Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profileg
Telangana Police

@TelanganaCOPs

Official Twitter handle of the Telangana Police. Emergency Dial 100.

ID:1201391378074222592

linkhttps://www.tspolice.gov.in/ calendar_today02-12-2019 06:49:00

14,7K Tweets

320,2K Followers

64 Following

Follow People
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరంగా జరుపుతున్నారు. ఎటువంటి ప్రభావాలకు గురి కాకుండా మీ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకొని ప్రజాస్వామ్యం ఫరిడవిల్లేలా చేయాలి.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరంగా జరుపుతున్నారు. ఎటువంటి ప్రభావాలకు గురి కాకుండా మీ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకొని ప్రజాస్వామ్యం ఫరిడవిల్లేలా చేయాలి. #GeneralElections2024 #TelanganaPolice
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

👉 రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో భారీవర్షం కురుస్తుండటంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి.

👉 పిడుగుల ప్రమాదం దృష్ట్యా చెట్ల కింద ఉండటం, ట్రాన్స్ఫార్మర్ లు, విద్యుత్ స్తంభాలను తాకటం చేయద్దు.

👉 శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలి.

👉 అత్యవసర సమయాల్లో కు కాల్ చేయాలి.

👉 రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో భారీవర్షం కురుస్తుండటంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. 👉 పిడుగుల ప్రమాదం దృష్ట్యా చెట్ల కింద ఉండటం, ట్రాన్స్ఫార్మర్ లు, విద్యుత్ స్తంభాలను తాకటం చేయద్దు. 👉 శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలి. 👉 అత్యవసర సమయాల్లో #Dial100 కు కాల్ చేయాలి.
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

మే డే

దేశ ప్రగతి ప్రస్థానంలో ఎంతో కీలక పాత్ర కార్మిక సహోదరులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.



Telangana CMO DGP TELANGANA POLICE

మే డే దేశ ప్రగతి ప్రస్థానంలో ఎంతో కీలక పాత్ర కార్మిక సహోదరులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. #MayDay #TelanganaStatePolice @TelanganaCMO @TelanganaDGP
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

పొరపాటున ఏదైనా సైబర్ నేరానికి బాధితులుగా మారితే వెంటనే కి చేయటం ద్వారా మీరు పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేయచ్చు. మెసేజ్ ల రూపంలో వచ్చే మోసపూరిత లింకులు, రూపాయికి 100రూ వస్తాయని చెప్పే మాయమాటల ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి.


Cyber Dost

పొరపాటున ఏదైనా సైబర్ నేరానికి బాధితులుగా మారితే వెంటనే #Dial1930 కి చేయటం ద్వారా మీరు పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేయచ్చు. మెసేజ్ ల రూపంలో వచ్చే మోసపూరిత లింకులు, రూపాయికి 100రూ వస్తాయని చెప్పే మాయమాటల ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. #CyberAwareness #CyberFrauds @Cyberdost
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

మీకు కొరియర్లు వచ్చాయని చెప్పి ఫలానా పోలీస్ అధికారి మాట్లాడుతున్నామంటూ, మేము కస్టమ్స్ నుండి మాట్లాడుతున్నామంటూ మీ బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్ వర్డ్స్ అడిగితే అది మోసమని గ్రహించండి. పోలీసులను సంప్రదించి నిర్ధారించుకోండి. అప్రమత్తంగా ఉండండి.



Cyber Dost

మీకు కొరియర్లు వచ్చాయని చెప్పి ఫలానా పోలీస్ అధికారి మాట్లాడుతున్నామంటూ, మేము కస్టమ్స్ నుండి మాట్లాడుతున్నామంటూ మీ బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్ వర్డ్స్ అడిగితే అది మోసమని గ్రహించండి. పోలీసులను సంప్రదించి నిర్ధారించుకోండి. అప్రమత్తంగా ఉండండి. #CyberAwareness #FraudAlert @Cyberdost
account_circle
ACB Telangana(@TelanganaACB) 's Twitter Profile Photo

This is the first post on the X handle of Telangana ACB department.

