Mohammed Nasheer(@NasheeruddinIYC) 's Twitter Profileg
Mohammed Nasheer

@NasheeruddinIYC

𝑳𝒊𝒇𝒆 𝒊𝒔 𝒂 𝑱𝒐𝒖𝒓𝒏𝒆𝒚 𝒇𝒓𝒐𝒎 𝑨𝒍𝒍𝒂𝒉 𝒕𝒐 𝑨𝒍𝒍𝒂𝒉...
𝑷𝒓𝒐𝒖𝒅 𝒕𝒐 𝑩𝒆 𝑰𝒏𝒅𝒊𝒂𝒏.... 𝑰𝒏𝒅𝒊𝒂𝒏 𝑵𝒂𝒕𝒊𝒐𝒏𝒂𝒍 𝑪𝒐𝒏𝒈𝒓𝒆𝒔𝒔

ID:934653596699955200

linkhttps://www.facebook.com/nasheernet?mibextid=ZbWKwL calendar_today26-11-2017 05:22:37

16,9K Tweets

155 Followers

545 Following

Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

విజయభేరి మోగింది…
గెలుపు శబ్ధం వినిపిస్తూ…

ఆదిలబాదు చెప్పింది…
అడవి బిడ్డల గుండెల్లో ఉన్నది కాంగ్రెస్సేనని.

విజయభేరి మోగింది… గెలుపు శబ్ధం వినిపిస్తూ… ఆదిలబాదు చెప్పింది… అడవి బిడ్డల గుండెల్లో ఉన్నది కాంగ్రెస్సేనని. #Adilabad
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

బలహీనుడి బలమవుతా…
రైతన్నకు చేదోడవుతా…
మీ కోసం నిత్యం శ్రామికుడవుతా…
ఇందూరైనా…
ఏ ఊరైనా… తెలంగాణ సేవకుడవుతా.

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

నిజామాబాద్ నిజాయితీకి పట్టం కడుతుంది…
జీవనన్న లాంటి పెద్ద దిక్కు కావాలంటోంది…
గెలిచేది మనమే…
లోక్ సభ లో నిలిచేది మనమే.

నిజామాబాద్ నిజాయితీకి పట్టం కడుతుంది… జీవనన్న లాంటి పెద్ద దిక్కు కావాలంటోంది… గెలిచేది మనమే… లోక్ సభ లో నిలిచేది మనమే. #Nizamabad
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

రాముడి విధేయుడు…
రాక్షస వధ వీరుడు…
హనుమంతుడు…

ఆయన స్ఫూర్తిగా నేను ఇచ్చిన మాట…
ఈ రేవంతుడు…
తెలంగాణ హనుమంతుడు.
ఇప్పటికీ ఎప్పటికి …

ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

రాముడి విధేయుడు… రాక్షస వధ వీరుడు… హనుమంతుడు… ఆయన స్ఫూర్తిగా నేను ఇచ్చిన మాట… ఈ రేవంతుడు… తెలంగాణ హనుమంతుడు. ఇప్పటికీ ఎప్పటికి … ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. #hanumanjayanti2024 #JaiHanuman
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

Hon'ble Chief Minister Sri. A.Revanth Reddy participates the in Jana Jathara Sabha at Nagarkurnool twitter.com/i/broadcasts/1…

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

నలుదిక్కుల పలు సాంప్రదాయాలు…
గౌరవించుకోవాలి మన ఆచారాలు…
ఆ క్రమంలో హాజరైన
గిరిజన బావోజీ జాతరలో ..

నలుదిక్కుల పలు సాంప్రదాయాలు… గౌరవించుకోవాలి మన ఆచారాలు… ఆ క్రమంలో హాజరైన గిరిజన బావోజీ జాతరలో .. #kodangal #mahabubnagar
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

ఏడు దశాబ్ధాల తర్వాత పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి నాయకుడయ్యాడు…
ఈ ఎన్నికలో జెండాలు, ఎజెండాలు లేవు…
గెలవాల్సింది పాలమూరు…
గెలిపించుకోవాలి ప్రతి ఊరు.

ఏడు దశాబ్ధాల తర్వాత పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి నాయకుడయ్యాడు… ఈ ఎన్నికలో జెండాలు, ఎజెండాలు లేవు… గెలవాల్సింది పాలమూరు… గెలిపించుకోవాలి ప్రతి ఊరు. #Nagarkurnool
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

నేను వింటున్న జనం గుండె చప్పుడు
నిన్న తెలంగాణ గెలిచింది…
రేపు దేశాన్ని గెలిపిస్తుంది.

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

Live: Hon'ble CM Sri. A.Revanth Reddy participates in the Nomination Rally & Corner Meeting at Secunderabad twitter.com/i/broadcasts/1…

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో సికింద్రాబాద్ జన జాతరకు శ్రీకారం.

మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో సికింద్రాబాద్ జన జాతరకు శ్రీకారం. #Secunderabad
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

Live: Hon'ble Chief Minister Sri. A.Revanth Reddy participates the in Jana Jathara Sabha at Warangal . twitter.com/i/broadcasts/1…

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

బస్తీ గుండెల్లో కనిపించిన అభిమానం…
గల్లీ గల్లీలో వినిపించిన నినాదం…
జై కాంగ్రెస్…
జై రేవంతన్న…

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

కొత్త రక్తం…
నిజాయితీకి వారసత్వం…
ఓరుగల్లులో సరికొత్త చరిత్ర సృష్టించాలి.


కొత్త రక్తం… నిజాయితీకి వారసత్వం… ఓరుగల్లులో సరికొత్త చరిత్ర సృష్టించాలి. #Warangal #LokSabhaElections2024
account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

ఇండస్ట్రియల్ పార్కు నుండి టెక్ట్స్ టైల్ పార్కు వరకు… వరంగల్ అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాం.


account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

మోడీ ది…
డబుల్ ఇంజిన్ సర్కారు కాదు…
డబుల్ అప్పుల సర్కారు…

account_circle
Revanth Reddy(@revanth_anumula) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కి గౌడ్ గారి మాతృమూర్తి అనసూయ గారు ఇటీవల స్వర్గస్తులైన నేపథ్యంలో… ఈ రోజు దశదిన కర్మ సందర్భంగా నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

Madhu Goud Yaskhi

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కి గౌడ్ గారి మాతృమూర్తి అనసూయ గారు ఇటీవల స్వర్గస్తులైన నేపథ్యంలో… ఈ రోజు దశదిన కర్మ సందర్భంగా నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. @MYaskhi
account_circle