SumanTV (@sumantvofficial) 's Twitter Profile
SumanTV

@sumantvofficial

#SumanTV Is One Of The Largest Content Producing Platforms In Telugu States. We Provide Latest #Tollywood, #News , #Entertainment , #Spiritual , #Health 🎬

ID: 925259091420766208

linkhttps://sumantv.com/ calendar_today31-10-2017 07:12:12

6,6K Tweet

4,4K Followers

30 Following

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

జింఖానా గ్రౌండ్ లో మహిళా క్రీడోత్సవాలని ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి BJP BJP Telangana G Kishan Reddy #kheloindia #KheloTelangana #JeetoTelangana #GymkhanaGrounds #sports #BJP #Telangana

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం YSR Congress Party YS Jagan Mohan Reddy #MudragadaPadmanabham #Pithapuram

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుడిగాలి పర్యటనలు ఒకే రోజు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు.. 20 డివిజన్లలో పర్యటన ఉదయం 8 గంటల నుంచి.. సాయంత్రం 7 గంటల వరకు నాన్ స్టాప్ కార్యక్రమాలు ఒకేరోజు రికార్డు స్థాయిలో 30కి పైగా కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి ఓపెన్​ జిమ్​ లు, పవర్ బోర్ లు,

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

తెలంగాణలో ఐటీ సోదాల కలకలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం హైదరాబాద్ సహా పలుచోట్ల కొనసాగుతున్న తనిఖీలు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సోదాలు జరుగుతున్నట్లు సమాచారం BRS Party Kavitha Kalvakuntla #EDRaid #ITRaids

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

కేంద్ర మంత్రితో ప్రధానికి గులాబీ పంపించిన చిన్నారి.. BJP BJP Telangana Narendra Modi G Kishan Reddy #vijayasankalpayatra #ModiGovernment #ModiKaParivar #KishanReddy #malkajgiri #Telangana

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జూన్ 4న ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

పెంక పోయి పొయ్యిల పడ్డట్టు... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ తెలంగాణ ప్రజలు ఆలోచించి ఆశీర్వదించాలి.. నిరుద్యోగ భృతి, రైతు బంధు, రుణమాపీ, మహాలక్ష్మీ పథకాలు ఎక్కడ పోయాయి BJP Narendra Modi BJP Telangana G Kishan Reddy #vijayasankalpayatra #ModiGovernment #ModiKaParivar

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

ఏప్రిల్ లో ఎలక్షన్ జరగకుండా నేనే ఆపా.. ప్రజా శాంతి పార్టీని గెలిపించండి Dr KA Paul #PRAJASHANTHIPARTY #LokasabhaElection2024 #ElectionCommission

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

MLC కవిత అరెస్ట్, కాంగ్రెస్ 100 రోజుల పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ BJP BJP Telangana Narendra Modi G Kishan Reddy #KishanReddy #MarosariModiSarkar #NariShakti #Jagtial #Telangana #LokasabhaElection2024

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

youtu.be/lYUl9-SzHk0?si… 👈👈 VIDEO LINK పిఠాపురానికి వెళ్లనున్న జనసేన అధినేత.. ముఖ్య నేతలతో భేటీ..! JanaSena Party Pawan Kalyan #Pithapuram #JanaSenaParty #janasenatdp #TDPJanasena #TDPJanasenabjp

youtu.be/lYUl9-SzHk0?si… 👈👈 VIDEO LINK

పిఠాపురానికి వెళ్లనున్న జనసేన అధినేత.. ముఖ్య నేతలతో భేటీ..!

<a href="/JanaSenaParty/">JanaSena Party</a> <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> #Pithapuram #JanaSenaParty #janasenatdp #TDPJanasena #TDPJanasenabjp
SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఐపిఎల్ క్రికెటర్స్.. సౌరవ్ గంగూలీ, డేవిడ్ వార్నర్, పాండే, సఫాలి వర్మ.. IndianPremierLeague SunRisers Hyderabad Chennai Super Kings Royal Challengers Bengaluru #IPL2024 #Cricket #vishaka

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ గా సీపీ రాధాకృష్ణన ప్రమాణస్వీకారం

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై BJP BJP Telangana BJP Tamilnadu G Kishan Reddy @DrTamilisaiGuv #BJP #KishanReddy #TamilisaiSoundararajan #LokSabhaElections2024

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

నారా దేవాన్ష్ పుట్టినరోజు.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోకేష్ దంపతులు.. అన్నదానానికి 38లక్షలు విరాళం.. Telugu Desam Party N Chandrababu Naidu Lokesh Nara Brahmani Nara Nara Bhuvaneswari #Tirupati

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

బాగ్ అంబర్‌పేట్ బస్తీల్లో కిషన్ రెడ్డికి అడుగడుగునా సాధారస్వాగతం మహిళలు, కాలనీ పెద్దలు పుర ప్రముఖులను ఆప్యాయంగా పలకరించిన కిషన్ రెడ్డి BJP BJP Telangana G Kishan Reddy #vijayasankalpayatra #GKishanReddy #BjpCandidateList #BJPAlliance #ModiKaParivar #ModiKiGuarantee

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి విజయదరహాసం BJP BJP Telangana G Kishan Reddy #vijayasankalpayatra #GKishanReddy #BjpCandidateList #BJPAlliance #ModiKaParivar #ModiKiGuarantee #LokSabhaElections2024 #SecunderabadWithGKR #Telangana

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

మద్యానికి కి దూరం ఉండమని చాలా సార్లు చెప్పాను, అసలు మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి మద్యం కేసు లో అరెస్ట్ కావడం దిగ్బ్రాంతి కి గురి చేసింది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది.... శిష్యుడు కేజ్రీవల్ అరెస్ట్ పై అన్నా హాజరే స్పందన Arvind Kejriwal #ArvindKejriwalArrested

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

త్రిస్సూర్‌లోని తారక్కల్ ఆలయ ఉత్సవాలలో ఏనుగుల కుమ్ములాట.. పలువురి భక్తులకు గాయాలు

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

Telangana BJP President and Union Minister G Kishan Reddy felicitates and presented a certificate of appreciation from the Government of India to the mother-daughter duo who fought bravely against the armed robbers who had entered their home in Rasoolpura BJP

SumanTV (@sumantvofficial) 's Twitter Profile Photo

కింగ్​ కోఠిలో క్యాన్సర్​ స్క్రీనింగ్​ క్యాంప్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్న కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డి BJP BJP Telangana G Kishan Reddy #Hyderabad #Secunderabad #TelanganaNews