G subrahmanyam(@SUBRAHMANYAMPDP) 's Twitter Profileg
G subrahmanyam

@SUBRAHMANYAMPDP

#సత్యమేవజయతే
#ధర్మో రక్షిత రక్షితః
#నిజమే గెలుస్తుంది

ID:1533447488115732480

calendar_today05-06-2022 13:56:09

7,1K Tweets

1,0K Followers

570 Following

G subrahmanyam(@SUBRAHMANYAMPDP) 's Twitter Profile Photo

వీడియో చేసి ఎదవ మెసెంజర్ ఎందుకు ఆపుకున్నావ్? పోరంబోకు నా కొడకా పేటీఎం డబ్బులు పడతాయి చాలు కెమెరా ముందుకు వచ్చేసి ఓ వాగేస్తారు గంజాయి తాగే తాగుబోతు నా కొడకల్లారా YSR Congress Party YS Jagan Mohan Reddy 420 6093

account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని.

అనవసరంగా నాపై, మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం.

ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న,

నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని. అనవసరంగా నాపై, మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం. ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న,
account_circle
G subrahmanyam(@SUBRAHMANYAMPDP) 's Twitter Profile Photo

అన్నా నువ్వు లేవని చెబితే నమ్మలేకపోతున్నాను ఎందుకంటే నువ్వు మాతో గడిపిన క్షణాలు అలాంటివి
ఒక సొంత తమ్ముడిలా నన్ను ఎంతగానో ప్రోత్సహించి,నేనున్నాను అని ఎంతో ధైర్యం చెప్పావు
నువ్వు లేవని తెలిసిన క్షణం నుంచి నా మనసులోని దుఃఖం ఆగడం లేదు అన్న

అన్నా నువ్వు లేవని చెబితే నమ్మలేకపోతున్నాను ఎందుకంటే నువ్వు మాతో గడిపిన క్షణాలు అలాంటివి ఒక సొంత తమ్ముడిలా నన్ను ఎంతగానో ప్రోత్సహించి,నేనున్నాను అని ఎంతో ధైర్యం చెప్పావు నువ్వు లేవని తెలిసిన క్షణం నుంచి నా మనసులోని దుఃఖం ఆగడం లేదు #we_miss_you అన్న
account_circle
JSP WestGodavari(@JSPWestGodavari) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ ! - విశాఖ పోలీసులు

ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం కింద చెప్తే ఆయన దిష్టి బొమ్మలు పెట్టి వాలంటీర్ల చేత ధర్నాలు చేయించింది ఈ వైసీపీ 🙏

Pawan Kalyan

account_circle
G subrahmanyam(@SUBRAHMANYAMPDP) 's Twitter Profile Photo

ఎన్ని కష్టాలు
వచ్చినా నష్టాలు వచ్చినా
జీవితంలో
ధైర్యం అన్నది వదులుకోకూడదు
ఎన్నో కోల్పోతాం
ఎన్నో దక్కించుకుంటాం
కోల్పోయాము అని ప్రాణం తీసుకోకూడదు దక్కించుకున్నాము అని విర్రవీగి పడకూడదు.
(ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చిన ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు)

account_circle
G subrahmanyam(@SUBRAHMANYAMPDP) 's Twitter Profile Photo

రాజానగరం నియోజవర్గం లో రాజానగరం,కోరుకొండ,సీతారామపురం, గాదరాడ,కలవచర్ల,మురార,చక్రద్వారబధం మొత్తం శాంపిల్స్ 1308 ఇందులో 832 కూటమికి జై కొట్టారు రాజానగరం గట్టిగా కొడుతున్నాం కొసమెరుపు ఏంటంటే ఇందులో 138 మంది వాళ్లు JanaSena Party మరియు BJP ANDHRA PRADESH కి ఓటు వేశారు.

