అజు పబ్లికేషన్స్ | Aju Publications
@ajupublications
తెలుగు పుస్తక ప్రచురణ సంస్థ | Telugu Book Publishing House | Read us: bit.ly/ajubooks | Email us: [email protected]
ID: 1391078931579559936
http://bit.ly/ajubooks 08-05-2021 17:14:21
642 Tweet
1,1K Followers
213 Following
‘రామగ్రామ నుంచి రావణలంక దాకా’ మూడో ఎడిషన్ వచ్చేసింది 🤗 Congratulations సీతారామరాజు / sitaramaraju garu. ❤️
చెంపల మీద కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ... నేను చదివిన పుస్తకం ఇది ఒక్కటే..!!🥲 కనెక్ట్ అయ్యానో, కనెక్ట్ అయ్యేలా రాశారో తెలియదుగాని మొత్తానికి గీతని ఏడిపించేసారు..!!🤗 Good Luck Brother RaviMantrii 💐
మధురాంతకం నరేంద్ర గారు మాట్లాడుతుంటే ఎన్ని గంటలైనా వినొచ్చు 🤗 దాయాదుల తోట నవల గురించి నరేంద్ర గారితో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్. అందరూ వినండి! instagram.com/reel/C_YQpEpRX… అజు పబ్లికేషన్స్ | Aju Publications
ఈరోజు ఆంధ్రజ్యోతి లో “ అమ్మ డైరీ లో కొన్ని పేజీలు” పుస్తకం గురించి పడిన క్లిప్పింగ్ అక్క Dr Hemalatha Nomula నాతో పంచుకుంది. RaviMantrii గారి పుస్తకం ఇంకా నా దగ్గరే ఉంది. తీసుకెళ్లాలి. By the way its 30000 copies sold blockbuster and still going strong on Amazon and its Amazing too.
అజు పబ్లికేషన్స్ ప్రచురించిన 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' పుస్తకాన్ని ఎవరో పైరసీ చేసి అమ్ముతున్నారు. ఈ పైరసీ చేసినవాళ్ళు ఎవ్వరైనా వదిలిపెట్టేది లేదు. Please support us in fighting book piracy 🙏🏼 అజు పబ్లికేషన్స్ | Aju Publications RaviMantrii
ఎప్పుడో యండమూరి, యద్దనపూడి వాళ్ళ పుస్తకాలు కొన్ని కొనేవాళ్ళు తెలుగువాళ్లు, రెండు దశాబ్దాల తర్వాత తెలుగు పాఠకుల హృదయాన్ని ఒక ఊపు ఊపిన RaviMantrii గారికి శుభాకాంక్షలు. దీనిని సాధ్యం చేసిన అజు పబ్లికేషన్స్ | Aju Publications వారికి, అదే బాటలో నడుస్తున్న Anvikshiki Publishers వారికి నా అభినందనలు.