Mohammed Nasheer
@NasheeruddinIYC
𝑳𝒊𝒇𝒆 𝒊𝒔 𝒂 𝑱𝒐𝒖𝒓𝒏𝒆𝒚 𝒇𝒓𝒐𝒎 𝑨𝒍𝒍𝒂𝒉 𝒕𝒐 𝑨𝒍𝒍𝒂𝒉...
𝑷𝒓𝒐𝒖𝒅 𝒕𝒐 𝑩𝒆 𝑰𝒏𝒅𝒊𝒂𝒏.... 𝑰𝒏𝒅𝒊𝒂𝒏 𝑵𝒂𝒕𝒊𝒐𝒏𝒂𝒍 𝑪𝒐𝒏𝒈𝒓𝒆𝒔𝒔
ID:934653596699955200
https://www.facebook.com/nasheernet?mibextid=ZbWKwL 26-11-2017 05:22:37
16,9K Tweets
155 Followers
545 Following
బలహీనుడి బలమవుతా…
రైతన్నకు చేదోడవుతా…
మీ కోసం నిత్యం శ్రామికుడవుతా…
ఇందూరైనా…
ఏ ఊరైనా… తెలంగాణ సేవకుడవుతా.
#Nizamabad
నిజామాబాద్ నిజాయితీకి పట్టం కడుతుంది…
జీవనన్న లాంటి పెద్ద దిక్కు కావాలంటోంది…
గెలిచేది మనమే…
లోక్ సభ లో నిలిచేది మనమే.
#Nizamabad
రాముడి విధేయుడు…
రాక్షస వధ వీరుడు…
హనుమంతుడు…
ఆయన స్ఫూర్తిగా నేను ఇచ్చిన మాట…
ఈ రేవంతుడు…
తెలంగాణ హనుమంతుడు.
ఇప్పటికీ ఎప్పటికి …
ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
#hanumanjayanti2024 #JaiHanuman
ఏడు దశాబ్ధాల తర్వాత పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి నాయకుడయ్యాడు…
ఈ ఎన్నికలో జెండాలు, ఎజెండాలు లేవు…
గెలవాల్సింది పాలమూరు…
గెలిపించుకోవాలి ప్రతి ఊరు.
#Nagarkurnool
నేను వింటున్న జనం గుండె చప్పుడు
నిన్న తెలంగాణ గెలిచింది…
రేపు దేశాన్ని గెలిపిస్తుంది.
#Nagarkurnool
బస్తీ గుండెల్లో కనిపించిన అభిమానం…
గల్లీ గల్లీలో వినిపించిన నినాదం…
జై కాంగ్రెస్…
జై రేవంతన్న…
#Secunderabad #LokSabhaElection2024
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కి గౌడ్ గారి మాతృమూర్తి అనసూయ గారు ఇటీవల స్వర్గస్తులైన నేపథ్యంలో… ఈ రోజు దశదిన కర్మ సందర్భంగా నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
Madhu Goud Yaskhi