![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profileg](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ
@StopHindiinAPTS
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ తెలుగు లోనే సంభాషించు !!జై తెలుగు తల్లి ! @stop_hindi వారి అనుబంధ తెలుగు విభాగము
https://t.co/RSrDLeot4X
ID:1532448045430091776
http://www.telugukootami.org 02-06-2022 19:44:53
751 تغريدات
1,2K متابعون
12 التالية
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
భువనేశ్వర్ - బెంగళూరు సిటీ జంక్షన్ల మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్( 18463/18464 )ఒడిశా నుంచి కర్ణాటక వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణిస్తుంది. తెలుగు రాష్ట్రం గుండా రైలు రాకపోకలు సాగిస్తున్నప్పుడు నామఫలకంలో తెలుగు ఏది? ఉత్తరాది ప్రయాణికులు లేనిచోట హిందీ రుద్దుడేల? Ministry of Railways
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ (@StopHindiinAPTS) on Twitter photo 2024-05-18 03:48:43 భువనేశ్వర్ - బెంగళూరు సిటీ జంక్షన్ల మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్( 18463/18464 )ఒడిశా నుంచి కర్ణాటక వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణిస్తుంది. తెలుగు రాష్ట్రం గుండా రైలు రాకపోకలు సాగిస్తున్నప్పుడు నామఫలకంలో తెలుగు ఏది? ఉత్తరాది ప్రయాణికులు లేనిచోట హిందీ రుద్దుడేల? @RailMinIndia భువనేశ్వర్ - బెంగళూరు సిటీ జంక్షన్ల మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్( 18463/18464 )ఒడిశా నుంచి కర్ణాటక వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణిస్తుంది. తెలుగు రాష్ట్రం గుండా రైలు రాకపోకలు సాగిస్తున్నప్పుడు నామఫలకంలో తెలుగు ఏది? ఉత్తరాది ప్రయాణికులు లేనిచోట హిందీ రుద్దుడేల? @RailMinIndia](https://pbs.twimg.com/media/GN1Q-UQXEAANmHT.jpg)
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
అక్షరం తప్పుగా రాసినా అర్థమే మారిపోతుంది. హిందీలో సరిగ్గా రాసి, తెలుగుకు మాత్రం తెగులు పట్టించారు 😬🤨 తెలుగును మరిచిపోయేంతగా హిందీ మాయలో పడ్డారు!
#తెలుగుకుపట్టించకుతెగులు #మనభాషమనబాధ్యత #నరనరానతెలుగు #తేటతెలుగుతేనెలొలుకు #సంగీతభాషమనతెలుగు #stophindiimposition
![తెలుగు కూటమి(@telugukootami) 's Twitter Profile Photo తెలుగు కూటమి(@telugukootami) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1286977621599739904/VP8V6uVm_200x200.jpg)
ప్రభుత్వ పోటీపరీక్షలు #తెలుగులో నిర్వహించాలి
Revanth Reddy Telangana Congress BRS Party Harish Rao Thanneeru Office of KTR BJP Telangana Telangana CMO Telangana State Education Department
YS Jagan Mohan Reddy YSR Congress Party iTDP Official N Chandrababu Naidu Pawan Kalyan JanaSena Party BJP ANDHRA PRADESH INC Andhra Pradesh apoorva dixit
![తెలుగు కూటమి (@telugukootami) on Twitter photo 2024-04-08 08:04:15 ప్రభుత్వ పోటీపరీక్షలు #తెలుగులో నిర్వహించాలి @revanth_anumula @INCTelangana @BRSparty @BRSHarish @KTRoffice @BJP4Telangana @TelanganaCMO @TSEduDept @ysjagan @YSRCParty @iTDP_Official @ncbn @PawanKalyan @JanaSenaParty @BJP4Andhra @INC_Andhra @ap_py ప్రభుత్వ పోటీపరీక్షలు #తెలుగులో నిర్వహించాలి @revanth_anumula @INCTelangana @BRSparty @BRSHarish @KTRoffice @BJP4Telangana @TelanganaCMO @TSEduDept @ysjagan @YSRCParty @iTDP_Official @ncbn @PawanKalyan @JanaSenaParty @BJP4Andhra @INC_Andhra @ap_py](https://pbs.twimg.com/media/GKoKm-OWIAAl-E5.jpg)
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
ఎవరో ఇది రాసిన మహానుభావుడు 🙄!
ఆ చివరిదేంటబ్బా 🤔
#తెలుగుకుపట్టించకుతెగులు #మనభాషమనహక్కు #మనభాషమనబాధ్యత #మనతెలుగుమనగౌరవం #ఆంధ్ర #తెలంగాణ #రాయలసీమ
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ (@StopHindiinAPTS) on Twitter photo 2024-04-06 12:48:15 ఎవరో ఇది రాసిన మహానుభావుడు 🙄! ఆ చివరిదేంటబ్బా 🤔 #తెలుగుకుపట్టించకుతెగులు #మనభాషమనహక్కు #మనభాషమనబాధ్యత #మనతెలుగుమనగౌరవం #ఆంధ్ర #తెలంగాణ #రాయలసీమ ఎవరో ఇది రాసిన మహానుభావుడు 🙄! ఆ చివరిదేంటబ్బా 🤔 #తెలుగుకుపట్టించకుతెగులు #మనభాషమనహక్కు #మనభాషమనబాధ్యత #మనతెలుగుమనగౌరవం #ఆంధ్ర #తెలంగాణ #రాయలసీమ](https://pbs.twimg.com/media/GKe5qbragAAjRnm.jpg)
![Prabhakar Venavanka(@Prabhavenavanka) 's Twitter Profile Photo Prabhakar Venavanka(@Prabhavenavanka) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1787551227175391232/G4pM4mnX_200x200.jpg)
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
![వానకోయిల(@esalpana) 's Twitter Profile Photo వానకోయిల(@esalpana) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1305816708225982464/AafBjtm5_200x200.jpg)
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
మీరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నివసిస్తున్నా, తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నించండి
When you are staying in Telugu states, Try to speak 🗣️ in Telugu!
#మనతెలుగుమనగౌరవం #తెలుగువీరలేవరా #మనభాషమనహక్కు #నరనరానతెలుగు #మనభాషమనబాధ్యత #తెలంగాణ #ఆంధ్ర #రాయలసీమ #TeluguCulture #TFI #TFPC
![తెలుగు కూటమి(@telugukootami) 's Twitter Profile Photo తెలుగు కూటమి(@telugukootami) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1286977621599739904/VP8V6uVm_200x200.jpg)
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి Telugu Film Producers Council వారి అధికారిక ఖాతాలో అడుగడుగునా ఆంగ్లమే!
தமிழ்த் திரைப்படத் தயாரிப்பாளர் சங்கம் Tamil Film Producers Council వారిని చూసి మనోళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏమంటారు ?
#మనతెలుగుమనగౌరవం #మనమాతృభాషతెలుగు #మనభాషమనహక్కు #మనభాషమనబాధ్యత #నాభాషేనాపొగరు #తెలుగునుడి
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
ప్రాణవాయు వాంగ్ల భాషకే అందిస్తే,
మాతృభాష కింక మనుగడేది ?
గొప్పదైన పాము కప్పను మ్రింగదా ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగుబిడ్డ !