రాజానగరం నియోజవర్గం లో రాజానగరం,కోరుకొండ,సీతారామపురం, గాదరాడ,కలవచర్ల,మురార,చక్రద్వారబధం మొత్తం శాంపిల్స్ 1308 ఇందులో 832 కూటమికి జై కొట్టారు రాజానగరం గట్టిగా కొడుతున్నాం కొసమెరుపు ఏంటంటే ఇందులో 138 మంది #వైసీపీ వాళ్లు @JanaSenaParty మరియు @BJP4Andhra కి ఓటు వేశారు.
account_circle
G subrahmanyam(@SUBRAHMANYAMPDP) 's Twitter Profile Photo

జగ్గంపేట నియోజకవర్గం లో జగ్గంపేట, గండేపల్లి, గోకవరం లో మొత్తం శాంపిల్స్ 1486 తీసుకోగా 1092 మంది కూటమికి ఓటు వేసినట్లు తేలింది జగ్గంపేట కూటమి కైవసం చేసుకుంటుంది రాసి పెట్టుకోండి కాకినాడ పార్లమెంట్ JanaSena Party కూటమి అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం .

జగ్గంపేట నియోజకవర్గం లో జగ్గంపేట, గండేపల్లి, గోకవరం లో మొత్తం శాంపిల్స్ 1486 తీసుకోగా 1092 మంది కూటమికి ఓటు వేసినట్లు తేలింది జగ్గంపేట కూటమి కైవసం చేసుకుంటుంది రాసి పెట్టుకోండి కాకినాడ పార్లమెంట్ @JanaSenaParty కూటమి అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం .
account_circle
G subrahmanyam(@SUBRAHMANYAMPDP) 's Twitter Profile Photo

2024 సార్వత్రిక ఎన్నికలలో కాకినాడ పార్లమెంట్ సభ్యుడిగా అఖండ మెజార్టీతో విజయం సాధించబోతున్న JanaSena Party Uday Srinivas Tangella Jsp గారికి పెద్దాపురం నియోజవర్గం తరఫున హార్దిక శుభాకాంక్షలు

2024 సార్వత్రిక ఎన్నికలలో కాకినాడ పార్లమెంట్ సభ్యుడిగా అఖండ మెజార్టీతో విజయం సాధించబోతున్న @JanaSenaParty @tangella_uday గారికి పెద్దాపురం నియోజవర్గం తరఫున హార్దిక శుభాకాంక్షలు
account_circle
GUDIVAKA SESHUBABU(@gudivaka_seshu) 's Twitter Profile Photo

ప్రజల ముసుగులో ఐ ప్యాక్ టీం నీ ఎలా వాడుతున్నరో చూడండి

account_circle
G subrahmanyam(@SUBRAHMANYAMPDP) 's Twitter Profile Photo

కాకినాడ జిల్లా JanaSena Party అధ్యక్షులు పెద్దాపురం నియోజవర్గ ఇన్చార్జ్ శ్రీ Tummala Ramaswamy (Babu) గారు తన కార్యకర్త(కరుణాకర్ కి)ఆరోగ్యం బాలేదు అని తెలిసి ఆయనను పరామర్శించడం జరిగింది అలాగే జనసైనికులు అందరం కలిపి ఆయనకు ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది.

కాకినాడ జిల్లా @JanaSenaParty అధ్యక్షులు పెద్దాపురం నియోజవర్గ ఇన్చార్జ్ శ్రీ @TRamaswamyJSP గారు తన కార్యకర్త(కరుణాకర్ కి)ఆరోగ్యం బాలేదు అని తెలిసి ఆయనను పరామర్శించడం జరిగింది అలాగే జనసైనికులు అందరం కలిపి ఆయనకు ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది.
account_circle
G subrahmanyam(@SUBRAHMANYAMPDP) 's Twitter Profile Photo

మా పెద్దాపురంలో 736 మందిని నేను అడగడం జరిగింది. అందులో 579 మంది కూటమికే ఓటు వేశామని చెప్పారు నిజంగా చాలా ఆనందం వేసింది నాకు
అలాగే జగ్గంపేట నియోజకవర్గం 86 మందిని అడగడం జరిగింది. అందులో 82 మంది కూటమికి ఓటేస్తామని చెప్పారు ఇంకా జగ్గంపేటలో నా అన్వేషణ జరుగుతుంది జై JanaSena Party

