అజు పబ్లికేషన్స్ | Aju Publications(@ajupublications) 's Twitter Profileg
అజు పబ్లికేషన్స్ | Aju Publications

@ajupublications

తెలుగు పుస్తక ప్రచురణ సంస్థ | Telugu Book Publishing House | Read us: https://t.co/TM4pAoKtcj | Email us: [email protected]

ID:1391078931579559936

linkhttp://bit.ly/ajubooks calendar_today08-05-2021 17:14:21

559 Tweets

1,2K Followers

155 Following

Harshaneeyam Podcast(@harshaneeyam) 's Twitter Profile Photo

Harshaneeayam's Translator series gets featured in the much revered Kannada Literary magazine 'Mayura'. Its a four page article 🙏🏾. Thank you vasudhendra

Harshaneeayam's Translator series gets featured in the much revered Kannada Literary magazine 'Mayura'. Its a four page article 🙏🏾. Thank you @vasudhendra7
account_circle
అజు పబ్లికేషన్స్ | Aju Publications(@ajupublications) 's Twitter Profile Photo

World book day ❤️

ఇప్పటివరకు మేము ప్రచురించిన పదమూడు పుస్తకాలివి. ఈ ఏడాది చివరికి ఇరవై అవుతాయి 🤗

To more books and more love!

World book day ❤️ ఇప్పటివరకు మేము ప్రచురించిన పదమూడు పుస్తకాలివి. ఈ ఏడాది చివరికి ఇరవై అవుతాయి 🤗 To more books and more love! #WorldBookDay
account_circle
SMG(@sm_gouse) 's Twitter Profile Photo

గాజులసంచి రెండవ ఎడిషన్ చివరి 10 కాపీలు మాత్రమే ఉన్నాయి.
మూడవ ఎడిషన్ ప్రింట్‌కి త్వరలోనే వెళ్ళనుంది. పుస్తకం కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేయండి.
పుస్తకం కొని చదివిన ప్రతి ఒక్కరికీ మా పబ్లిషర్స్ స్టైల్లో నా ప్రేమ.

అమెజాన్ లింక్: amzn.in/d/6xHKkTM

గాజులసంచి రెండవ ఎడిషన్ చివరి 10 కాపీలు మాత్రమే ఉన్నాయి. మూడవ ఎడిషన్ ప్రింట్‌కి త్వరలోనే వెళ్ళనుంది. పుస్తకం కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేయండి. పుస్తకం కొని చదివిన ప్రతి ఒక్కరికీ మా పబ్లిషర్స్ స్టైల్లో నా ప్రేమ. అమెజాన్ లింక్: amzn.in/d/6xHKkTM
account_circle
Srikanth Miryala(@miryalasrikanth) 's Twitter Profile Photo

నేనేదో కాలక్షేపంగా పుస్తకాలు రాస్తుంటాను, వాటిగురించి కొంచెం బాతాఖానీ కొట్టుకుందాం ఈ శనివారం సాయంత్రం 7గంకి, ఇన్స్టాగ్రాంలో. వచ్చేయండి.
V Mallikarjun⁩ ⁦అజు పబ్లికేషన్స్ | Aju Publications

నేనేదో కాలక్షేపంగా పుస్తకాలు రాస్తుంటాను, వాటిగురించి కొంచెం బాతాఖానీ కొట్టుకుందాం ఈ శనివారం సాయంత్రం 7గంకి, ఇన్స్టాగ్రాంలో. వచ్చేయండి. ⁦@insidemalli⁩ ⁦@ajupublications⁩
account_circle
V Mallikarjun(@insidemalli) 's Twitter Profile Photo

కేజీహెచ్ కథల గురించి, మన డాక్టరన్న కొత్త పుస్తకం గురించీ మాట్లాడుకుందాం, వచ్చెయ్యండి 💙

Instagram Live with our author Srikanth Miryala. This Saturday 7pm.

అజు పబ్లికేషన్స్ | Aju Publications

కేజీహెచ్ కథల గురించి, మన డాక్టరన్న కొత్త పుస్తకం గురించీ మాట్లాడుకుందాం, వచ్చెయ్యండి 💙 Instagram Live with our author @miryalasrikanth. This Saturday 7pm. @ajupublications
account_circle
అజు పబ్లికేషన్స్ | Aju Publications(@ajupublications) 's Twitter Profile Photo

అందరికీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు 🤗

మీకోసం ఈ పండుగరోజు నుంచి సమ్మర్ స్పెషల్ ఆఫర్ తీసుకొస్తున్నాం.

మా పుస్తకాల్లోంచి ఏ మూడు కలిపి కొన్నా 20% డిస్కౌంట్ వచ్చేస్తుంది. ప్రోమో కోడ్ ఏమీ అవసరం లేదు.

