SVSN Varma (@svsn_varma) 's Twitter Profile
SVSN Varma

@svsn_varma

Ex-MLA, Pithapuram Constituency

ID: 747759312794066945

linkhttps://www.facebook.com/varma.svsn/ calendar_today28-06-2016 11:51:27

3,3K Tweet

7,7K Followers

27 Following

SVSN Varma (@svsn_varma) 's Twitter Profile Photo

ఈరోజు ఉదయం విజయవాడలోని 19వ డివిజన్ లబ్బిపేటలోని Darshanam - e - Islami high school లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, ఏర్పాట్లను అడిగి తెలుసుకోవడం జరిగింది. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh

ఈరోజు ఉదయం విజయవాడలోని 19వ డివిజన్ లబ్బిపేటలోని Darshanam - e - Islami high school లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, ఏర్పాట్లను అడిగి తెలుసుకోవడం జరిగింది.
#APGovtWithFloodVictims
#VijayawadaFloods
#CBNsFatherlyCare
#2024APFloodsRelief
#AndhraPradesh
SVSN Varma (@svsn_varma) 's Twitter Profile Photo

ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం 20 TMC లకు చేరుకుంది. గొల్లప్రోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh

SVSN Varma (@svsn_varma) 's Twitter Profile Photo

విజయవాడ పట్టణంలోని చిట్టి నగర్ లో వరద బాధితులకు మంచినీళ్లు, భోజనం సరఫరా చేయడం జరిగింది #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh

విజయవాడ పట్టణంలోని చిట్టి నగర్ లో వరద బాధితులకు మంచినీళ్లు, భోజనం సరఫరా చేయడం జరిగింది 
#APGovtWithFloodVictims
#VijayawadaFloods
#CBNsFatherlyCare
#2024APFloodsRelief
#AndhraPradesh
SVSN Varma (@svsn_varma) 's Twitter Profile Photo

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా గురువులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

ఉత్తమమైన వ్యక్తిని రూపొందించడమే విద్య పరమార్ధం అది గొప్ప ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది.

SVSN Varma (@svsn_varma) 's Twitter Profile Photo

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పిఠాపురం టీడీపీ కార్యలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వేడుకోవడం జరిగింది.

పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువులో ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.

వినాయక చవితిని పురస్కరించుకొని ఈరోజు పిఠాపురం పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అనంతరం నిర్వాహకులు విరాళం అందజేయడం జరిగింది.

వర్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పిఠాపురం టౌన్ 18వ వార్డులో కృష్ణాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని, అన్న సంతర్పణ కార్యక్రమానికి శ్రీ మతి ఎస్ వి లక్ష్మీదేవి గారు రూ. 5000 విరాళం అందజేశారు. #AdminPost

వర్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పిఠాపురం టౌన్ 18వ వార్డులో కృష్ణాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని, అన్న సంతర్పణ కార్యక్రమానికి శ్రీ మతి ఎస్ వి లక్ష్మీదేవి గారు రూ. 5000 విరాళం అందజేశారు.
#AdminPost
SVSN Varma (@svsn_varma) 's Twitter Profile Photo

ఏలేరు ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి పెదగడంతో గొల్లప్రోలు టౌన్ లో ఉన్న ఏలేరు కాలువలో పెరిగిన వరద ఉధృతి నీ పరిశీలించి రైతులు ఎవ్వరు అధ్యర్య పడద్దని ధైర్యం చెప్పడం జరిగింది.

ఏలేరు ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి పెదగడంతో గొల్లప్రోలు గొర్రికండి కాలువ లో పెరిగిన వరద ఉధృతిని మరియు పిఠాపురం మండలం గోకివాడ గొర్రికండి కాలువ లో పెరిగిన వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలను చేసి ప్రజలకు ధైర్యం చెప్పడం జరిగింది.

జగన్ రెడ్డి సైకో చర్యకు నేటికి ఏడాది. ఏ తప్పు చేయకపోయినా చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయించాడు. నిజమే గెలుస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఏడాది తిరిగే లోపు ఆ నిరూపితమైంది. #1YearSinceCBNsIllegalArrest #NaraChandrababuNaidu #AndhraPradesh

జగన్ రెడ్డి సైకో చర్యకు నేటికి ఏడాది. ఏ తప్పు చేయకపోయినా చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయించాడు. నిజమే గెలుస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఏడాది తిరిగే లోపు ఆ నిరూపితమైంది.

#1YearSinceCBNsIllegalArrest
#NaraChandrababuNaidu
#AndhraPradesh
N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

This video truly made my day! These little students of Sri Vidya Niketan School in Padamara Vipparru, Pentapadu Mandal, West Godavari Dist. have shown extraordinary compassion by donating their pocket money to support Vijayawada’s flood victims. I commend the school management

SVSN Varma (@svsn_varma) 's Twitter Profile Photo

గొల్లప్రోలు పట్టణంలోని ఏలేరు, సుద్దగడ్డ వరద ఉధృతి కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan ‌ గారితో పాటు అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది.

గొల్లప్రోలు పట్టణంలోని ఏలేరు, సుద్దగడ్డ వరద ఉధృతి కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి శ్రీ <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> ‌ గారితో పాటు అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది.
SVSN Varma (@svsn_varma) 's Twitter Profile Photo

నేను పోరాడి తెచ్చిన ఏలూరు ఫేస్-2 ఆధునీకరణ పనులను వైసిపి ప్రభుత్వం రద్దు చేయడమే నేటి ఏలూరు సుద్దగడ్డ ముంపుకు కారణాలు...

SVSN Varma (@svsn_varma) 's Twitter Profile Photo

పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి, బాధితుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈరోజు పిఠాపురం మండలం మంగుతూర్తి గ్రామంలో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి, అధికారులతో మాట్లాడి తక్షణం సహాయక చర్యలు తీసుకోవాలని కోరాను. అనంతరం వరద ముంపు వల్ల నష్టపోయిన పంటల వివరాలను నమోదుచేసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది.