Payyavula Keshav (@payyavulaoffl) 's Twitter Profile
Payyavula Keshav

@payyavulaoffl

Politician
Minister for Finance, Planning, Commercial Taxes and Legislative Affairs Government of Andhra Pradesh
MLA - Uravakonda Constituency

ID: 1780149397738909696

calendar_today16-04-2024 08:21:24

1,1K Tweet

1,1K Followers

5 Following

Payyavula Keshav (@payyavulaoffl) 's Twitter Profile Photo

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలోని తన చాంబర్‌లో మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి అధ్యక్షతన

GST 2.0 బిల్ : YSRCP వైఖరి ఎటు? ఈ రోజు శాసన మండలిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన GST 2.0 సంస్కరణల బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా, ఈ బిల్లుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారిని ఆర్థిక

Payyavula Keshav (@payyavulaoffl) 's Twitter Profile Photo

ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మాట్లాడుతూ – కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'జీఎస్టీ 2.0' సంస్కరణలకు దేశంలో మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని తెలిపారు. #APAssembly #GSTReforms #NextGenGST #ChandrababuNaidu #PayyavulaKeshav

Payyavula Keshav (@payyavulaoffl) 's Twitter Profile Photo

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా FRBM పరిమితిని మించి అప్పులు చేసి ఏ విధంగా ఆర్థిక విధ్వంసం చేసిందో ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వివరించారు. #APAssembly #IdhiManchiPrabhutvam #PayyavulaKeshav #PsychoFekuJagan

Payyavula Keshav (@payyavulaoffl) 's Twitter Profile Photo

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు, పోడూరు మండలంలోని కవిటం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కవిటంలో వెలసి ఉన్న శ్రీ శోభేశ్వర స్వామివారిని గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారితో కలిసి ఆర్థికశాఖ మంత్రి శ్రీ

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు, పోడూరు మండలంలోని కవిటం గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా కవిటంలో వెలసి ఉన్న శ్రీ శోభేశ్వర స్వామివారిని గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారితో కలిసి ఆర్థికశాఖ మంత్రి శ్రీ
Payyavula Keshav (@payyavulaoffl) 's Twitter Profile Photo

పాలకొల్లు‌లో జరిగిన జలవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ Nimmala Ramanaidu గారి కుమార్తె వివాహ వేడుకలకు హాజరైన ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు. వధూవరులు శ్రీజ - పవన్ కుమార్ లకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

పాలకొల్లు‌లో జరిగిన జలవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ <a href="/RamanaiduTDP/">Nimmala Ramanaidu</a> గారి కుమార్తె వివాహ వేడుకలకు హాజరైన ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు. వధూవరులు శ్రీజ - పవన్ కుమార్ లకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
Payyavula Keshav (@payyavulaoffl) 's Twitter Profile Photo

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు, పి.ఎం.లంక, పెరుపాలెం, కవిటం గ్రామాలను సందర్శించారు. ముందుగా ముత్యాలపల్లి గ్రామం చేరుకున్న మంత్రివర్యులకు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం, వారు బండి

Payyavula Keshav (@payyavulaoffl) 's Twitter Profile Photo

అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అనుబంధ భవనాన్ని గౌరవ అసెంబ్లీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారితో కలిసి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన ఈ భవనంతో విప్

Payyavula Keshav (@payyavulaoffl) 's Twitter Profile Photo

మెగా DSC – 2025 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆర్థిక మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన మొదటి సంతకం మెగా DSC. ఆ హామీని నేడు నిలబెట్టి, మేగా DSC విజేతలకు నియామక పత్రాలను అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా