అజు పబ్లికేషన్స్ | Aju Publications (@ajupublications) 's Twitter Profile
అజు పబ్లికేషన్స్ | Aju Publications

@ajupublications

తెలుగు పుస్తక ప్రచురణ సంస్థ | Telugu Book Publishing House | Read us: bit.ly/ajubooks | Email us: [email protected]

ID: 1391078931579559936

linkhttp://bit.ly/ajubooks calendar_today08-05-2021 17:14:21

642 Tweet

1,1K Followers

213 Following

Geetha Ainala✋ (@geethaainalainc) 's Twitter Profile Photo

చెంపల మీద కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ... నేను చదివిన పుస్తకం ఇది ఒక్కటే..!!🥲 కనెక్ట్ అయ్యానో, కనెక్ట్ అయ్యేలా రాశారో తెలియదుగాని మొత్తానికి గీతని ఏడిపించేసారు..!!🤗 Good Luck Brother RaviMantrii 💐

చెంపల మీద కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ... నేను చదివిన పుస్తకం ఇది ఒక్కటే..!!🥲

కనెక్ట్ అయ్యానో, కనెక్ట్ అయ్యేలా రాశారో  తెలియదుగాని మొత్తానికి గీతని ఏడిపించేసారు..!!🤗

Good Luck Brother RaviMantrii 💐
అజు పబ్లికేషన్స్ | Aju Publications (@ajupublications) 's Twitter Profile Photo

ఎవరో చెప్పుకోండి చూద్దాం! అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ❤️🤗

అజు పబ్లికేషన్స్ | Aju Publications (@ajupublications) 's Twitter Profile Photo

ఆదివారం సాయంత్రం 7 గంటలకు మధురాంతకం నరేంద్ర గారితో ఇన్‌స్టాగ్రాం లైవ్. మీకేమైనా ప్రశ్నలుంటే అడగండి 🤗

ఆదివారం సాయంత్రం 7 గంటలకు మధురాంతకం నరేంద్ర గారితో ఇన్‌స్టాగ్రాం లైవ్.

మీకేమైనా ప్రశ్నలుంటే అడగండి 🤗
MaliniMusings (@malu_8) 's Twitter Profile Photo

‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ నవల చదవడం పూర్తి చేసాను ఇందాక.. ఆనంద్, గోదావరి లాంటి శేఖర్ కమ్ములగారి మంచి Feel good movie లాగా ఉంది ఈ నవల చదువుతున్నంత సేపు.కొన్ని సన్నివేశాలు నిజంగా కన్నీరు తెప్పించాయి.కొన్ని వాఖ్యాలు చాలా చాలా బాగా నచ్చాయి. 1/2

‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ నవల చదవడం పూర్తి  చేసాను ఇందాక.. ఆనంద్, గోదావరి లాంటి శేఖర్ కమ్ములగారి మంచి Feel good movie లాగా ఉంది ఈ నవల చదువుతున్నంత సేపు.కొన్ని సన్నివేశాలు నిజంగా కన్నీరు తెప్పించాయి.కొన్ని వాఖ్యాలు చాలా చాలా బాగా నచ్చాయి. 1/2
V Mallikarjun (@insidemalli) 's Twitter Profile Photo

మధురాంతకం నరేంద్ర గారు మాట్లాడుతుంటే ఎన్ని గంటలైనా వినొచ్చు 🤗 దాయాదుల తోట నవల గురించి నరేంద్ర గారితో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్. అందరూ వినండి! instagram.com/reel/C_YQpEpRX… అజు పబ్లికేషన్స్ | Aju Publications

NOMULA SRINIVAS RAO (@srinu1966) 's Twitter Profile Photo

ఈరోజు ఆంధ్రజ్యోతి లో “ అమ్మ డైరీ లో కొన్ని పేజీలు” పుస్తకం గురించి పడిన క్లిప్పింగ్ అక్క Dr Hemalatha Nomula నాతో పంచుకుంది. RaviMantrii గారి పుస్తకం ఇంకా నా దగ్గరే ఉంది. తీసుకెళ్లాలి. By the way its 30000 copies sold blockbuster and still going strong on Amazon and its Amazing too.

ఈరోజు ఆంధ్రజ్యోతి లో “ అమ్మ డైరీ లో కొన్ని పేజీలు”
పుస్తకం గురించి పడిన క్లిప్పింగ్ అక్క Dr Hemalatha Nomula  నాతో పంచుకుంది.