#ManaTeluguManaGouravam #Telugulanguage #TeluguPeople #TeluguCulture #TeluguFilmIndustry #TeluguNadu #TeluguStates #Telangana #Andhra #Rayalaseema
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
మన తెలుగు వారికి భాష పట్ల బాధ్యతను గుర్తు చేస్తూ ప్రచురించిన పెళ్లి పత్రిక 🪷
#ManaTeluguManaGouravam #Telugulanguage #TeluguPeople #Teluguculture #TeluguNadu #TeluguFilmIndustry #Telugustates #Telangana #Andhra #Rayalaseema
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ (@StopHindiinAPTS) on Twitter photo 2024-03-23 15:31:04 మన తెలుగు వారికి భాష పట్ల బాధ్యతను గుర్తు చేస్తూ ప్రచురించిన పెళ్లి పత్రిక 🪷 #ManaTeluguManaGouravam #Telugulanguage #TeluguPeople #Teluguculture #TeluguNadu #TeluguFilmIndustry #Telugustates #Telangana #Andhra #Rayalaseema మన తెలుగు వారికి భాష పట్ల బాధ్యతను గుర్తు చేస్తూ ప్రచురించిన పెళ్లి పత్రిక 🪷 #ManaTeluguManaGouravam #Telugulanguage #TeluguPeople #Teluguculture #TeluguNadu #TeluguFilmIndustry #Telugustates #Telangana #Andhra #Rayalaseema](https://pbs.twimg.com/media/GJXYsmUaQAAfV9o.jpg)
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
ప్రభుత్వ అధికారులు ఎవరైనా తెలుగును విస్మరించే ప్రయత్నం చేసినా, నిర్లక్ష్యం చేసినా వారికి ఇది చూపించి బుద్ధి చెప్పండి
#ManaTeluguManaGouravam #Telugulanguage #TeluguPeople #TeluguCulture #TeluguNadu #TeluguFilmIndustry #TeluguStates #Telangana #Andhra #Rayalaseema
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ (@StopHindiinAPTS) on Twitter photo 2024-03-22 04:19:08 ప్రభుత్వ అధికారులు ఎవరైనా తెలుగును విస్మరించే ప్రయత్నం చేసినా, నిర్లక్ష్యం చేసినా వారికి ఇది చూపించి బుద్ధి చెప్పండి #ManaTeluguManaGouravam #Telugulanguage #TeluguPeople #TeluguCulture #TeluguNadu #TeluguFilmIndustry #TeluguStates #Telangana #Andhra #Rayalaseema ప్రభుత్వ అధికారులు ఎవరైనా తెలుగును విస్మరించే ప్రయత్నం చేసినా, నిర్లక్ష్యం చేసినా వారికి ఇది చూపించి బుద్ధి చెప్పండి #ManaTeluguManaGouravam #Telugulanguage #TeluguPeople #TeluguCulture #TeluguNadu #TeluguFilmIndustry #TeluguStates #Telangana #Andhra #Rayalaseema](https://pbs.twimg.com/media/GJP1UKBX0AEFepw.jpg)
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగు అమలు తీరును పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు.
#Telugulanguage #Telugupeople #Teluguculture #Telugupride #Telugufilmindustry #Telangana #Andhra #Rayalaseema
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ (@StopHindiinAPTS) on Twitter photo 2024-03-04 04:56:06 నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగు అమలు తీరును పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. #Telugulanguage #Telugupeople #Teluguculture #Telugupride #Telugufilmindustry #Telangana #Andhra #Rayalaseema నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగు అమలు తీరును పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. #Telugulanguage #Telugupeople #Teluguculture #Telugupride #Telugufilmindustry #Telangana #Andhra #Rayalaseema](https://pbs.twimg.com/media/GHzRKoVXkAAMzLf.jpg)
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
ఆంగ్ల ప్రభావం మనపై ఏ స్థాయిలో ఉందో చూడండి! తెలుగులో మాట్లాడండి, తెలుగును గౌరవించండి 🙏
టైం లేదు..❌
సమయం/తీరిక లేదు✅
లంచైందా? డిన్నరైందా?❌
భోజనం అయ్యిందా? ✅
#Telugulanguage #Telugupeople #Telugupride #Telugufilmindustry #Teluguculture #Telangana #Andhra
#Rayalaseema
