Siva Shankar (@alonewarrior523) 's Twitter Profile
Siva Shankar

@alonewarrior523

♥️🌴🎥 😃 📸 ✍️ 🗞️ 🧳 Life Is Beautiful 😍

ID: 1160064540530208769

calendar_today10-08-2019 05:45:14

428 Tweet

564 Followers

524 Following

Siva Shankar (@alonewarrior523) 's Twitter Profile Photo

Pondicherry rock beach ⛱️ సూర్యుడు రాక ముందు లేక ఈవేనింగ్ టైమ్ లో వెళితే Inka super ga anipistadi #NaturePhotography #Pondicherry

Pondicherry rock beach ⛱️ సూర్యుడు రాక ముందు లేక ఈవేనింగ్ టైమ్ లో వెళితే Inka super ga anipistadi 

#NaturePhotography #Pondicherry
Siva Shankar (@alonewarrior523) 's Twitter Profile Photo

మొత్తానికి మహాశివరాత్రి జాగారం కోటప్పకొండ లో అద్భుతంగా జరిగి ముగిసింది మళ్ళీ ఈ అద్భుతం కోసం ఏడాది వరకు ఆగాల్సిందే #kotappakondaprabhalu #Kotapakonda

మొత్తానికి మహాశివరాత్రి జాగారం కోటప్పకొండ లో అద్భుతంగా జరిగి ముగిసింది మళ్ళీ ఈ అద్భుతం కోసం ఏడాది వరకు ఆగాల్సిందే 
#kotappakondaprabhalu #Kotapakonda
Siva Shankar (@alonewarrior523) 's Twitter Profile Photo

Abandoned Lime Kilns పాడుబడిన సున్నం బట్టీలు నైట్ పూట గనుక అక్కడికి వెళితే దడుచుకోవాల్సిందే అంతా నిశ్శబ్దం 👻 ఎటు చూసినా చెట్లలో అక్కడక్కడా ఇళ్ళు ఉంటాయి కానీ అందులో మనుషులు ఉండరు శిథిలమైన ఆ సున్నం మిల్లుల లోపల అప్పుడప్పుడు గుబులు పుట్టించే అరుపులు #HiddenHistory

Abandoned Lime Kilns
పాడుబడిన సున్నం బట్టీలు నైట్ పూట గనుక అక్కడికి వెళితే దడుచుకోవాల్సిందే అంతా నిశ్శబ్దం 👻 ఎటు చూసినా చెట్లలో అక్కడక్కడా ఇళ్ళు ఉంటాయి కానీ అందులో మనుషులు ఉండరు శిథిలమైన ఆ సున్నం మిల్లుల లోపల అప్పుడప్పుడు గుబులు పుట్టించే అరుపులు 
#HiddenHistory
Siva Shankar (@alonewarrior523) 's Twitter Profile Photo

Left and right combination miss ayyindi top order lo. Prathi ball six kodithe avathali vaallu kottinchukune galli players anukunnaraa Flat pitch meda tappa e abhi gadu Inka Deni meda adaledu Lasttime Final lo odipoyyina kasi SouthAfrica vaallalo kanipinchindi #T20WorldCup2026

Siva Shankar (@alonewarrior523) 's Twitter Profile Photo

వీళ్ళ సొమ్ము ఎదో నా దగ్గర దాచినట్టు అడిగిన వెంటనే మనీ హెల్ప్ చెయ్యాలి అంట ఒక్కటీ తిరిగి ఇచ్చే బాపతి కాదు గర్ల్స్ లో ఉన్న ఫ్రెండ్స్ లో చాలా మంది ఇలానే ఉన్నారు

Siva Shankar (@alonewarrior523) 's Twitter Profile Photo

పొరబాటున సంజూ గాడు ఔట్ అయ్యి ఉంటే పక్కా మ్యాచ్ ని Choke చేసే వారు మిగతా Batsman lu..... చిన్న టీమ్ ల మీద ఆడే వారే తప్పా పెద్ద టీమ్ ల మీద ఆడే వాడు ఒక్కడూ లేడు

Siva Shankar (@alonewarrior523) 's Twitter Profile Photo

చోకర్స్ అనే టాగ్ భలే కాపాడుకున్నారు రా సౌత్ఆఫ్రీకా ఇంత దూరం వచ్చింది ఇలా చోక్ చెయ్యడానికా ? ఇంకా ఇంటికి వెళ్ళి తడి గుడ్డ ఏసుకొని పడుకోండి #SAvsNZ

Siva Shankar (@alonewarrior523) 's Twitter Profile Photo

ఫస్ట్ బుక్ అయ్యినా ఇంటర్ నిబ్బా గాడిని మాత్రం ఆ మొదటి రోజు పిచ్చ కొట్టుడు కొట్టి ఉంటారు😂 ముందు ఈ అమ్మాయి మీద అబ్బాయి తల్లిదండ్రులు కేసు పెట్టి దీనిని లొపలికి తోయించాలి దిక్కు మాలిన పనులు చేసిందే కాకుండా ఒక అమాయకుడిని ఇరికించడానికి try చేసింది

Siva Shankar (@alonewarrior523) 's Twitter Profile Photo

NTR-Neel మూవీకి "Present vaadutunna " పేరు కేవలం యాక్షన్ సీక్వెన్స్ కోసం వాడుతున్న కోడ్ నేమ్ మాత్రమేనట! ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ప్రకారం ఈ సినిమాకి ఒక 'యూనివర్సల్ టైటిల్' ని త్వరలోనే ఎనౌన్స్ చేయబోతున్నారు.. 🔥🐉 #NTRNeel #JrNTR #Tarak #TollywoodUpdates

Siva Shankar (@alonewarrior523) 's Twitter Profile Photo

253 రన్స్ కొట్టి కూడా మ్యాచ్ పోతే పరువు పోతది రా ఇండియన్ టీమ్ రన్స్ ఉన్నాయి కదా అని లేజీ బౌలింగ్ వెయ్యకండీ ఆడే మీ కంటే చూసే ఆడియన్స్ కే టెన్షన్ ఎక్కువగా ఉంది #INDvsENG

Siva Shankar (@alonewarrior523) 's Twitter Profile Photo

ఫైనల్ మ్యాచ్ పెట్టడానికి ఆ అహ్మదాబాద్ స్టేడియం తప్పా ఇంకొకటి లేదా అక్కడ బాల్ మరీ బౌన్స్ అవుతుంది