TPCC - Media & Communications (@tpccmedia_comm) 's Twitter Profile
TPCC - Media & Communications

@tpccmedia_comm

ID: 1671678463466676224

calendar_today22-06-2023 00:36:34

706 Tweet

1,1K Followers

33 Following

Sama Ram Mohan Reddy (@rammohaninc) 's Twitter Profile Photo

మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ బిఆర్ఎస్ నేతలు.. మరీ ఇంత దిగజారిపోవడమా?? నెమలుల అరుపుల సౌండ్ ను జెసిబి పనుల వీడియో కి జత చేసి..నెమలుల ఆర్తనాదాలంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న దొందు పార్టీల నాయకులు.. అబద్ధాన్ని ఎలాగైనా ప్రజలకి నమ్మించాలని అసలు

Sama Ram Mohan Reddy (@rammohaninc) 's Twitter Profile Photo

LoP Rahul Gandhi Ji visited Babu Jagjivan Ram Memorial and paid tributes to former Deputy-Prime Minister of India, Babau Jagjivan Ram Ji on his 118th Jayanti.

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

దళితుల అభ్యుదయానికి నిరంతరం కృషి చేసిన సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.. #BabuJagJeevanRam

దళితుల అభ్యుదయానికి నిరంతరం కృషి చేసిన సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని 
డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు..

#BabuJagJeevanRam
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

భారత మాజీ ఉప ప్రధాని… స్వర్గీయ బాబు జగ్జీవన్ రాం… జయంతి సందర్భంగా… ఆ మహనీయుడి విగ్రహానికి… పుష్పాంజలి ఘటించి… ఘన నివాళి అర్పించడం జరిగింది. #babujagajeevanram

Sama Ram Mohan Reddy (@rammohaninc) 's Twitter Profile Photo

డియర్ సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ .. ప్రజలను పక్కదోవ పట్టించిన ఇలాంటి వీడియోల పైన నిజాన్ని చెప్పే దమ్ముందా?? ఉంటే స్పందించండి..మీ నిజాయితీని నిరూపించుకోండి. Telugu Scribe ..నువ్వు మినహాయింపు కాదు. #TruthPrevails #FakeNewsExposed Revanth Reddy

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

పేదవాడి ఇంట… కంచంలో సన్నబియ్యం… కళ్లల్లో ఆనందం… స్వయంగా రుచి చూశా. సారపాకలో… స్వయంగా లబ్ధిదారుల ఇంట… సహపంక్తి భోజనం చేసి… పథకం అమలును స్వయంగా పరిశీలించా. #TelanganaPrajaPrabhutwam #PrajaPalana #TelanganaRising

పేదవాడి ఇంట… 
కంచంలో సన్నబియ్యం… 
కళ్లల్లో ఆనందం… 
స్వయంగా రుచి చూశా. 

సారపాకలో… 
స్వయంగా లబ్ధిదారుల ఇంట…
సహపంక్తి భోజనం చేసి… 
పథకం అమలును 
స్వయంగా పరిశీలించా.

#TelanganaPrajaPrabhutwam 
#PrajaPalana #TelanganaRising
TPCC - Media & Communications (@tpccmedia_comm) 's Twitter Profile Photo

ఎప్పుడో 2020 సంవత్సరం ఉత్తరాఖండ్ లో రోడ్డు మీద ప్రత్యక్షమైన జింకలను నేడు హైదరాబాద్ కంచ గచ్చిబౌలి వ్యవహారానికి అంటగట్టిన గుంట నక్కల కుట్రలు మరొక్కసారి బహిర్గతం.. డియర్ సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ .. ప్రజలను పక్కదోవ పట్టించిన ఇలాంటి వీడియోల పైన నిజాన్ని చెప్పే

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

పేదల పొదరిల్లు… బీదల బొమ్మరిల్లు… ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు. లబ్ధిదారులకు మొదటి విడత చెక్కుల పంపిణీ. #PrajaPalana #IndirammaIndlu #TelanganaPrajaPrabhutwam

పేదల పొదరిల్లు… బీదల బొమ్మరిల్లు… 
ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు. 
లబ్ధిదారులకు మొదటి విడత చెక్కుల పంపిణీ.

#PrajaPalana #IndirammaIndlu
#TelanganaPrajaPrabhutwam
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

తెలంగాణ పోలీసులారా మీ కర్తవ్య దీక్షతో తెలంగాణ కీర్తి పతాకను రెపరెపలాడించినందుకు యావత్ రాష్ట్ర ప్రజల తరుపున మీకు ధన్యవాదాలు, అభినందనలు. తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే నంబర్ వన్ అనిపించుకోవడం ప్రతి తెలంగాణ పౌరుడికి గర్వకారణం. శాంతిభద్రతల పరిరక్షణలో భవిష్యత్‌లోనూ ఇదే

తెలంగాణ పోలీసులారా
మీ కర్తవ్య దీక్షతో
తెలంగాణ కీర్తి పతాకను 
రెపరెపలాడించినందుకు
యావత్ రాష్ట్ర ప్రజల తరుపున
మీకు ధన్యవాదాలు, అభినందనలు.

