Ajaya Kumar V (@ajayakumarvemul) 's Twitter Profile
Ajaya Kumar V

@ajayakumarvemul

Hindu, Liberal, Anti-fascist, Pro-Democracy, Religious but Rational, I love India! I love our people more !!Jai Hind !!!

ID: 1526778020

calendar_today18-06-2013 05:11:29

4,4K Tweet

767 Followers

252 Following

Ajaya Kumar V (@ajayakumarvemul) 's Twitter Profile Photo

జమ్ము & కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదుల చేతిలో అత్యంత దారుణంగా హతమార్చబడిన 27 మందిలో ఇద్దరు మన ఆంథ్ర రాష్టానికి చెందిన వారు. అందులో ఒకరు నెల్లూరు జిల్లా కావలి పట్టణమునకు చెందిన సోమిసెట్టి మధైసూధన్ రావు మన జనసైనికుడు అని తెలిసి దిగ్భాంతికి గురయ్యాను

జమ్ము & కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదుల చేతిలో అత్యంత దారుణంగా హతమార్చబడిన 27 మందిలో ఇద్దరు మన ఆంథ్ర రాష్టానికి చెందిన వారు. 
అందులో ఒకరు నెల్లూరు జిల్లా కావలి పట్టణమునకు చెందిన సోమిసెట్టి మధైసూధన్ రావు మన జనసైనికుడు అని తెలిసి దిగ్భాంతికి గురయ్యాను