Order here: bit.ly/ajubooks

అందరికీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు 🤗 మీకోసం ఈ పండుగరోజు నుంచి సమ్మర్ స్పెషల్ ఆఫర్ తీసుకొస్తున్నాం. మా పుస్తకాల్లోంచి ఏ మూడు కలిపి కొన్నా 20% డిస్కౌంట్ వచ్చేస్తుంది. ప్రోమో కోడ్ ఏమీ అవసరం లేదు. Order here: bit.ly/ajubooks
account_circle
అజు పబ్లికేషన్స్ | Aju Publications(@ajupublications) 's Twitter Profile Photo

.SMG‌తో దాదాపు గంటన్నర పాటు జరిగిన చర్చ. 🤗

ఈ లైవ్‌లో తన పుస్తకాలు గాజుల సంచి, జీరో నెంబర్ 1 గురించే కాకుండా మరెన్నో విషయాలు పంచుకున్నాడు గౌస్.

మిస్సయినవాళ్ళు మొత్తం సెషన్‌ని ఇక్కడ చూడొచ్చు -

instagram.com/reel/C5bQRSExL…

.@sm_gouse‌తో దాదాపు గంటన్నర పాటు జరిగిన చర్చ. 🤗 ఈ లైవ్‌లో తన పుస్తకాలు గాజుల సంచి, జీరో నెంబర్ 1 గురించే కాకుండా మరెన్నో విషయాలు పంచుకున్నాడు గౌస్. మిస్సయినవాళ్ళు మొత్తం సెషన్‌ని ఇక్కడ చూడొచ్చు - instagram.com/reel/C5bQRSExL…
account_circle
V Mallikarjun(@insidemalli) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వారి 'టాక్ ది బుక్' కార్యక్రమంలో మన గౌస్ పుస్తకం 'గాజుల సంచి' గురించి మాట్లాడుకుందాం. వచ్చెయ్యండి 🤗

Congratulations SMG. All love 💙

Live Link:

youtube.com/live/_Ggar9pVC…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వారి 'టాక్ ది బుక్' కార్యక్రమంలో మన గౌస్ పుస్తకం 'గాజుల సంచి' గురించి మాట్లాడుకుందాం. వచ్చెయ్యండి 🤗 Congratulations @sm_gouse. All love 💙 Live Link: youtube.com/live/_Ggar9pVC…
account_circle
అజు పబ్లికేషన్స్ | Aju Publications(@ajupublications) 's Twitter Profile Photo

Instagram Live with our author SMG Mohammad Gouse on 6th April, at 8 pm. See you all there ❤️

మన గౌస్ చెప్పే ముచ్చట్లు విందాం, తన కొత్త పుస్తకం గురించి మాట్లాడుకుందాం, వచ్చేయండి అంతా.

Instagram Live with our author @sm_gouse Mohammad Gouse on 6th April, at 8 pm. See you all there ❤️ మన గౌస్ చెప్పే ముచ్చట్లు విందాం, తన కొత్త పుస్తకం గురించి మాట్లాడుకుందాం, వచ్చేయండి అంతా.
account_circle
V Mallikarjun(@insidemalli) 's Twitter Profile Photo

మన సీతారామరాజు గారు ఇన్‌స్టా లైవ్‌లో చాలా కబుర్లు చెప్పారు. మిస్సయినవాళ్ళు చూడండి.

త్వరలోనే కొత్త నవలతో వచ్చేస్తున్నారంట. ఆ సంగతీ వినండి మరి -

instagram.com/reel/C5JNrprxV…

అజు పబ్లికేషన్స్ | Aju Publications

మన @thisissrr5 గారు ఇన్‌స్టా లైవ్‌లో చాలా కబుర్లు చెప్పారు. మిస్సయినవాళ్ళు చూడండి. త్వరలోనే కొత్త నవలతో వచ్చేస్తున్నారంట. ఆ సంగతీ వినండి మరి - instagram.com/reel/C5JNrprxV… @ajupublications
account_circle
అజు పబ్లికేషన్స్ | Aju Publications(@ajupublications) 's Twitter Profile Photo

నెల్లూరు పరిమళం. ❤️🤗

Thank you AndhraJyothy for the beautiful review.

నెల్లూరోళ్ళంతా వచ్చి ఒక లైక్ ఏస్కోండి 😄

Order your copy from amazon.

Harshaayanam amzn.in/d/aVt7GlL

Harshaneeyam Podcast

నెల్లూరు పరిమళం. ❤️🤗 Thank you AndhraJyothy for the beautiful review. నెల్లూరోళ్ళంతా వచ్చి ఒక లైక్ ఏస్కోండి 😄 Order your copy from amazon. Harshaayanam amzn.in/d/aVt7GlL @harshaneeyam
account_circle
అజు పబ్లికేషన్స్ | Aju Publications(@ajupublications) 's Twitter Profile Photo

అమ్మ డైరీలో కొన్ని పేజీలు 📖
3rd print is out now.

We are happy to release the new edition of Ravi Mantri’s Amma Diarylo Konni Pageelu. Three reprints in less than a year is a rare achievement.
Congratulations RaviMantrii ❤️

Order your copy now amzn.eu/d/dWU5HRJ

account_circle