Ytv Online Digital Media (@ytvmedia) 's Twitter Profile
Ytv Online Digital Media

@ytvmedia

Watch News, Politics, Sports, Business news, film news, Technology News, Latest updates, Celebrity information, Movie releases.

ID: 1296963380108857344

calendar_today22-08-2020 00:13:07

5 Tweet

0 Followers

41 Following

Ytv Online Digital Media (@ytvmedia) 's Twitter Profile Photo

దేశ అభివృద్ధికి,సంక్షేమానికి విఘ్నలు తొలగి,శుభాలు జరగాలని,ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని .. ఇప్పుడు పట్టి పీడిస్తున్న కరోనా నుండి కాపాడాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తూ... వినాయక చవితి శుభకాంక్షలు !!

దేశ అభివృద్ధికి,సంక్షేమానికి విఘ్నలు తొలగి,శుభాలు జరగాలని,ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని .. ఇప్పుడు పట్టి పీడిస్తున్న కరోనా నుండి కాపాడాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తూ...

వినాయక చవితి శుభకాంక్షలు !!
Ytv Online Digital Media (@ytvmedia) 's Twitter Profile Photo

దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మరి విజృంభణ. 30 లక్షలకు చెరువలో కరోనా పాజిటివ్ కేసులు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 29, 75, 702 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. గడచిన 24 గంటల్లో 69, 878 పాజిటివ్ కేసులు నమోదు కాగా 945 మంది మృతి. 6, 97, 330 మందికి కొనసాగుతున్న చికిత్స

Ytv Online Digital Media (@ytvmedia) 's Twitter Profile Photo

సుందిళ్ళ బ్యారేజ్ గేట్ల దగ్గర... 20 లారీల చేపలు పట్టిన జలారులు||Ytv youtu.be/jeTAkdjhv98

సుందిళ్ళ బ్యారేజ్ గేట్ల దగ్గర... 20 లారీల చేపలు పట్టిన జలారులు||Ytv

youtu.be/jeTAkdjhv98
Ytv Online Digital Media (@ytvmedia) 's Twitter Profile Photo

#జగిత్యాల_జిల్లా జగిత్యాల అడిషనల్ #ఎస్పీ #దక్షిణమూర్తి కరోనాతో మృతి.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కాలం వీధులు నిర్వహించిన పోలీస్ అధికారి. వారం రోజుల క్రితం కరోనా రావడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి.

#జగిత్యాల_జిల్లా

జగిత్యాల అడిషనల్ #ఎస్పీ #దక్షిణమూర్తి కరోనాతో మృతి..

వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కాలం వీధులు నిర్వహించిన పోలీస్ అధికారి.

వారం రోజుల క్రితం కరోనా రావడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి.
Ytv Online Digital Media (@ytvmedia) 's Twitter Profile Photo

మా భూములు మాకు ఇప్పించి న్యాయం చేయండి 👉యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ (మ)అరూర్ గ్రామపంచాయతీ ఆమ్లెట్ అప్పారెడ్డిపల్లి దయచేసి దళిత సంఘాల నాయకులు మా సమస్యను పరిష్కరించండి.. అరూరు ఉపసర్పంచ్ సుక్క ముత్యాలు. 99496 84334 స్వామి 9848769894 youtu.be/l-VCE4lIuks