PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile
PANCHUMARTHY ANURADHA

@anuradhatdp

MLC || Leader at TDP || STATE GENERAL SECRETATY TDP @JaiTDP || Ex- Mayor of Vijayawada || #TDPTwitter🚲 MA (mass communications and journalism)

ID: 977803644442562560

calendar_today25-03-2018 07:05:30

6,6K Tweet

37,37K Followers

25 Following

PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile Photo

పిచ్చికుక్కలను రాష్ట్రంపైకి వదిలిన పార్టీ వైసీపీ #ShameOnYCP #WeStandWithPrashantiReddy

PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile Photo

మహిళలంటే గౌరవం లేకుండా ఓ పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి #ShameOnYCP #WeStandWithPrashantiReddy

PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile Photo

నీ ఇంట్లో వాళ్లు కూడా సిగ్గుపడేలా మాట్లాడుతున్నావు ప్రసన్నకుమార్ రెడ్డి #ShameOnYCP #WeStandWithPrashantiReddy

PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile Photo

కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల వైపు విద్యార్ధులు దృష్టి పెట్టాలి.. పిల్లలకు స్పూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన ముఖ్యమంత్రి. #MegaPTM2inAP #MegaParentTeacherMeeting #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh

PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile Photo

మంగళగిరి నియోజకవర్గంలోని 14వ వార్డులో సుపరిపాలన తొలి అడుగుకు కార్యక్రమానికి హాజరయ్యాను మరియు మంగళగిరి నియోజకవర్గంలోని మున్సిపల్ హైస్కూల్‌లో తమెగా పీటీఎం 2.0 సమావేశానికి కూడా హాజరయ్యాను #MegaPTM2inAP #IdhiManchiPrabhutvam #AndhraPradesh

మంగళగిరి నియోజకవర్గంలోని 14వ వార్డులో సుపరిపాలన తొలి అడుగుకు కార్యక్రమానికి హాజరయ్యాను మరియు మంగళగిరి నియోజకవర్గంలోని మున్సిపల్ హైస్కూల్‌లో తమెగా పీటీఎం 2.0 సమావేశానికి కూడా హాజరయ్యాను 
#MegaPTM2inAP
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile Photo

అవినీతిలో ఆరితేరిన ఈ పేర్ని నాని వందల ఎకరాలు కబ్జా చేశాడు. పేర్ని నాని హైవేలు సైతం వదిలి పెట్టకుండా వందల ఎకరాలు మింగేశాడు.. #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh

PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile Photo

పేర్ని నాని.. నీ చిల్లర రాజకీయాలు మానుకో.#PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh

PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile Photo

వివిధ సమస్యలతో టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. పలు సమస్యలపై అధికార్లతో వెంటనే ఫోన్లలో మాట్లాడి సమస్యలను పరిష్కరించడం జరిగింది. #IdhiManchiPrabhutvam #AndhraPradesh

వివిధ సమస్యలతో  టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారుల నుండి  అర్జీలు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి  చేయడం జరిగింది. పలు సమస్యలపై అధికార్లతో వెంటనే ఫోన్లలో మాట్లాడి సమస్యలను పరిష్కరించడం జరిగింది.
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile Photo

మంగళగిరి పట్టణంలో 18 వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #IdhiManchiPrabhutvam

మంగళగిరి పట్టణంలో  18 వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

#ఇంటింటికీసుపరిపాలన
#IntintikiSuparipalana
#IdhiManchiPrabhutvam
PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile Photo

ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #IdhiManchiPrabhutvam

ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది 
#ఇంటింటికీసుపరిపాలన
#IntintikiSuparipalana
#IdhiManchiPrabhutvam
PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile Photo

ఈరోజు మంగళగిరి పట్టణం 4 వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #IdhiManchiPrabhutvam

ఈరోజు మంగళగిరి పట్టణం 4 వార్డులో  సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#ఇంటింటికీసుపరిపాలన
#IntintikiSuparipalana
#IdhiManchiPrabhutvam
PANCHUMARTHY ANURADHA (@anuradhatdp) 's Twitter Profile Photo

ఈరోజు మంగళగిరి పట్టణం 17 వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #IdhiManchiPrabhutvam

ఈరోజు మంగళగిరి పట్టణం 17 వార్డులో  సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#ఇంటింటికీసుపరిపాలన
#IntintikiSuparipalana
#IdhiManchiPrabhutvam