YS Jagan Trends
@ysjagantrends
Official Trends Page of JANANETHA @ysjagan anna 🚩
ID: 1613978629
23-07-2013 00:16:41
24,24K Tweet
102,102K Followers
3 Following
బుడమేరుకి గేట్లు లేవన్న మేధావులు ఇటు రండి N Chandrababu Naidu #VijayawadaFloods #VijayawadaRains
BREAKING NEWS • వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు • అప్పిరెడ్డిని మంగళగిరి తీసుకొస్తున్న పోలీసులు YS Jagan Mohan Reddy
1.N Chandrababu Naiduగారూ… విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటికీ దారీతెన్నూ లేకుండాపోయింది. ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. వరదలకన్నా మీ నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది. 5
వైయస్సార్ కాంగ్రెస్ అపజయానికి కారకులు ఏ ఒక్కరో కాదు. విజయాన్ని తీసుకునేవాళ్లు అపజయాన్ని కూడా తీసుకోవాలి. ఓటమి, గెలుపు సమిష్టి బాధ్యత. ఇష్టాను సారంగా ఇలా పిచ్చికూతలు మాట్లాడితే ఎలా? రవిచంద్రారెడ్డి లాంటి వాల్లకి బుద్ది చెప్పాల్సిందే YS Jagan Mohan Reddy అన్న.
వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తూ... స్టే లు తెచ్చుకుని..తెచ్చుకుని అన్యాయంగా విర్రవిగిపోయిన ఒక వ్యక్తి కి సరైన వ్యక్తి ఎదురు పడితే.. రిజల్ట్ ఇలానే ఉంటుంది 🤙 #1YearForScamsterBabuArrest N Chandrababu Naidu YS Jagan Mohan Reddy
నీ తండ్రి వల్లే కాలా నువ్వెంత - N Chandrababu Naidu & The Rest Is HISTORY 💥 #1YearForScamsterBabuArrest