Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profileg
Venu Babu Alluri

@VenuBabuAlluri1

ITDP Co-Ordinator - #TDPTwitter | #ITdp #Ncbn #Lokesh
Working as Finance Manager

ID:1477626358092087297

calendar_today02-01-2022 13:02:43

17,2K Tweets

297 Followers

270 Following

Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

మన రాజధాని అమరావతి. అమరావతి నుంచి వెంట్రుక కూడా ఎవడూ కదిలించ లేడు.... ForDemocracy

account_circle
Lavu Sri Krishna Devarayalu(@SriKrishnaLavu) 's Twitter Profile Photo

*సిరిగిరిపాడు సభ గ్రాండ్ సక్సెస్ ,మాచర్లలో ఈసారి గెలుపు టిడిపిదే…ప్రజలు మంచి పాలన కోరుకుంటున్నారు*

ఆశీర్వదించండి..తెదేపా ప్రభుత్వంతో సుపరిపాలన అందిస్తాం, వరికెపూడిసెలను పూర్తి చేసి మాచర్ల ప్రజలకి అంకితం చేస్తాం.

*సిరిగిరిపాడు సభ గ్రాండ్ సక్సెస్ ,మాచర్లలో ఈసారి గెలుపు టిడిపిదే…ప్రజలు మంచి పాలన కోరుకుంటున్నారు* ఆశీర్వదించండి..తెదేపా ప్రభుత్వంతో సుపరిపాలన అందిస్తాం, వరికెపూడిసెలను పూర్తి చేసి మాచర్ల ప్రజలకి అంకితం చేస్తాం.
account_circle
Lokesh Nara(@naralokesh) 's Twitter Profile Photo

గతేడాది అక్టోబర్ 25న చిత్తూరుజిల్లాలో ప్రారంభమైన నిజం గెలవాలి బస్సు యాత్ర 6 నెలల్లో 14 విడతల్లో, 47 రోజులు పాటు కొనసాగి నేటితో భువనాశ్వరిగారి నిజం గెలవాలి యాత్ర ముగియనుంది.

గతేడాది అక్టోబర్ 25న చిత్తూరుజిల్లాలో ప్రారంభమైన నిజం గెలవాలి బస్సు యాత్ర 6 నెలల్లో 14 విడతల్లో, 47 రోజులు పాటు కొనసాగి నేటితో భువనాశ్వరిగారి నిజం గెలవాలి యాత్ర ముగియనుంది. #NijamGelavaliNDARavali
account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

భువనమ్మ పర్యటనలో మహిళలు, పాడి రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. యువత, విద్యార్థులనూ కలిశారు. రైతు కూలీలు, కార్మికులను కలిసి వారి సాధకబాధలు విన్నారు.
NDARavali

భువనమ్మ పర్యటనలో మహిళలు, పాడి రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. యువత, విద్యార్థులనూ కలిశారు. రైతు కూలీలు, కార్మికులను కలిసి వారి సాధకబాధలు విన్నారు. #NijamGelavaliNDARavali #NijamGelavali #NaraBhuvaneshwari #AndhraPradesh
account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

బాలికల విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థినులను గుర్తించి, వారికి స్కాలర్‌షి్‌పలు అందిస్తూ మహిళా విద్యకు సంపూర్ణ సహకారం అందిస్తున్న భువనమ్మ.
NDARavali

బాలికల విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థినులను గుర్తించి, వారికి స్కాలర్‌షి్‌పలు అందిస్తూ మహిళా విద్యకు సంపూర్ణ సహకారం అందిస్తున్న భువనమ్మ. #NijamGelavaliNDARavali #NijamGelavali #NaraBhuvaneshwari #AndhraPradesh
account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం పరితపించే సైనికుడే అసలు సిసలైన నాయకుడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు.

account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

గతేడాది అక్టోబర్ 25న చిత్తూరుజిల్లాలో ప్రారంభమైన నిజం గెలవాలి బస్సు యాత్ర 6 నెలల్లో 14 విడతల్లో, 47 రోజులు పాటు కొనసాగి నేటితో భువనాశ్వరిగారి నిజం గెలవాలి యాత్ర ముగియనుంది.

account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

ఇప్పటి వరకు నారా భువనేశ్వరి గారు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు 8,090 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. పరామర్శించి ప్రతి బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు.

account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

భువనమ్మ పర్యటనలో మహిళలు, పాడి రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. యువత, విద్యార్థులనూ కలిశారు. రైతు కూలీలు, కార్మికులను కలిసి వారి సాధకబాధలు విన్నారు.

భువనమ్మ పర్యటనలో మహిళలు, పాడి రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. యువత, విద్యార్థులనూ కలిశారు. రైతు కూలీలు, కార్మికులను కలిసి వారి సాధకబాధలు విన్నారు. #NijamGelavaliNDARavali
account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

ప్రజల మధ్యనే ఉంటూ...సమస్యలు శ్రద్ధగా వింటూ...ఒకపక్క హెరిటేజ్ వ్యాపార వ్యవహరాలు, ట్రస్టు కార్యక్రమాలు, ఎన్టీఆర్ మోడల్ స్కూలు పనులు చూసుకుంటూనే నిజం గెలవాలి కార్యక్రమాన్ని భువనేశ్వరి నిరంతరంగా కొనసాగించారు.

