Rajamahendravaram Municipal Corporation (@rmcoffice) 's Twitter Profile
Rajamahendravaram Municipal Corporation

@rmcoffice

Rajamahendravaram Municipal Corporation Official Twitter Handle.

ID: 1062985336467247104

linkhttps://rmc.ap.gov.in calendar_today15-11-2018 08:27:08

6,6K Tweet

2,2K Followers

142 Following

Rajamahendravaram Municipal Corporation (@rmcoffice) 's Twitter Profile Photo

దానవాయి పేట ప్రాంతంలో శిథిలావస్తుకు చేరిన భవనాన్ని కూల్చివేస్తున్న నగరపాలక టౌన్ ప్లానింగ్ సిబ్బంది... #demolished #oldbuilding #rmc #townplanning Ketan garg, I.A.S. COLLECTOR EAST GODAVARI Municipal Department govt of Andhra pradesh CMO Andhra Pradesh

Rajamahendravaram Municipal Corporation (@rmcoffice) 's Twitter Profile Photo

ఈ రోజు(02-09-2024) జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 21 అర్జీలను స్వీకరించిన అదనపు కమీషనర్ శ్రీమతి సత్యవేణి గారు. #publicgrievanceredressal #PGRS #people #Complaint #solutions #rajamahendravaram #everymonday #rmc

ఈ రోజు(02-09-2024) జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 21 అర్జీలను స్వీకరించిన అదనపు కమీషనర్ శ్రీమతి సత్యవేణి గారు.
#publicgrievanceredressal #PGRS #people #Complaint #solutions #rajamahendravaram #everymonday #rmc
Rajamahendravaram Municipal Corporation (@rmcoffice) 's Twitter Profile Photo

లక్ష్మీవరపు పేటలోని పశువైద్యశాల పక్కన ఉన్న ఆక్రమణలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. #townplanning #lawenforcement #EncroachmentRemoval #LakshmivarapuPeta #VeterinaryHospital #Rajahmundry #rmc

లక్ష్మీవరపు పేటలోని పశువైద్యశాల పక్కన ఉన్న ఆక్రమణలను
టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు.
#townplanning #lawenforcement #EncroachmentRemoval #LakshmivarapuPeta #VeterinaryHospital #Rajahmundry #rmc
Rajamahendravaram Municipal Corporation (@rmcoffice) 's Twitter Profile Photo

భారీ వర్షాలు వల్ల ముంపుకు గురై జనాభా స్తంభించిన పలు ప్రాంతాలకు 75 వేల బిస్కెట్ ప్యాకెట్లు, 20 వేల పులిహార పొట్లాలు మరియు వాటర్ ప్యాకెట్లతో సహాయం అందించిన ఆర్.యం.సి. #HeavyRainfall #FloodRelief #emergencyresponse #Distribution #Foods #watersupply #FloodVictims #staysafe #VMC #RMC

భారీ వర్షాలు వల్ల ముంపుకు గురై జనాభా స్తంభించిన పలు ప్రాంతాలకు 75 వేల బిస్కెట్ ప్యాకెట్లు, 20 వేల పులిహార పొట్లాలు మరియు వాటర్ ప్యాకెట్లతో సహాయం అందించిన ఆర్.యం.సి.
#HeavyRainfall #FloodRelief #emergencyresponse #Distribution #Foods  #watersupply #FloodVictims #staysafe #VMC #RMC
Rajamahendravaram Municipal Corporation (@rmcoffice) 's Twitter Profile Photo

తడి చెత్త మరియు పొడి చెత్తలను వేరుచేసి మా పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయండి. నగర పరిశుభ్రతలో భాగం కండి #SwachhAndhra #SwachhBharat #SwachhSurvekshan2024 #CleanAndGreen #WasteSegregation #environment #safety #cleancity #Rajahmundry #rmc

తడి చెత్త మరియు పొడి చెత్తలను వేరుచేసి మా పారిశుద్ధ్య
 సిబ్బందికి అందజేయండి. నగర పరిశుభ్రతలో భాగం కండి 
#SwachhAndhra #SwachhBharat #SwachhSurvekshan2024 #CleanAndGreen #WasteSegregation #environment #safety #cleancity #Rajahmundry #rmc
Rajamahendravaram Municipal Corporation (@rmcoffice) 's Twitter Profile Photo

భారీ వర్షాల కారణంగా ముంపు గురైన రోడ్డుపై ఉన్న నీటిని తొలగించిన నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది #CitySanitation #EmergencyResponse #FloodedRoads #HeavyRainfall #WaterRemoval

భారీ వర్షాల కారణంగా ముంపు గురైన రోడ్డుపై ఉన్న నీటిని
 తొలగించిన నగరపాలక సంస్థ  పారిశుద్ధ్య సిబ్బంది 
#CitySanitation #EmergencyResponse #FloodedRoads #HeavyRainfall #WaterRemoval
Rajamahendravaram Municipal Corporation (@rmcoffice) 's Twitter Profile Photo

వర్షం కారణంగా పేరుకుపోయిన మట్టిని వాటర్ జెట్ తో తొలగిస్తున్న నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది #CitySanitation #EmergencyResponse #FloodedRoads #HeavyRainfall #WaterRemoval #waterjetcleaning Ketan garg, I.A.S. COLLECTOR EAST GODAVARI Municipal Department govt of Andhra pradesh CMO Andhra Pradesh

Rajamahendravaram Municipal Corporation (@rmcoffice) 's Twitter Profile Photo

మన ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే మన ప్రియమైన గురువుకి నగరపాలకసంస్థ తరుపున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు #HappyTeachersDay#TeachersDay2024 #GratitudeToTeachers#TeachersInspire

మన ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే మన ప్రియమైన గురువుకి నగరపాలకసంస్థ తరుపున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
#HappyTeachersDay#TeachersDay2024 #GratitudeToTeachers#TeachersInspire
Rajamahendravaram Municipal Corporation (@rmcoffice) 's Twitter Profile Photo

కేతావారి లంక మరియు వెదుర్లమ్మ లంక నుంచి 120 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, మున్సిపల్ కళ్యాణ మండపం,అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద వారికి అల్పాహారం,మధ్యాహ్న భోజనం,రాత్రి భోజనం మరియు వైద్యసేవలు అందిస్తున్న నగరపాలకసంస్థ, రాజమహేంద్రవరం #rehabilitationcenters #medicalservices

మట్టితో చేసిన వినాయక ప్రతిమను వాడదాం - పర్యావరణాన్ని కాపాడుదాం. #ganeshchaturthi #ecofriendlyganesha #ClayGaneshIdol #protecttheenvironment #GreenGaneshChaturthi #ganeshchaturthi2024 #Rajahmundry #rmc

మట్టితో చేసిన వినాయక ప్రతిమను వాడదాం - పర్యావరణాన్ని కాపాడుదాం.
#ganeshchaturthi #ecofriendlyganesha #ClayGaneshIdol #protecttheenvironment #GreenGaneshChaturthi #ganeshchaturthi2024 #Rajahmundry #rmc