Anooradha Rao(@AnooradhaR) 's Twitter Profile Photo

విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ గురించి విద్యార్థులకు చెప్పారు మార్కులు ఎన్ని వచ్చినా ఫేయిల్ అయినా సుసైడ్ చేసుకోవద్దు మళ్ళీ రాసుకోవచ్చుఅని ముందు నుంచి పెరేంట్స్,టీచర్స్ పిల్లలకు ధైర్యం ఇవ్వాలి అవసరం అనుకుంటే కౌన్సెలింగ్ చేయించాలి.విద్యాశాఖ ఎక్కువ ప్రచారం చేయాలి విషయం
krishnamohan bapatla (bplkm)

విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ గురించి విద్యార్థులకు చెప్పారు మార్కులు ఎన్ని వచ్చినా ఫేయిల్ అయినా సుసైడ్ చేసుకోవద్దు మళ్ళీ రాసుకోవచ్చుఅని ముందు నుంచి పెరేంట్స్,టీచర్స్ పిల్లలకు ధైర్యం ఇవ్వాలి అవసరం అనుకుంటే కౌన్సెలింగ్ చేయించాలి.విద్యాశాఖ ఎక్కువ ప్రచారం చేయాలి విషయం
@Praja_Snklpm
account_circle
Anooradha Rao(@AnooradhaR) 's Twitter Profile Photo

బాలబాలికల అక్రమ రవాణాను ఆపలేని పరిపాలనలో ఉన్నాం
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.
జాతీయ నేర గణాంకాల బ్యూరో ప్రకారం ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి అదృశ్యం.ప్రభుత్వం ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం🙏NCPCR President of India krishnamohan bapatla (bplkm)

బాలబాలికల అక్రమ రవాణాను ఆపలేని పరిపాలనలో ఉన్నాం 
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.
జాతీయ నేర గణాంకాల బ్యూరో ప్రకారం ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి అదృశ్యం.ప్రభుత్వం ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం🙏@NCPCR_ @rashtrapatibhvn @Praja_Snklpm
account_circle
Anooradha Rao(@AnooradhaR) 's Twitter Profile Photo

సైన్సు,విజ్ఞానం,పరిశోధనలు, అంతరిక్షంలోకి వెళ్ళుతున్నాంఅని ఆనందించాలా మూఢ నమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి బాధ పడాలా మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా,రామనామం రాస్తే మార్కులు వేయడం.ముందుకు వేళుతున్నమా?ఆటవీక జీవన విధానంలోకి వెళుతున్నామా krishnamohan bapatla (bplkm) Bplpl Hyderabad Dr MVReddy Ex IAS, Love Farming Rajesh 🇮🇳

సైన్సు,విజ్ఞానం,పరిశోధనలు, అంతరిక్షంలోకి  వెళ్ళుతున్నాంఅని ఆనందించాలా మూఢ నమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి బాధ పడాలా మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా,రామనామం రాస్తే మార్కులు వేయడం.ముందుకు వేళుతున్నమా?ఆటవీక జీవన విధానంలోకి వెళుతున్నామా @Praja_Snklpm @BplplH @dr_mvreddy @itsyourRajesh
account_circle
Anooradha Rao(@AnooradhaR) 's Twitter Profile Photo

తల్లిదండ్రులకు విజ్ఞప్తి మీ పిల్లలకు బైకులు ఇవ్వకండి,పార్టీలు చేసుకుని స్పీడుగా వాహనాలు నడపడం,ఒకే బైక్ పై ముగ్గురు నాలుగురు వెళ్ళడం కరెక్ట్ కాదు అని వారికి అర్థం అయ్యేలా చెప్పాలి.మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఇలా జరిగేది కాదు.krishnamohan bapatla (bplkm) Bplpl Hyderabad Deccan Chronicle Hi Hyderabad

తల్లిదండ్రులకు విజ్ఞప్తి మీ పిల్లలకు బైకులు ఇవ్వకండి,పార్టీలు చేసుకుని స్పీడుగా వాహనాలు నడపడం,ఒకే బైక్ పై ముగ్గురు నాలుగురు వెళ్ళడం కరెక్ట్ కాదు అని వారికి అర్థం అయ్యేలా చెప్పాలి.మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఇలా జరిగేది కాదు.@Praja_Snklpm @BplplH @DeccanChronicle @HiHyderabad
account_circle