ప్రజల మధ్యనే ఉంటూ...సమస్యలు శ్రద్ధగా వింటూ...ఒకపక్క హెరిటేజ్ వ్యాపార వ్యవహరాలు, ట్రస్టు కార్యక్రమాలు, ఎన్టీఆర్ మోడల్ స్కూలు పనులు చూసుకుంటూనే నిజం గెలవాలి కార్యక్రమాన్ని భువనేశ్వరి నిరంతరంగా కొనసాగించారు. #NijamGelavaliNDARavali
account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

చంద్రబాబు గారి అరెస్టును తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది అభిమానులు, కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందిగా వారి కుటుంబాలను ఆదుకున్నారు భువనేశ్వరి గారు.

చంద్రబాబు గారి అరెస్టును తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది అభిమానులు, కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందిగా వారి కుటుంబాలను ఆదుకున్నారు భువనేశ్వరి గారు. #NijamGelavaliNDARavali
account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

చంద్రబాబు గారి అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ఆకస్మికంగా మరణించిన 203 బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు 93 నియోజకవర్గాల్లో, 150పైబడి ప్రసంగాలుచేసి, 8,090 కిలోమీటర్లు ప్రయాణంచేసి బాధిత కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించి భరోసాను ఇచ్చారు..

చంద్రబాబు గారి అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ఆకస్మికంగా మరణించిన 203 బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు 93 నియోజకవర్గాల్లో, 150పైబడి ప్రసంగాలుచేసి, 8,090 కిలోమీటర్లు ప్రయాణంచేసి బాధిత కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించి భరోసాను ఇచ్చారు.. #NijamGelavaliNDARavali
account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

150పైబడి ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం నింపారు భువనేశ్వరి గారు.

150పైబడి ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం నింపారు భువనేశ్వరి గారు. #NijamGelavaliNDARavali
account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

గతేడాది అక్టోబర్ 25న చిత్తూరుజిల్లాలో ప్రారంభమైన నిజం గెలవాలి బస్సు యాత్ర 6 నెలల్లో 14 విడతల్లో, 47 రోజులు పాటు కొనసాగి నేటితో భువనాశ్వరిగారి నిజం గెలవాలి యాత్ర ముగియనుంది.

గతేడాది అక్టోబర్ 25న చిత్తూరుజిల్లాలో ప్రారంభమైన నిజం గెలవాలి బస్సు యాత్ర 6 నెలల్లో 14 విడతల్లో, 47 రోజులు పాటు కొనసాగి నేటితో భువనాశ్వరిగారి నిజం గెలవాలి యాత్ర ముగియనుంది. #NijamGelavaliNDARavali
account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

చనిపోయిన కార్యకర్తల పిల్లల్లో చదువుకుంటున్న వారికి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఉచిత విద్య అందించే బాధ్యత చేపట్టారు తల్లి భువనేశ్వరి గారు.

చనిపోయిన కార్యకర్తల పిల్లల్లో చదువుకుంటున్న వారికి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఉచిత విద్య అందించే బాధ్యత చేపట్టారు తల్లి భువనేశ్వరి గారు. #NijamGelavaliNDARavali
account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

బాబు గారి అక్రమ అరెస్టు ఖండిస్తూ..నిజం గెలవాలని నినదించారు, బాబు గారి అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన కుటుంబాలకు అన్ని వేళల లో తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తల్లి భువనమ్మ.

బాబు గారి అక్రమ అరెస్టు ఖండిస్తూ..నిజం గెలవాలని నినదించారు, బాబు గారి అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన కుటుంబాలకు అన్ని వేళల లో తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తల్లి భువనమ్మ. #NijamGelavaliNDARavali
account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

నిజం గెలవాలి, ప్రజా ప్రభుత్వం రావాలి బహిరంగసభ... నారా భువనేశ్వరి ప్రసంగం. youtube.com/embed/_n6ZIa2s…

account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

చంద్రబాబు గారి దెబ్బకు, దిగొచ్చిన జగన్.. ప్రతి మీటింగ్ లో, చంద్రబాబు గారు నిలదీస్తే, రంజాన్ అయ్యాక, నేడు మౌజమ్, ఇమామ్ లకు గౌరవ వేతనం విడుదల..

account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

మే 13న ప్రజలు కొట్టే దెబ్బ ఈ సైకో కు గుర్తుండి పోవాలి.

account_circle
Venu Babu Alluri(@VenuBabuAlluri1) 's Twitter Profile Photo

ప్రచారం కోసం నీచ స్థాయికి దిగజారి పోయాడు ఈ సైకో

account_circle