తెలంగాణ పోలీస్ వ్యవస్థ
దేశంలోనే నంబర్ వన్ అనిపించుకోవడం
ప్రతి తెలంగాణ పౌరుడికి గర్వకారణం.

శాంతిభద్రతల పరిరక్షణలో
భవిష్యత్‌లోనూ ఇదే
TPCC - Media & Communications (@tpccmedia_comm) 's Twitter Profile Photo

కేటీఆర్, హరీష్ రావు లాంటి బచ్చా గాళ్లతో కాదు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన చేసిన ఘనకార్యాలు చెప్తాం : -.@mpponguleti మంత్రి

Sama Ram Mohan Reddy (@rammohaninc) 's Twitter Profile Photo

కేసీఆర్ అండ్ డ్రామా కంపెనీ నుంచి కొత్త చిత్రాలు. ఈ నెల పదహారున మొదటిది విడుదల.2026లో మరొకటి! రాజకీయ కుటుంబ కుంపటి కథనంగా రానున్న చిత్రాలు. మొదటి చిత్రానికి కథానాయికగా కవిత. #KCRDramaCompany

కేసీఆర్ అండ్ డ్రామా కంపెనీ నుంచి కొత్త చిత్రాలు.
ఈ నెల పదహారున మొదటిది విడుదల.2026లో మరొకటి!

రాజకీయ కుటుంబ కుంపటి కథనంగా రానున్న చిత్రాలు.

మొదటి చిత్రానికి కథానాయికగా కవిత.

#KCRDramaCompany
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో… రాష్ట్రం, హైదరాబాద్ నగరంలో తీసుకోవాల్సిన చర్యలు, సన్నద్ధత పై… రక్షణ, పోలీస్, విపత్తుల నిర్వహణ ఉన్నతాధికారులతో … సమీక్ష నిర్వహించాను. భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించాలని

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో…
రాష్ట్రం, హైదరాబాద్ నగరంలో
తీసుకోవాల్సిన చర్యలు, సన్నద్ధత పై…
రక్షణ, పోలీస్, విపత్తుల నిర్వహణ
ఉన్నతాధికారులతో …
సమీక్ష నిర్వహించాను. 

భారత సైన్యానికి సంఘీభావంగా 
రేపు సాయంత్రం 6 గంటలకు 
సెక్రటేరియట్ నుంచి
నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ 
నిర్వహించాలని
Sama Ram Mohan Reddy (@rammohaninc) 's Twitter Profile Photo

ముందు నుంచీ మేము చెప్పేదీ అదే Kavitha Kalvakuntla గారు.. BJP=BRS #KavithaExposedBJPBRSNexus #BJPBRSExposed

ముందు నుంచీ మేము చెప్పేదీ అదే <a href="/RaoKavitha/">Kavitha Kalvakuntla</a> గారు..

BJP=BRS
#KavithaExposedBJPBRSNexus
#BJPBRSExposed
Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

గురుకులాల్లో… విరబూసిన విద్యా కుసుమాలు. పేదరికాన్ని చేదించిన… ప్రతిభా మందారాలు. అక్షర యజ్ఞంతో… నా స్వప్నాలను సాకారం చేస్తోన్న… మట్టిలో మాణిక్యాలకు అభినందనలు. #TelanganaRising #PrajaPalana #TelanganaPrajaPrabhutwam

Revanth Reddy (@revanth_anumula) 's Twitter Profile Photo

భారత సైనికులకు మద్ధతుగా… ఏఐసీసీ ఆదేశాల మేరకు… నిజాంపేటలో “జైహింద్” ర్యాలీలో పాల్గొన్నాను. యుద్ధం కోసం అఖిలపక్షం అభిప్రాయం తీసుకున్న ప్రధాన మంత్రి మోదీ… యుద్ధ విరమణకు మాత్రం ఏకపక్ష నిర్ణయం ఎట్లా చేశారు!? ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గారు!? మోదీ చర్య భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని

భారత సైనికులకు మద్ధతుగా…
ఏఐసీసీ ఆదేశాల మేరకు…
నిజాంపేటలో “జైహింద్” 
ర్యాలీలో పాల్గొన్నాను. 

యుద్ధం కోసం అఖిలపక్షం అభిప్రాయం తీసుకున్న ప్రధాన మంత్రి మోదీ… 
యుద్ధ విరమణకు మాత్రం ఏకపక్ష నిర్ణయం ఎట్లా చేశారు!? 
ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గారు!? 

మోదీ చర్య భారత సైనికుల
ఆత్మస్థైర్యాన్ని