Suma Tiyyagura (Manvitha)
@SumaTiyyaguraa
Mrs @NaniChinnuu 💖
ID:1585993848886824962
28-10-2022 13:56:44
12,8K Tweet
13,7K Takipçi
468 Takip Edilen
Follow People
SHE played the Key role in 2024 Elections
#YSRCPWinning #YSJaganAgain #YSRCPWinning Big
ప్రచారం హోరా హోరీగా ఉన్నా... జగన్ కే ఎడ్జ్ ఉంది అంటున్న ఇండియా టుడే
దేశం మొత్తం ఈ 2024 ఎన్నికల్లో మహిళా ఓటర్ల పైనే ఫలితాలు ఆధార పడి ఉన్నాయి అని స్పష్టం
Exit పోల్స్ వెలువరించకూడదు కాబట్టి ఎడ్జ్ అనే పదంతో క్లారిటీ ఇచ్చిన జాతీయ మీడియా సంస్థ
#YSRCPWinningBig #AndhraPradesh
ఓటు హై టర్న్ ఔట్ కృతజ్ఞతకు చిహ్నంగానే భావిస్తే ఈ ఎన్నికల ఫలితాలలో 166 సీట్లకు పైగానూ...విషకూటమి ట్రాప్ లో పడినా 110 నుండి 125 పైగానూ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యం అంటూ నేటి KSR లైవ్ షోలో నా మాట...
Sajjala Bhargava Reddy Suma Tiyyagura (Manvitha) సిద్ధమ్ బారిస్టర్ COMMON MAN
ఇంత బతుకు బతికి ఇంటెనక సచ్చినట్టు అయ్యింది విజనరీ అని చెప్పుకునే N Chandrababu Naidu పరిస్థితి
మాటలు చూస్తే కోటలు దాటుతాయి కానీ.. ఆయన కోటకే కన్నంపడే రోజులు వచ్చేశాయి
40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం, దేశంలో ప్రధాన మంత్రులను నిర్ణయించే స్థాయి నాది అని సొల్లు మాటలు చెప్పుకునే మనిషి
2009 ఎన్నికలలో కూడా 2024లాగా బ్యాలెట్ తీర్పుకోసం వెయిట్ చేసిన ప్రజలు.
🔹వైయస్ఆర్: 162
🔹బాబు : 130
🔹చిరంజీవి: 125
చివరికి విజయం - వైఎస్ గారిదే.
#YSR #andhrapradesh #CBN #Chiranjeevi #HistoryofAP