RaviMantrii గారి పుస్తకం ఇంకా నా దగ్గరే ఉంది. తీసుకెళ్లాలి.

By the way its 30000 copies sold blockbuster and still going strong on Amazon and its Amazing too.
V Mallikarjun (@insidemalli) 's Twitter Profile Photo

అజు పబ్లికేషన్స్ ప్రచురించిన 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' పుస్తకాన్ని ఎవరో పైరసీ చేసి అమ్ముతున్నారు. ఈ పైరసీ చేసినవాళ్ళు ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదు. Please support us in fighting book piracy 🙏🏼 అజు పబ్లికేషన్స్ | Aju Publications RaviMantrii

అజు పబ్లికేషన్స్ ప్రచురించిన 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' పుస్తకాన్ని ఎవరో పైరసీ చేసి అమ్ముతున్నారు. ఈ పైరసీ చేసినవాళ్ళు ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదు.

Please support us in fighting book piracy 🙏🏼

అజు పబ్లికేషన్స్ | Aju Publications RaviMantrii
V Mallikarjun (@insidemalli) 's Twitter Profile Photo

కర్నూలులోని ‘బుక్ సెంటర్ విశాలాంధ్ర’లో అమ్మ డైరీలో కొన్ని పేజీలు పైరేటెడ్ కాపీలు దొరికాయి. ఇలా కవర్ రాప్ చేసి ఆ పైరేటెడ్ కాపీలను అమ్ముతున్నారు. మేము ఆ షాపువాళ్ళపై యాక్షన్ తీసుకుంటున్నాం. ఎక్కడ ఎవ్వరు పైరేటెడ్ కాపీలు అమ్మినా వదిలిపెట్టేది లేదు.

V Mallikarjun (@insidemalli) 's Twitter Profile Photo

అలాగే అమెజాన్‌లో చాలామంది ఫేక్ సెల్లర్స్ ఎక్కువ ధరకు పుస్తకాన్ని అమ్ముతున్నారు. పుస్తకం కొనేటప్పుడు ‘Sold by Aju Publications’ అని ఉండే ఐకాన్ చూసి కొనండి. ధర రూ. 200 + 30 డెలివరీ. అంతకంటే ఎక్కువ పెట్టి పుస్తకాన్ని కొనకండి.

Srikanth Miryala (@miryalasrikanth) 's Twitter Profile Photo

ఎప్పుడో యండమూరి, యద్దనపూడి వాళ్ళ పుస్తకాలు కొన్ని కొనేవాళ్ళు తెలుగువాళ్లు, రెండు దశాబ్దాల తర్వాత తెలుగు పాఠకుల హృదయాన్ని ఒక ఊపు ఊపిన RaviMantrii గారికి శుభాకాంక్షలు. దీనిని సాధ్యం చేసిన అజు పబ్లికేషన్స్ | Aju Publications వారికి, అదే బాటలో నడుస్తున్న Anvikshiki Publishers వారికి నా అభినందనలు.

అజు పబ్లికేషన్స్ | Aju Publications (@ajupublications) 's Twitter Profile Photo

మా స్టోర్ ఫ్రంట్ నుంచి మాత్రమే పుస్తకాలు కొనండి. అమెజాన్‌లో ఫేక్ సెల్లర్స్ ఎక్కువైపోయారు. ఇవన్నీ అమెజాన్‌కి రిపోర్ట్ చేశాం. వాళ్ళు ఫేక్స్ సెల్లర్స్‌ని తీసేస్తారు. మీరైతే జాగ్రత్తగా చూసి కొనండి!

మా స్టోర్ ఫ్రంట్ నుంచి మాత్రమే పుస్తకాలు కొనండి. అమెజాన్‌లో ఫేక్ సెల్లర్స్ ఎక్కువైపోయారు.

ఇవన్నీ అమెజాన్‌కి రిపోర్ట్ చేశాం. వాళ్ళు ఫేక్స్ సెల్లర్స్‌ని తీసేస్తారు. మీరైతే జాగ్రత్తగా చూసి కొనండి!
అజు పబ్లికేషన్స్ | Aju Publications (@ajupublications) 's Twitter Profile Photo

ఒక్క వాక్యంతో మనల్ని అలా కట్టిపడేసే రచయిత రాజిరెడ్డి. ఆయన రాసిన 'గంగరాజం బిడ్డ' పుస్తకంలోని కథలన్నీ మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తాయి. Dive into Rajireddy’s stories. It will be a profound experience for sure. 🤗