People of Telangana are kindly requested not to post complaints about corruption on this handle. Even if you do, you'll be guided to various methods through which you can actually report, including the…

This is the first post on the X handle of Telangana ACB department. People of Telangana are kindly requested not to post complaints about corruption on this handle. Even if you do, you'll be guided to various methods through which you can actually report, including the…
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

కస్టమ్స్ పేరిట, కేంద్ర దర్యాప్తు సంస్థల పేరిట మీకు ఎన్నో రకాల మోసపూరిత కాల్స్ వస్తాయి. మీ పేరుపై డ్రగ్స్, ఆయుధాలు కొరియర్ వచ్చాయని మిమ్మల్ని భయపెట్టిస్తూ మీకు కాల్స్ వస్తే మీరు భయపడి మోసపోకండి. నిజానిజాలు నిర్ధారించుకొని అప్రమత్తంగా ఉండండి.
Cyber Dost

కస్టమ్స్ పేరిట, కేంద్ర దర్యాప్తు సంస్థల పేరిట మీకు ఎన్నో రకాల మోసపూరిత కాల్స్ వస్తాయి. మీ పేరుపై డ్రగ్స్, ఆయుధాలు కొరియర్ వచ్చాయని మిమ్మల్ని భయపెట్టిస్తూ మీకు కాల్స్ వస్తే మీరు భయపడి మోసపోకండి. నిజానిజాలు నిర్ధారించుకొని అప్రమత్తంగా ఉండండి. @Cyberdost #CyberFrauds
account_circle
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

May the spirit of   illuminate your path and fill your life with happiness, prosperity, and success. Wishing you a blessed and joyous Ramadan.

May the spirit of #Ramadan  illuminate your path and fill your life with happiness, prosperity, and success. Wishing you a blessed and joyous Ramadan. #RamzanMubarak
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

శాంతి, దయ, కరుణ, సహనానికి ప్రతీకే ఈ పవిత్ర రంజాన్ మాసం.. ఇటువంటి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు.

శాంతి, దయ, కరుణ, సహనానికి ప్రతీకే ఈ పవిత్ర రంజాన్ మాసం.. ఇటువంటి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. #Eidmubarak #Ramadan
account_circle
DGP TELANGANA POLICE(@TelanganaDGP) 's Twitter Profile Photo

కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త ఆలోచనలతో తెలుగు ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు.

Happy Ugadi.

కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త ఆలోచనలతో తెలుగు ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు. Happy Ugadi. #TelanganaPolice #Ugadi
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఈ నూతన సంవత్సరం తెలుగు ప్రజలందరికీ శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదలు, ప్రశాంతత కలగాలని దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిద్దాం.
Telangana CMO

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం తెలుగు ప్రజలందరికీ శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదలు, ప్రశాంతత కలగాలని దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిద్దాం. @TelanganaCMO #UgadiFestival #HappyUgadi #TelanganaStatePolice
account_circle
Telangana Police(@TelanganaCOPs) 's Twitter Profile Photo

అపరిపక్వత అనర్థాలను తెస్తుంది.యుక్తవయసులో చేసే పొరపాట్లు కుటుంబాలను కుదిపేస్తాయి.
👉వారి నిర్ణయాలను,అలవాట్లను కుటుంబపెద్దలు ఎప్పటికప్పుడు గమనిస్తూ డ్రగ్స్ వంటి వాటికి దూరంగా సరైనదారిలో నడిపించాలి.
👉సరైన శిక్షణ లేకుండా వాహనాలను వాళ్లకు ఇచ్చి ఇంకొకరి కుటుంబానికి శాపంగా మార్చవద్దు.

అపరిపక్వత అనర్థాలను తెస్తుంది.యుక్తవయసులో చేసే పొరపాట్లు కుటుంబాలను కుదిపేస్తాయి. 👉వారి నిర్ణయాలను,అలవాట్లను కుటుంబపెద్దలు ఎప్పటికప్పుడు గమనిస్తూ డ్రగ్స్ వంటి వాటికి దూరంగా సరైనదారిలో నడిపించాలి. 👉సరైన శిక్షణ లేకుండా వాహనాలను వాళ్లకు ఇచ్చి ఇంకొకరి కుటుంబానికి శాపంగా మార్చవద్దు.
account_circle