
Vem Narender Reddy
@vemnarenderredy
Advisor to Chief Minister Telangana, TPCC Senior Vice President, Ex- MLA Mahabubabad.
ID: 336861902
17-07-2011 01:45:15
558 Tweet
2,2K Takipçi
74 Takip Edilen









రాష్ట్ర అటవీ,పర్యావరణ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు,సోదరీ శ్రీమతి కొండా సురేఖ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.వారు నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ,ఉన్నత పదవులు చేపట్టాలని, భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. Konda Surekha


దేశం కోసం ప్రాణాలర్పించిన అవిశ్రాంత ధీరుడు, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు, భారత మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. Congress Rahul Gandhi K C Venugopal Telangana Congress Revanth Reddy #RajivGandhiJayanti






"ఈ టీవీ... మీ టీవీ" నినాదంతో ఇంటింటికీ వినోదం, విజ్ఞానం, వార్తా ప్రసారాలు అందిస్తున్న ఈటీవీ 30వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. తెలుగు ప్రజల అభిమానంతో ఈటీవీ కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #ETV30Years ETV Telugu




తెలుగు వారి గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకం.. సంక్షేమ పథకాల్లో చెరగని సంతకం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. Telangana Congress #YSRVardhanthi #JoharYSR #YSRLivesOn


మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో మెడికల్,నర్సింగ్ కళాశాలలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి Damodar Raja Narasimha గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ Ponguleti Srinivasa Reddy గారు,దేవాదాయ,అటవీ శాఖ మంత్రి శ్రీమతి Konda Surekha