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఈనెల ౨౮, ౨౯ తేదీల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మరియు 'తెలుగు సంపద'ల సంయుక్త ఆధ్వర్యంలో ౨వ అంతర్జాతీయ తెలుగు భాషా సదస్సు
#Telugulanguage #Telugupeople #Teluguculture #Telugupride #Telangana #Andhra #TeluguFilmIndustry #Telugumusic
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ (@StopHindiinAPTS) on Twitter photo 2024-02-27 01:19:18 పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఈనెల ౨౮, ౨౯ తేదీల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మరియు 'తెలుగు సంపద'ల సంయుక్త ఆధ్వర్యంలో ౨వ అంతర్జాతీయ తెలుగు భాషా సదస్సు #Telugulanguage #Telugupeople #Teluguculture #Telugupride #Telangana #Andhra #TeluguFilmIndustry #Telugumusic పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఈనెల ౨౮, ౨౯ తేదీల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మరియు 'తెలుగు సంపద'ల సంయుక్త ఆధ్వర్యంలో ౨వ అంతర్జాతీయ తెలుగు భాషా సదస్సు #Telugulanguage #Telugupeople #Teluguculture #Telugupride #Telangana #Andhra #TeluguFilmIndustry #Telugumusic](https://pbs.twimg.com/media/GHTl_71bEAAVjpn.jpg)
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
పరభాషల ప్రభావం తెలుగుపై తీవ్రంగా ఉంది, మన దైనందిన జీవితంలో అనేక తెలుగేతర పదాలను వాడుతున్నాం. రోజురోజుకూ కనుమరుగవుతున్న తెలుగు పదాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
#telugulanguage #telugupeople #teluguculture #telugupride #Telangana #Andhra #Telugumusic #TeluguFilmIndustry
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ (@StopHindiinAPTS) on Twitter photo 2024-02-26 14:50:34 పరభాషల ప్రభావం తెలుగుపై తీవ్రంగా ఉంది, మన దైనందిన జీవితంలో అనేక తెలుగేతర పదాలను వాడుతున్నాం. రోజురోజుకూ కనుమరుగవుతున్న తెలుగు పదాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. #telugulanguage #telugupeople #teluguculture #telugupride #Telangana #Andhra #Telugumusic #TeluguFilmIndustry పరభాషల ప్రభావం తెలుగుపై తీవ్రంగా ఉంది, మన దైనందిన జీవితంలో అనేక తెలుగేతర పదాలను వాడుతున్నాం. రోజురోజుకూ కనుమరుగవుతున్న తెలుగు పదాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. #telugulanguage #telugupeople #teluguculture #telugupride #Telangana #Andhra #Telugumusic #TeluguFilmIndustry](https://pbs.twimg.com/media/GHRWF50a8AE5UXU.jpg)
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ(@StopHindiinAPTS) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1532448373806346240/9W2BQGgL_200x200.jpg)
తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ప్రజా చైతన్య సభను నిర్వహించారు. తెలుగువారిలో క్రమంగా భాషాసంస్కృతుల పట్ల బాధ్యత పెరుగుతోంది. ఇది నిరంతరంగా కొనసాగాలి 🙌✨
#Telugulanguage #Telugupeople #Telugupride #Teluguculture #Telangana #Andhra #Telugufilmindustry #growth
![హిందీ విధింపు ఆపండి - ఆంధ్ర మరియు తెలంగాణ (@StopHindiinAPTS) on Twitter photo 2024-02-25 04:42:08 తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ప్రజా చైతన్య సభను నిర్వహించారు. తెలుగువారిలో క్రమంగా భాషాసంస్కృతుల పట్ల బాధ్యత పెరుగుతోంది. ఇది నిరంతరంగా కొనసాగాలి 🙌✨ #Telugulanguage #Telugupeople #Telugupride #Teluguculture #Telangana #Andhra #Telugufilmindustry #growth తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ప్రజా చైతన్య సభను నిర్వహించారు. తెలుగువారిలో క్రమంగా భాషాసంస్కృతుల పట్ల బాధ్యత పెరుగుతోంది. ఇది నిరంతరంగా కొనసాగాలి 🙌✨ #Telugulanguage #Telugupeople #Telugupride #Teluguculture #Telangana #Andhra #Telugufilmindustry #growth](https://pbs.twimg.com/media/GHKBPhpboAA4_8B.jpg)