Yashwanth Aluru
@aluruyashwanth
Lyricist, Wikipedian, Film Reviewer - Critic and a Database Administrator. Music Lover - వేటూరి, సిరివెన్నెల | ఇళయరాజా, రెహమాన్ | బాలు, జానకి, చిత్ర
ID: 1489605384
http://yashwanthaaluru.wordpress.com 07-06-2013 05:58:42
8,8K Tweet
1,1K Followers
427 Following
ఇవాళ ఈ అగ్రహారం హోటల్లో టిఫిన్ చేసాము… పెసరట్టు-అల్లం చట్నీ, పొంగల్ అద్భుతంగా ఉన్నాయి. చివర్లో తాగిన ఈ చెరుకురసం (అల్లంతో పాటు కాస్త అనాసని తగిలించి) షో స్టాపర్ 👏🏻 Great going Kalyan Mekala Sreedevi Patlolla 🙌🏻 P.S. Yes, this is a paid promotion and I am the one who paid 😊
ఇవాళ World Radio Day అంట… రేడియో లేకపోయుంటే ఈ పాట (ఇంకా ఇలాంటి చాలా పాటలు) ఉన్న విషయం అస్సలు తెలిసేదే కాదు. ఈ సినిమా పాటలు చాలాసార్లు వినిపించేవి రేడియోలో… youtu.be/-IUSrvUV7CE?si… నిజంగా నిజం సార్ కొండుభొట్ల. చంద్రశేఖర్ … Btw, happy birthday to you 🫶🏻