మా పెద్దాపురంలో 736 మందిని నేను అడగడం జరిగింది. అందులో 579 మంది కూటమికే ఓటు వేశామని చెప్పారు నిజంగా చాలా ఆనందం వేసింది నాకు అలాగే జగ్గంపేట నియోజకవర్గం 86 మందిని అడగడం జరిగింది. అందులో 82 మంది కూటమికి ఓటేస్తామని చెప్పారు ఇంకా జగ్గంపేటలో నా అన్వేషణ జరుగుతుంది జై @JanaSenaParty
account_circle
aruna janasena(@RayapatiAruna) 's Twitter Profile Photo

గతం లో మా జగన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా లో అల్లర్లు జరిగాయి. ఈసారి మళ్ళీ లండన్ వెళుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఎన్నికల గొడవలు ఆరని మంటల్లా రగులుతున్నాయి. ఇప్పుడు జగన్ గారి పర్యటన కాలం లో ఎం జరుగుతుందో అనే సందేహం అయితే కలుగుతుంది. Election Commission of India

account_circle
G subrahmanyam(@SUBRAHMANYAMPDP) 's Twitter Profile Photo

జనవరి 24 నుంచి మార్చి వరకు నొక్కిన బటన్స్ సంబంధించిన 14,500 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నొక్కేసిన YS Jagan Mohan Reddy YSR Congress Party & 420gang & సింహం సింగిల్ గా వచ్చినందుకు జరిగిన పరిణామం రేపు చంచల్గూడా జైలుకు వెళ్లిన తర్వాత జరిగే ప్రత్యక్ష నిదర్శనం

జనవరి 24 నుంచి మార్చి వరకు నొక్కిన బటన్స్ సంబంధించిన 14,500 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నొక్కేసిన @ysjagan @YSRCParty & 420gang & సింహం సింగిల్ గా వచ్చినందుకు జరిగిన పరిణామం రేపు చంచల్గూడా జైలుకు వెళ్లిన తర్వాత జరిగే ప్రత్యక్ష నిదర్శనం
account_circle
G subrahmanyam(@SUBRAHMANYAMPDP) 's Twitter Profile Photo

గురువుగారు ఈరోజు నా బతుకుతెరువు పోయినా సరే ఎంత ధైర్యంగా ఉన్నాను అంటే JanaSena Party అధినేత ప్రజానాయకుడు Pawan Kalyan ఇచ్చిన ధైర్యం ఆ ధైర్యానికి మీరు తోడుగా ఉన్నారు అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మేము నిలబడి ఉన్నాం. మార్పు వచ్చేంతవరకు మేము పోరాడుతాం మీతో పాటు

account_circle
Team Rajakeeyam(@TeamRajakeeyam) 's Twitter Profile Photo

అందరికి నమస్కారం.

టీం రాజకీయం సభ్యులకు.
మా టీం సభ్యులను వెన్నంటే నిలిచిన వారి కుటుంబ సభ్యులకు.
టీం అడ్మిన్ ప్యానెల్ కు, వీడియో ఎడిటర్ కు, ఫోటో ఎడిటర్కు
టీం కోసం రీట్వీట్లు, షేర్లు చేసిన జనసైనికులకు పేరు పేరునా ధన్యవాదాలు.

ఇది ముగింపు కాదు... కొనసాగింపు 🚩
- మీ

account_circle
G subrahmanyam(@SUBRAHMANYAMPDP) 's Twitter Profile Photo

కాకినాడ పార్లమెంట్ పెద్దాపురం నియోజవర్గం తరపున మరియు నా తరఫున ఈరోజు ఓటు హక్కు వినియోగించుకుని JanaSena Party Telugu Desam Party BJP ANDHRA PRADESH కూటమికి మద్దతుగా నిలిచి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

కాకినాడ పార్లమెంట్ పెద్దాపురం నియోజవర్గం తరపున మరియు నా తరఫున ఈరోజు ఓటు హక్కు వినియోగించుకుని @JanaSenaParty @JaiTDP @BJP4Andhra కూటమికి మద్దతుగా నిలిచి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.
account_circle