Singareni updates (@singareni1) 's Twitter Profile
Singareni updates

@singareni1

jai Singareni

ID: 1275308920165158913

calendar_today23-06-2020 06:05:27

1,1K Tweet

1,1K Takipçi

30 Takip Edilen

Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

కాసిపేట-1 బొగ్గు గని కార్మికుల ధర్నా డిప్యూటీ మేనేజర్ను బదిలీ చేయాలని డిమాండ్..

కాసిపేట-1 బొగ్గు గని కార్మికుల ధర్నా
డిప్యూటీ మేనేజర్ను బదిలీ చేయాలని డిమాండ్..
Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

పైసల్ కొట్టు.. రూ. లక్షలు దండుకుంటున్న దళారులు సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ దందా..!

పైసల్ కొట్టు..
రూ. లక్షలు దండుకుంటున్న దళారులు
సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ దందా..!
Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

రేపు(ఏప్రిల్ 16వ తేదీ) ఒడిశా లో సింగ‌రేణి నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభం 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలోకి సింగరేణి.. #Telangana #Singareni

రేపు(ఏప్రిల్ 16వ తేదీ) ఒడిశా లో సింగ‌రేణి నైనీ  బొగ్గు బ్లాక్ ప్రారంభం 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలోకి సింగరేణి..
#Telangana #Singareni
Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

సింగరేణిలో సేఫ్టీ మేనేజ్మెంట్ అమలు ఏటా తగ్గుతున్న బొగ్గుగని ప్రమాదాలు ఎస్ వోపీ, సీవోపీపై ప్రత్యేక దృష్టి ప్రతీఒక్కరికి రక్షణ పరికరం పంపిణీ నగానికి తగ్గిన ప్రమాదాలు

సింగరేణిలో సేఫ్టీ మేనేజ్మెంట్ అమలు
ఏటా తగ్గుతున్న బొగ్గుగని ప్రమాదాలు
ఎస్ వోపీ, సీవోపీపై ప్రత్యేక దృష్టి
ప్రతీఒక్కరికి రక్షణ పరికరం పంపిణీ
నగానికి తగ్గిన ప్రమాదాలు
Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

సింగరేణి కార్మికుల మారుపేర్లు వెంటనే పరిష్కరించండి

Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

సింగరేణి లాభాల వాటా ఎప్పుడిస్తరో! కోల్ ఇండియా ప్రకటనతో ఇక్కడ కార్మికుల్లో చర్చ!!

సింగరేణి లాభాల వాటా ఎప్పుడిస్తరో!
కోల్ ఇండియా ప్రకటనతో ఇక్కడ కార్మికుల్లో చర్చ!!
Chandrashekhar Bhalki (@samurai_one) 's Twitter Profile Photo

As part of its plans of diversification n business expansion towards sustainability, #SingareniCollieries now plans State's first pumped-storage (hydel) power plant by utilising water in its closed opencast mines. Task of DPR preparation given to #WAPCOS The Hindu-Hyderabad Singareni updates

As part of its plans of diversification n business expansion towards sustainability, #SingareniCollieries now plans State's first pumped-storage (hydel) power plant by utilising water in its closed opencast mines. Task of DPR preparation given to #WAPCOS The Hindu-Hyderabad Singareni updates
Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

పోతన కాలని 65 బ్లాక్ 908 లో పై కప్పు కూలి రాకేష్ అనే ఓర్ మెన్ కి దెబ్బలు తగిలినని..

Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

7 నెలలుగా medical board సరిగ్గా జరగనప్పుడు.. ఈ కార్మిక నాయకులు ఎం చేస్తున్నట్టు.. ఒకప్పుడు క్రమం తప్పకుండా జరిగేది.

NAVEEN RATHOD (@naveenrathodinc) 's Twitter Profile Photo

ప్రగతి పథంలో సింగరేణిని నడిపిస్తున్న సిఎండి శ్రీ బలరాం నాయక్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐 N.Balaram IRS #HappyBirthdayBalaramNaik #Singareni Singareni Public Relations Bhatti Vikramarka Mallu Telangana CMO #NaveenRathod #Telangana

ప్రగతి పథంలో సింగరేణిని నడిపిస్తున్న
సిఎండి శ్రీ బలరాం నాయక్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐
N.Balaram  IRS
#HappyBirthdayBalaramNaik
#Singareni
Singareni Public Relations
Bhatti Vikramarka Mallu
Telangana CMO
#NaveenRathod
#Telangana
Igniting Minds | Green India Challenge (@ignitingmindsin) 's Twitter Profile Photo

🌍 A Civil Servant’s Green Legacy 🌍 Today, we celebrate a milestone that transcends numbers—Sri N. Balram, IRS Singareni Public Relations Singareni updates CMD of Singareni Collieries, has planted 20,000 trees over six years, culminating in a Viswaguru World Record. 🌱 On his birthday, he added 225

🌍 A Civil Servant’s Green Legacy 🌍
Today, we celebrate a milestone that transcends numbers—Sri N. Balram, IRS  Singareni Public Relations Singareni updates
CMD of Singareni Collieries, has planted 20,000 trees over six years, culminating in a Viswaguru World Record. 🌱

On his birthday, he added 225
Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

సింగరేణిలో గౌతం పోట్రు మార్క్.!! - మెడికల్ బోర్డులో మొదలైన మార్పు - కారుణ్య నియామకాలలో పారదర్శకతకు నాంది..

సింగరేణిలో గౌతం పోట్రు మార్క్.!!
- మెడికల్ బోర్డులో మొదలైన మార్పు
- కారుణ్య నియామకాలలో పారదర్శకతకు నాంది..
Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

మెడికల్ బోర్డులో చాలా మందికి అన్యాయం జరిగింది.

మెడికల్ బోర్డులో చాలా మందికి అన్యాయం జరిగింది.
Singareni updates (@singareni1) 's Twitter Profile Photo

డ్యూటీలకు డుమ్మాలుకొడుతున్న సింగరేణి యువ ఉద్యోగులు.