Reddy Shanthi(@RSMLAYsr) 's Twitter Profileg
Reddy Shanthi

@RSMLAYsr

YSRCP MLA-Pathapatnam Constituency | Srikakulam District

ID:1572042929019179010

calendar_today20-09-2022 02:01:26

657 Tweets

94 Followers

68 Following

Reddy Shanthi(@RSMLAYsr) 's Twitter Profile Photo

జగతికి వెలుగు సూర్యుడు ఒక్కడే..ఆంధ్రాకి వెలుగు జగన్ ఒక్కడే..పాతపట్నం కి వెలుగు రెడ్డి శాంతి గారు ఒక్కరే !


Manifesto NavaratanaluPlus

account_circle
Jagananna Connects(@JaganannaCNCTS) 's Twitter Profile Photo

రాష్ట్ర విభజన తరువాత 2014 - 2019 పాలనకు 2019 - 2024 పాలనకు తేడా గమనిస్తే విద్య,వైద్యపారిశ్రామిక సంక్షేమ ఇలా అన్ని రంగాల్లో నేడు మెరుగైన పరిపాలన చూస్తున్నాం!


account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

నీ మాయ మాటలు మేము మర్చిపోలేదు చంద్రబాబు…

ఇక నీ బూటకపు హామీలు మేము నమ్మం.

జగనన్ననే నమ్ముతాం..



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

aka N Chandrababu Naidu, BJP-TDP-JSP మోసపూరిత పొత్తుల ఎజెండాను మోడీ ప్రకటించాలని ఏపీ కోరుతుంది:

1) 4% ముస్లిం OBC కోటాను ఉంచాలి
2) వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు
3) APలో CAA/NRC ఉండకూడదు.
4) ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.
5) ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం…

#MosagaduBabu aka @ncbn, BJP-TDP-JSP మోసపూరిత పొత్తుల ఎజెండాను మోడీ ప్రకటించాలని ఏపీ కోరుతుంది: 1) 4% ముస్లిం OBC కోటాను ఉంచాలి 2) వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు 3) APలో CAA/NRC ఉండకూడదు. 4) ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. 5) ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం…
account_circle
Reddy Shanthi(@RSMLAYsr) 's Twitter Profile Photo

ప్రజలే నా ధైర్యం,నా ఆత్మవిశ్వాసం అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రజాసేవకురాలు !


Manifesto

ప్రజలే నా ధైర్యం,నా ఆత్మవిశ్వాసం అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రజాసేవకురాలు ! #MaaNammakamNuvveJagan #TDPJSPBJPCollapse #EndOfTDP #MosagaduBabu #YSJaganAgain #VoteForFan #TeamReddyShanthi #Siddham #MemanthaSiddham #ElectionCampaign #Navaratnalu #YSRCPManifesto #YSRCP
account_circle
Reddy Shanthi(@RSMLAYsr) 's Twitter Profile Photo

మీ డ్రీమ్స్,నా స్కీమ్స్ !
2024 మేనిఫెస్టోలో జగనన్న నవరత్నాలు ప్లస్ తో అందరికీ మేలు చేసే విధంగా మరింత ముందడుగు : మీ రెడ్డి శాంతి !


మీ డ్రీమ్స్,నా స్కీమ్స్ ! 2024 మేనిఫెస్టోలో జగనన్న నవరత్నాలు ప్లస్ తో అందరికీ మేలు చేసే విధంగా మరింత ముందడుగు : మీ రెడ్డి శాంతి ! #MaaNammakamNuvveJagan #TDPJSPBJPCollapse #EndOfTDP #MosagaduBabu #YSJaganAgain #VoteForFan #TeamReddyShanthi #Navaratnalu #YSRCPNavaratanaluPlus
account_circle
Reddy Shanthi(@RSMLAYsr) 's Twitter Profile Photo

ప్రజలే నా ధైర్యంగా నా ఆత్మవిశ్వాసమంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రజాసేవకురాలు !

CPManifesto CPNavaratanaluPlus

account_circle
Reddy Shanthi(@RSMLAYsr) 's Twitter Profile Photo

అప్పుడు హామీ..ఇప్పుడు డమ్మీ !
బాబు నీ మోసాలను మరిచిపోలేము..నిన్ను ఎప్పటికీ క్షమించలేము !
మీ ఓటును తెలివిగా ఎంచుకోండి : మీ రెడ్డి శాంతి !

CPManifesto CPNavaratanaluPlus

account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

ఊసరవెల్లి రామోజీ దొరికిపోయాడు. మొన్నటికిమొన్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచిది..గొప్పది అంటూ ఈటీవీ అన్నదాతలో ప్రత్యేక కథనం వేసి ఇప్పుడు N Chandrababu Naidu కోసం వెంటనే పచ్చరంగేసుకుని ఒళ్ళంతా సూదులతో గుచ్చుకుని కొరడాలతో కొట్టుకుంటూ ఆ చట్టం ప్రమాదకరమని సరికొత్త స్టోరీలు అల్లుతున్నాడు. పూనకాలతో…

account_circle
Reddy Shanthi(@RSMLAYsr) 's Twitter Profile Photo

నేను విన్నాను..నేను ఉన్నాను అంటూ అశేష జన సందోహం తో సాగిన ప్రజాసేవకురాలి ఎన్నికల ప్రచారం !



account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

-సచివాలయ వ్యవస్ధ
-వాలంటీర్ వ్యవస్ధ
-ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం సంస్కరణ
-పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ
-ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్

Thats the tweet!

account_circle
Jagananna Connects(@JaganannaCNCTS) 's Twitter Profile Photo

పోలవరం ప్రాజెక్టు లో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంపై పచ్చమీడియా, చంద్రబాబు టీమ్ చేసే గోబెల్స్ ప్రచారానికి వివరణ ఈ వీడియోలో..

Dr. K. Srinivasa Varma

account_circle
YSR Congress Party(@YSRCParty) 's Twitter Profile Photo

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏంటి?

ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో!

account_circle
Sajjala Bhargava Reddy(@SajjalaBhargava) 's Twitter Profile Photo

రాబోయే రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక గొప్ప సంస్కరణ అవుతుంది

- సీఎం జగనన్న

account_circle