Teenmar Mallanna (@teenmarmallanna) 's Twitter Profile
Teenmar Mallanna

@teenmarmallanna

బాబా సాహెబ్ అంబేద్కర్ బాటలో

ID: 983341710284611586

linkhttp://www.qgroupmedia.com calendar_today09-04-2018 13:51:48

726 Tweet

220,220K Followers

45 Following

V6 News (@v6news) 's Twitter Profile Photo

ముఖ్యనేత పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్న బీఆర్ఎస్ నేత అరెస్ట్

Teenmar Mallanna (@teenmarmallanna) 's Twitter Profile Photo

సలీం ఫేకు డ్రామారావు … ఇంకా ఇలాంటి ఫేక్ వీడియోలు ఎన్ని చేసినా నిన్ను నీదోపిడి దొంగలను ఎవడూ నమ్మడురా బెవకూఫ్ గా #KtrFake #TrsFake #BrsFake

Teenmar Mallanna (@teenmarmallanna) 's Twitter Profile Photo

బీజేపీ కార్యకర్తలు అడ్డుతగిలితే బస్సు దిగి సమాధానం చెప్పేంత ధమ్మున్న లీడర్ ⁦Rahul Gandhi⁩ గారు #DareLeaderRG

Teenmar Mallanna (@teenmarmallanna) 's Twitter Profile Photo

"Just in! Q news reaches a huge milestone with 2 million subscribers! 🎉 Keep up with the latest updates and trending topics #QNews #2MillionSubscribers"

రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అంటున్న హరీష్ రావుగారికి ఈ వీడియో అంకితం Harish Rao Thanneeru Revanth Reddy

Teenmar Mallanna (@teenmarmallanna) 's Twitter Profile Photo

జగిత్యాల జిల్లా: జగిత్యాల సిఐ నటేష్ సస్పెండ్ youtu.be/uHkJbFD-qtk?si… అవినీతి, క్రైం బర్కింగ్ ఆరోపణల నేపథ్యంలో జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ నటేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మల్టీ జోన్-1 ఐ.జి

జగిత్యాల జిల్లా:

జగిత్యాల సిఐ నటేష్ సస్పెండ్ youtu.be/uHkJbFD-qtk?si…

అవినీతి, క్రైం బర్కింగ్ ఆరోపణల నేపథ్యంలో జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ నటేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మల్టీ జోన్-1 ఐ.జి
Rahul Gandhi (@rahulgandhi) 's Twitter Profile Photo

गिने नहीं जाओगे, तो सुने नहीं जाओगे! इसलिए ‘बहुत हुई विनती, अब INDIA करेगा गिनती’। #GintiKaro

Teenmar Mallanna (@teenmarmallanna) 's Twitter Profile Photo

అన్నా కొన్ని అడ్డు వస్తున్న ఆగలేక చెప్తున్న పిఠాపురానికి పాదాభివందనం 🤲 Pawan Kalyan

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

నల్గొండ - వరంగల్ - ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు.

నల్గొండ - వరంగల్ - ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు.
Hindustan Times (@httweets) 's Twitter Profile Photo

Congress MP from Inner #Manipur, Angomcha Bimol Akoijam launched a scathing attack on the #NarendraModi government over the violence in the state. youtube.com/watch?v=u0-4mH…

Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వెనుకబడిన తరగతుల రిజ‌ర్వేష‌న్ల పెంచడానికి అవసరమైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపు, ఇతర అంశాలపై స‌చివాల‌యంలో ఉన్నతస్థాయి సమావేశంలో స‌మీక్షించారు.