Akashvani Adilabad 100.2 FM (@airadilabad) 's Twitter Profile
Akashvani Adilabad 100.2 FM

@airadilabad

Official twitter handle of AIR Adilabad.
Follow us @
m.facebook.com/AirAdilabad/
తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 fm మనసునిండ.

ID: 3992190912

linkhttps://youtube.com/c/AIRAdilabad1002FM calendar_today23-10-2015 14:54:40

9,9K Tweet

1,1K Followers

170 Following

Akashvani Adilabad 100.2 FM (@airadilabad) 's Twitter Profile Photo

"రైతు అంతరంగం" ********************** "పత్తి, జొన్న పంటల సాగు అనుభవాలు" ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన అల్లూరి రామన్న తో ముచ్చట. ముచ్చట పెట్టింది : కె. లెనిన్. 07 మే 2026, గురువారం @ రాత్రి 07.15 ని.లకు ! ''రైతు అంతరంగం " కార్యక్రమంలో

"రైతు అంతరంగం"
**********************
"పత్తి, జొన్న పంటల సాగు అనుభవాలు" ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన అల్లూరి రామన్న తో ముచ్చట. ముచ్చట పెట్టింది : కె. లెనిన్. 
07 మే 2026, గురువారం @ రాత్రి 07.15 ని.లకు ! ''రైతు అంతరంగం " కార్యక్రమంలో
Akashvani Adilabad 100.2 FM (@airadilabad) 's Twitter Profile Photo

1953 ఏప్రిల్ 15న, ప్రాంతీయ భాషలలో వార్తలను అందించడంలో ఆకాశవాణి ఒక విప్లవాత్మకమైన అడుగు వేసింది. 1954-55 సంవత్సరంలో బొంబాయి (ముంబై), మద్రాస్ (చెన్నై) మరియు కలకత్తా (కోల్‌కతా)లలో 'ప్రాంతీయ వార్తా విభాగాలు' స్థాపించబడ్డాయి.

1953 ఏప్రిల్ 15న, ప్రాంతీయ భాషలలో వార్తలను అందించడంలో ఆకాశవాణి ఒక విప్లవాత్మకమైన అడుగు వేసింది.
1954-55 సంవత్సరంలో బొంబాయి (ముంబై), మద్రాస్ (చెన్నై) మరియు కలకత్తా (కోల్‌కతా)లలో 'ప్రాంతీయ వార్తా విభాగాలు' స్థాపించబడ్డాయి.
Akashvani Adilabad 100.2 FM (@airadilabad) 's Twitter Profile Photo

ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేది శుక్రవారం రోజున ఉదయం 7.30 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రాంగణం నుండి గాంధీ పార్క్ వరకు వాకథాన్ నిర్వహిస్తున్నాము. ఈ వాకథాన్ స్టేషన్ నుండి మొదలై గాంధీపార్కు వరకు వెళ్లి తిరిగి కేంద్రానికి చేరుకుంటుంది.

90 ఏళ్ల సహచరుడు - ఆల్ ఇండియా రేడియో జాతీయ ప్రసంగాల కార్యక్రమం ప్రారంభించబడింది. 1953, జూలై 29న, ఆల్ ఇండియా రేడియో "జాతీయ ప్రసంగాల కార్యక్రమాన్ని" ప్రారంభించింది. ఈ కార్యక్రమం దేశంలోని మేధావులకు, సాధారణ ప్రజలకు మధ్య ఒక శక్తివంతమైన భావప్రసార మాధ్యమంగా ఆవిర్భవించింది.

90 ఏళ్ల సహచరుడు - ఆల్ ఇండియా రేడియో
జాతీయ ప్రసంగాల కార్యక్రమం ప్రారంభించబడింది.
1953, జూలై 29న, ఆల్ ఇండియా రేడియో "జాతీయ ప్రసంగాల కార్యక్రమాన్ని" ప్రారంభించింది. 
ఈ కార్యక్రమం దేశంలోని మేధావులకు, సాధారణ ప్రజలకు మధ్య ఒక శక్తివంతమైన భావప్రసార మాధ్యమంగా ఆవిర్భవించింది.
Akashvani Adilabad 100.2 FM (@airadilabad) 's Twitter Profile Photo

ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేది శుక్రవారం రోజున ఉదయం 7.30 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రాంగణం నుండి గాంధీ పార్క్ వరకు వాకథాన్ నిర్వహిస్తున్నాము. ఈ వాకథాన్ స్టేషన్ నుండి మొదలై గాంధీపార్కు వరకు వెళ్లి తిరిగి కేంద్రానికి చేరుకుంటుంది.

ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని  ఈ నెల 8వ తేది శుక్రవారం రోజున ఉదయం 7.30 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రాంగణం నుండి గాంధీ పార్క్ వరకు వాకథాన్ నిర్వహిస్తున్నాము. ఈ వాకథాన్ స్టేషన్ నుండి  మొదలై గాంధీపార్కు వరకు వెళ్లి తిరిగి కేంద్రానికి చేరుకుంటుంది.
Akashvani Adilabad 100.2 FM (@airadilabad) 's Twitter Profile Photo

ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేది శుక్రవారం రోజున ఉదయం 7.30 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రాంగణం నుండి వాకథాన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేది శుక్రవారం రోజున ఉదయం 7.30 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రాంగణం నుండి వాకథాన్ నిర్వహించడం జరిగింది. 
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Akashvani Adilabad 100.2 FM (@airadilabad) 's Twitter Profile Photo

ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేది శుక్రవారం రోజున ఉదయం 7.30 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రాంగణం నుండి వాకథాన్ కార్యక్రమం మొదలై గాంధీపార్కు వరకు వెళ్లి తిరిగి కేంద్రానికి చేరుకుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేది శుక్రవారం రోజున ఉదయం 7.30 గంటలకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రాంగణం నుండి వాకథాన్ కార్యక్రమం మొదలై గాంధీపార్కు వరకు వెళ్లి తిరిగి కేంద్రానికి చేరుకుంది.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Akashvani Adilabad 100.2 FM (@airadilabad) 's Twitter Profile Photo

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ముఖ్య కార్యక్రమాధికారి కె.రామేశ్వర్, ఆకాశవాణి ఉద్యోగులు, కవులు, కళకారులు, రచయితలు, శ్రోతలు, జిల్లా వివిధ శాఖ అధికారులు, ఆకాశవాణి సిబ్బంది పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వేడుకలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ముఖ్య కార్యక్రమాధికారి కె.రామేశ్వర్, ఆకాశవాణి ఉద్యోగులు, కవులు, కళకారులు, రచయితలు, శ్రోతలు, జిల్లా వివిధ శాఖ అధికారులు, ఆకాశవాణి సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Akashvani Adilabad 100.2 FM (@airadilabad) 's Twitter Profile Photo

వాకథాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ముఖ్య కార్యక్రమాధికారి కె.రామేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆకాశవాణి ఉద్యోగులు, కవులు, కళకారులు, రచయితలు, శ్రోతలు, జిల్లా వివిధ శాఖ అధికారులు, ఆకాశవాణి సిబ్బంది పాల్గొనడం జరిగింది.

"అంబటాల్ల సంగతులు" ****************************** 'జన గణన-2026 విశేషాలు' గురించి జన గణన మాస్టర్ ట్రేయినర్ కె. శ్రీహరి బాబు ప్రసంగం. 09 మే 2026, శనివారం @ ఉదయం 07.15 గం.లకు " అంబటాల్ల సంగతులు" కార్యక్రమంలో..!

"అంబటాల్ల సంగతులు"
******************************
'జన గణన-2026 విశేషాలు' గురించి జన గణన మాస్టర్ ట్రేయినర్ కె. శ్రీహరి బాబు ప్రసంగం.
09 మే 2026, శనివారం @ ఉదయం 07.15 గం.లకు " అంబటాల్ల సంగతులు" కార్యక్రమంలో..!
Akashvani Adilabad 100.2 FM (@airadilabad) 's Twitter Profile Photo

జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి. సుమలత నేతృత్వంలోని వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని సేవలు అందించారు. డాక్టర్ సుమలత మాట్లాడుతూ.. ఆకాశవాణి తొమ్మిది దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అభినందనీయమని, ఈ తరుణంలో సిబ్బంది ఆరోగ్యంపై అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

"90 వసంతాల వేడుక వార్తా కథనాలు." **************************************** ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదిన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమం గురించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు.

"90 వసంతాల వేడుక వార్తా కథనాలు."
****************************************
ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదిన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమం గురించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు.

'పశుగ్రాసాల సాగు-వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత' రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డా.వి.సురేష్ సమాధానాలిస్తారు. రైతుశ్రోతలు ఫోన్ చేయవల్సిన నెంబర్: 08732 – 295081 12 మే 2026, మంగళవారం @ రాత్రి 7.15 ని.లకు

'పశుగ్రాసాల సాగు-వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత' రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డా.వి.సురేష్ సమాధానాలిస్తారు.
రైతుశ్రోతలు ఫోన్ చేయవల్సిన నెంబర్: 08732 – 295081
12 మే 2026, మంగళవారం @ రాత్రి 7.15 ని.లకు