర్తు ఎందుకు పెట్టినట్టో??
account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

మండపేట, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పాల్గొననున్న JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారు

📍 11 : మండపేట

📍 4 pm: ఎలమంచిలి

📍7 pm: పెందుర్తి


👋
☝️

మండపేట, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో #వారాహి_విజయభేరి బహిరంగ సభలు పాల్గొననున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు 📍 11 : మండపేట 📍 4 pm: ఎలమంచిలి 📍7 pm: పెందుర్తి #VarahiVijayaBheri #HelloAP_ByeByeYCP👋 #APVotesForNDA☝️ #AllianceForABetterFuture✊
account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

పోలవరంలో కారటం రాంబాబు గారిలా Pawan Kalyan గారికి, కూటమి అభ్యర్థులకు పెద్దలు అండగా నిలబడుతున్నారు YS Jagan Mohan Reddyలో భయం మొదలయ్యి, కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి
ప్రజలు తిరగబడుతున్నారు

చోటా నాయకులను కొన్నారు

ప్రజలను, కార్యకర్తలను జనసైనికులను కొనలేరు! వాళ్ళు అమ్ముడు పోయే సరుకులు కాదు..

పోలవరంలో కారటం రాంబాబు గారిలా @PawanKalyan గారికి, కూటమి అభ్యర్థులకు పెద్దలు అండగా నిలబడుతున్నారు @ysjaganలో భయం మొదలయ్యి, కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి ప్రజలు తిరగబడుతున్నారు చోటా నాయకులను కొన్నారు ప్రజలను, కార్యకర్తలను జనసైనికులను కొనలేరు! వాళ్ళు అమ్ముడు పోయే సరుకులు కాదు..
account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

కార్మిక సోదర, సోదరీమణులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
మేడే శుభాకాంక్షలు.

జనసేన కూటమి అధికారంలోకి రాగానే ప్రతీ చేతికి పని అందించడమే లక్ష్యంగా కార్మిక సంక్షేమాభివృద్ధి కోసం కృషి చేయనుంది.


2024
Pawan Kalyan
JanaSena Party

కార్మిక సోదర, సోదరీమణులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షలు. జనసేన కూటమి అధికారంలోకి రాగానే ప్రతీ చేతికి పని అందించడమే లక్ష్యంగా కార్మిక సంక్షేమాభివృద్ధి కోసం కృషి చేయనుంది. #MayDay #MayDay2024 @PawanKalyan @JanaSenaParty
account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

అల్లు అర్జున్, సుకుమార్ జత ఆర్యా నుండి పుష్పా వరకూ ఒక ట్రెండ్ సెట్ చేసి తెలుగు వాళ్లకు, దేశ ప్రజలకు ఖ్యతికి ఆర్జించింది

పుష్ఫా 2 పోస్టర్ మరో అద్భుతానికి ఆవిష్కరణలా ఉంది

ఈ జత మరిన్ని అద్భుతాలు సృష్టించి ప్రపంచ ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నా


Allu Arjun

అల్లు అర్జున్, సుకుమార్ జత ఆర్యా నుండి పుష్పా వరకూ ఒక ట్రెండ్ సెట్ చేసి తెలుగు వాళ్లకు, దేశ ప్రజలకు ఖ్యతికి ఆర్జించింది పుష్ఫా 2 పోస్టర్ మరో అద్భుతానికి ఆవిష్కరణలా ఉంది ఈ జత మరిన్ని అద్భుతాలు సృష్టించి ప్రపంచ ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నా #Pushpa2 @alluarjun
account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

1820నుండి శ్రామిక దినోత్సవం జరుపుకుంటున్నారు, శ్రమ దోపిడీని కొంత మేరకు నిలువరించ గలిగాం

నిలువరించాల్సింది చాలా ఉంది ముఖ్యంగా ఔట్ సోర్సంగ్, కాంట్రాక్టుల పేరిట శ్రామికుల శ్రమ దోపిడీకి గురి అవుతూన్న దోపిడీని నిలువరించాలి..

శ్రమకు తగ్గ ఫలితం పొందిననాడే మేడే కి అర్ధం

1820నుండి శ్రామిక దినోత్సవం జరుపుకుంటున్నారు, శ్రమ దోపిడీని కొంత మేరకు నిలువరించ గలిగాం నిలువరించాల్సింది చాలా ఉంది ముఖ్యంగా ఔట్ సోర్సంగ్, కాంట్రాక్టుల పేరిట శ్రామికుల శ్రమ దోపిడీకి గురి అవుతూన్న దోపిడీని నిలువరించాలి.. శ్రమకు తగ్గ ఫలితం పొందిననాడే మేడే కి అర్ధం #MayDay2024
account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా..

కూటమి 'ప్రజామేనిఫెస్టో' దెబ్బతో YS Jagan Mohan Reddyని చెత్త బుట్టలోకి వెళ్ళింది!!

JanaSena Party
Telugu Desam Party
N Chandrababu Naidu



|

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. కూటమి 'ప్రజామేనిఫెస్టో' దెబ్బతో @ysjaganని చెత్త బుట్టలోకి వెళ్ళింది!! @JanaSenaParty @JaiTDP @ncbn #JSPforNewAgePolitics #PrajaManifesto #VoteForGlass | #VoteForNDA #AllianceForABetterFuture
account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను!
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!

అన్న శ్రీశ్రీ స్ఫూర్తిని, ఆశయాన్ని అలుచేసేందుకు కార్మికులు, కర్షకులు, పీడిత వర్గాలకు అండగా నిలిచింది Pawan Kalyan

account_circle
గోదావరి జనసైన్యం(@Ewjanasainyam) 's Twitter Profile Photo

బొలిశెట్టిగారంటే నాకు చాలా ఇష్టం❤️❤️

ఓటమిలో నిలబడ్డ నాయకుడు, దమ్మున్న నాయకుడు✊
ఇంకా చెప్పాలి అంటే జనసేన బాహుబలి✊💥💥
Bolisetti Srinivas Pawan Kalyan

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

శ్రీ వరుణ్ తేజ్ గారి ప్రసంగం
తాటిపర్తి గ్రామం
పిఠాపురం శాసనసభ నియోజకవర్గం

Pawan Kalyan
Varun Tej Konidela

account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

కాకినాడలో రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని గోముఖ వ్యాగ్రం చంద్రశేఖరరెడ్డి ఇప్పుడు ఒక మాఫియా డాన్ గా మారాడు. ఆ ఎదుగుదలకు మూలమైన రాజకీయ శక్తిని అక్రమాలను నిలువరించడానికి యజ్ఞంలా కృషి చేస్తున్న మాతో కాసేపు గడిపి మాలో మరింత జోష్ నింపిన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి కృతజ్ఞతలు.

కాకినాడలో రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని గోముఖ వ్యాగ్రం చంద్రశేఖరరెడ్డి ఇప్పుడు ఒక మాఫియా డాన్ గా మారాడు. ఆ ఎదుగుదలకు మూలమైన రాజకీయ శక్తిని అక్రమాలను నిలువరించడానికి యజ్ఞంలా కృషి చేస్తున్న మాతో కాసేపు గడిపి మాలో మరింత జోష్ నింపిన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి కృతజ్ఞతలు.
account_circle
Bolisetty Satyanarayana(@bolisetti_satya) 's Twitter Profile Photo

'జగన్ దగా మేనిఫెస్టో'

జాబ్ క్యాలెండర్ పేరుతో మళ్ళీ కొత్త మోసానికి తెరలేపిన జగన్!



account_circle