Andhra Pradesh Madya vimochana Prachara committee (@apmvpc) 's Twitter Profile
Andhra Pradesh Madya vimochana Prachara committee

@apmvpc

creating awareness among general public on the evils of consumption of alcohol and implementing prohibition in a phased manner.

ID: 1277462891663261697

linkhttps://madyavimochanam.com/ calendar_today29-06-2020 04:44:53

64 Tweet

66 Followers

304 Following

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

ఆ రూపం ఎప్పటికీ చెదరని జ్ఞాపకమే.. -సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగిన మహానేత పాలన -ప్రజాప్రభుత్వం అన్నమాటకు స్వచ్ఛమైన నిర్వచనం -మరణించి 11 ఏళ్లు గడిచిపోయినా.. కొట్లాది గుండెల్లో కొలువైన నేత ysrcongress.com/top-stories/dr… #YSRVardhanthi

Magunta Sreenivasulu Reddy (@reddymagunta5) 's Twitter Profile Photo

దివంగత నేత మన ప్రియతమ నాయకుడు డాక్టర్ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్థంతి సందర్భంగా నివాళులు తెలియజేస్తూ...... - మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు

దివంగత నేత  మన ప్రియతమ నాయకుడు డాక్టర్ శ్రీ  వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్థంతి సందర్భంగా నివాళులు తెలియజేస్తూ......

- మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పార్లమెంట్ సభ్యులు,  ఒంగోలు
Rajini Vidadala (@vidadalarajini) 's Twitter Profile Photo

I bow before the Mahanetha and a true inspiration to all in public life, Dr. YS Rajasekhar Reddy Garu on his death anniversary today. He will always be in our hearts through all the great works he did during his life time. 🙏 #YSRLivesOn #YSRVardhanthi

I bow before the Mahanetha and a true inspiration to all in public life, Dr. YS Rajasekhar Reddy Garu on his death anniversary today. He will always be in our hearts through all the great works he did during his life time. 🙏
#YSRLivesOn
#YSRVardhanthi
Andhra Pradesh Madya vimochana Prachara committee (@apmvpc) 's Twitter Profile Photo

పేదల పెన్నిధి..సంక్షేమ సారధి.. డాక్టర్' వైఎస్సార్' - ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయ కల్లం - 108 ఆరోగ్యయోధులకు ఘనసత్కారం - ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో దివంగత వైఎస్సార్ కు ఘననివాళులు. @NSwamy_Official YS Jagan Mohan Reddy YSR Congress Party @GunturMDM vivian de freitas Guntur Collector

పేదల పెన్నిధి..సంక్షేమ సారధి.. డాక్టర్' వైఎస్సార్'
- ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయ కల్లం
- 108 ఆరోగ్యయోధులకు ఘనసత్కారం
- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో దివంగత వైఎస్సార్ కు ఘననివాళులు. @NSwamy_Official YS Jagan Mohan Reddy YSR Congress Party @GunturMDM vivian de freitas Guntur Collector
Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

సీఎం వైఎస్‌ జగన్‌ వాహనశ్రేణి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన జగన్‌.. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. ఈ క్రమంలో గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చి పెద్దమనసు చాటుకున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ వాహనశ్రేణి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన జగన్‌.. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. ఈ క్రమంలో గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చి పెద్దమనసు చాటుకున్నారు.
Andhra Pradesh Madya vimochana Prachara committee (@apmvpc) 's Twitter Profile Photo

మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యాలయాన్ని సందర్శించిన రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. Alla Ayodhya Rami Reddy

మద్యవిమోచన ప్రచార కమిటీ కార్యాలయాన్ని సందర్శించిన రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. Alla Ayodhya Rami Reddy
Andhra Pradesh Madya vimochana Prachara committee (@apmvpc) 's Twitter Profile Photo

మద్యరహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం - డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో 'దశలవారీ మద్యనిషేధం' అమలు - వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో బహుముఖ కార్యక్రమాలు - ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ వార్షిక సమావేశంలో చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. @NSwamy_Official YS Jagan Mohan Reddy

మద్యరహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం
- డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో 'దశలవారీ మద్యనిషేధం' అమలు
- వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో బహుముఖ కార్యక్రమాలు
- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ వార్షిక సమావేశంలో చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. @NSwamy_Official YS Jagan Mohan Reddy
Andhra Pradesh Madya vimochana Prachara committee (@apmvpc) 's Twitter Profile Photo

మద్యరహిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం - డ్వాక్రా మహిళల భాగస్వామ్యంతో 'దశలవారీ మద్యనిషేధం' అమలు - వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో బహుముఖ కార్యక్రమాలు - ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ వార్షిక సమావేశంలో చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.

