Venkatesh(@Venka_tesh59) 's Twitter Profileg
Venkatesh

@Venka_tesh59

nellore City

ID:841657768092274688

calendar_today14-03-2017 14:30:23

5,2K Tweets

28 Followers

404 Following

ẞwêēty Sârãyū(@ArjunSarayu) 's Twitter Profile Photo

నిజంగా వారిని బౌన్సర్స్, సెక్యూరిటీ గార్డ్స్ అని అనడం కన్నా వారిని కుటుంబ సభ్యులు అనడం చాలా కరెక్ట్...❣️🙏

పగలు రాత్రి, ఎండా వానా అని తేడాలేకుండా ప్రతి క్షణం Pawan Kalyan గారిని కంటికి రెప్పలా కాపాడారు...

మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా అందరి తరుపు నుండి కూడా..🙏🤍

account_circle
Gopal Karneedi(@gopal_karneedi) 's Twitter Profile Photo

June 5th న ముద్రగడ నామకరణానికి ఎంతమంది పిఠాపురం వస్తున్నారు ??

account_circle
Ravi Vallabhaneni (గెలుస్తున్నాం ఖచ్చితంగా)(@ravivallabha) 's Twitter Profile Photo

కుగ్రామం VM బంజర కి చెందిన అమ్మాయికి అమెరికా ఇన్ఫోసిస్ కంపెనీలో పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం! ఇటువంటి వారిని చూసి సిగ్గుతెచ్చుకోవాలి వాలంటీర్ ఉద్యోగాలకోసం చూసేవాళ్ళు!

account_circle
Viक़as(@VlKAS_PR0NAM0) 's Twitter Profile Photo

NDA seems to have fared much better in Andhra Pradesh

Power Star Pawan Kalyan seems to be the big game changer 🔥

Hoping for the best ✌️

account_circle
తెలుగు ప్రవచనాలు(@Pravachanaalu) 's Twitter Profile Photo

Quick video :

మీ ఆరోగ్యం బాలేదు అంటే,

ఒక్కసారి ఇలా చేయండి చాగంటి గురువుగారు మీద నమ్మకం తో ఇలా చేయండి !!

account_circle
YV4TDP🚲✌️(@rajuyv) 's Twitter Profile Photo

బీజేపీ ఎందుకు కావలసి వచ్చిందో అర్ధమైందా తమ్ముళ్ళు ?
చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ముందు మనం తిడతాం, తరువాత కానీ ఆయన నిర్ణయం మనకు అర్ధం కాదు.

B/W ఎగిరెగిరి పడ్డ వీడి ఏడుపు ఎంజాయ్ చేయండి

account_circle
Dasari Kiran JanaSena(@DasariKiranJSP) 's Twitter Profile Photo

కాకినాడ సిటీ కొడుతున్నాం 💪
కాకినాడ పార్లమెంట్ బలంగా కొడుతున్నాం 💪

జై JanaSena Party
జై Pawan Kalyan

account_circle
Phani Deva(@servantofkrshna) 's Twitter Profile Photo

కల్యాణ్ గారికి ఏమో రిక్షా తొక్కిన డబ్బులతో పార్టీలు సెలబ్రేషన్స్...
మా అన్న కి ఏమో.. బాంబులు 😂

account_circle
Dr. Sandeep Panchakarla(@DrSandeepJSP) 's Twitter Profile Photo

పిఠాపురం ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. EVM లు స్ట్రాంగ్ రూం లోపలకి చేరడం జరిగింది. తదుపరి అధికారుల సమక్షంలో రూం లాక్ చేసి సీల్ వేసే ప్రక్రియ మిగిలి ఉంది.

Pawan Kalyan JanaSena Party

పిఠాపురం ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. EVM లు స్ట్రాంగ్ రూం లోపలకి చేరడం జరిగింది. తదుపరి అధికారుల సమక్షంలో రూం లాక్ చేసి సీల్ వేసే ప్రక్రియ మిగిలి ఉంది. @PawanKalyan @JanaSenaParty #PawanKalyanWinningPithapuram
account_circle