Bring Back YSJagan (@bringbackysj) 's Twitter Profile Photo

మంచి వ్యక్తి, నియయతీపరుడు మన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు. పది రోజుల కిందటే వారి ఆరోగ్యం గురించి వారితో ఫోన్లో సంప్రదించగా కోలుకుంటున్నాను అని చెప్పారు. ఇంతలోనే వారి మరణ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

Andhra Pradesh Madya vimochana Prachara committee (@apmvpc) 's Twitter Profile Photo

'వావిలాల' గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి - మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి - కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 'వావిలాల' జయంతి వేడుకలు.

'వావిలాల' గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి
- మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి
- కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 'వావిలాల' జయంతి వేడుకలు.
Andhra Pradesh Madya vimochana Prachara committee (@apmvpc) 's Twitter Profile Photo

బహుముఖ కార్యక్రమాలతో 'మద్యవిమోచన ప్రచార కమిటీ - దశలవారీ మద్య నిషేధం' అమలులో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం -  వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో క్షేత్రస్థాయి కార్యక్రమాలు - ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. నెల్లూరు ప్రెస్ మీటింగ్ లో......

బహుముఖ కార్యక్రమాలతో 'మద్యవిమోచన ప్రచార కమిటీ
- దశలవారీ మద్య నిషేధం' అమలులో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం
-  వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో క్షేత్రస్థాయి కార్యక్రమాలు
- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి.
నెల్లూరు ప్రెస్ మీటింగ్ లో......
Andhra Pradesh Madya vimochana Prachara committee (@apmvpc) 's Twitter Profile Photo

బహుముఖ కార్యక్రమాలతో 'మద్యవిమోచన ప్రచార కమిటీ - దశలవారీ మద్య నిషేధం' అమలులో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం -  వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో క్షేత్రస్థాయి కార్యక్రమాలు - ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

బహుముఖ కార్యక్రమాలతో 'మద్యవిమోచన ప్రచార కమిటీ
- దశలవారీ మద్య నిషేధం' అమలులో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం
-  వాలంటీర్లు, ఆశకార్యకర్తలతో క్షేత్రస్థాయి కార్యక్రమాలు
- ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
Andhra Pradesh Madya vimochana Prachara committee (@apmvpc) 's Twitter Profile Photo

"జి జి హెచ్ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం". గుంటూరు జనరల్ హాస్పిటల్ సందర్శించిన మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ నిర్వహించిన లఘు చిత్రాలు పోటీలలో గెలిచిన విజేతలు వివరాలు..... YS Jagan Mohan Reddy @NSwamy_Official I & PR Andhra Pradesh Sakshi Eenadu ANDHRA JYOTHY The Hindu

ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ నిర్వహించిన లఘు చిత్రాలు పోటీలలో గెలిచిన విజేతలు వివరాలు..... YS Jagan Mohan Reddy @NSwamy_Official I & PR Andhra Pradesh Sakshi Eenadu
ANDHRA JYOTHY The Hindu
Andhra Pradesh Madya vimochana Prachara committee (@apmvpc) 's Twitter Profile Photo

VlSlT bit.ly/3LkJXZi#APMVPC #Espanha #Morata #Germany #Musiala #ESPGER #Browns #スペイン #اسبانيا_المانيا #Broncos #Ravens #Mike_White #Bucs #موراتا #Sané #Russell_Wilson

VlSlT bit.ly/3LkJXZi#APMVPC

#Espanha #Morata #Germany #Musiala #ESPGER #Browns #スペイン #اسبانيا_المانيا #Broncos #Ravens #Mike_White #Bucs #موراتا #Sané #Russell_Wilson
Andhra Pradesh Madya vimochana Prachara committee (@apmvpc) 's Twitter Profile Photo

VlSlT bit.ly/3LkJXZi#APMVPC #CDTVライブライブ #カーボン #愛のかたまり #KinKiKids #セルビア #金属バット #銀色暗号 #Cameroon #ウルショ #カメルーン #RedVelvetBirthdayParty #トーピード #スシコラ #有吉ゼミ #もみじシューター

VlSlT bit.ly/3LkJXZi#APMVPC

#CDTVライブライブ #カーボン #愛のかたまり #KinKiKids #セルビア #金属バット #銀色暗号 #Cameroon #ウルショ #カメルーン #RedVelvetBirthdayParty #トーピード #スシコラ #有吉ゼミ #もみじシューター
Andhra Pradesh Madya vimochana Prachara committee (@apmvpc) 's Twitter Profile Photo

VlSlT bit.ly/3LkJXZi#APMVPC #Casemiro #Vini #Gabriel_Jesus #Neymar #Suíça #Rodrygo #Bruno_Guimarães #Antony #FIFAWorldCupQatar2022 #Kaká #Everton_Ribeiro #البرازيل_سويسرا #Paquetá #Militão #BRASUI

VlSlT bit.ly/3LkJXZi#APMVPC

#Casemiro #Vini #Gabriel_Jesus #Neymar #Suíça #Rodrygo #Bruno_Guimarães #Antony #FIFAWorldCupQatar2022 #Kaká #Everton_Ribeiro #البرازيل_سويسرا #Paquetá #Militão #BRASUI