Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profileg
Minority JanaSainyam (MJS)™

@MinorityMjs

We Are Here For @PawanKalyan Garu & @JanaSenaParty

(జనని - జన్మభూమి - జనసేన) Back Up @Minoritymjs2

ID:1404425858752733191

calendar_today14-06-2021 13:10:02

4,1K Tweets

12,6K Followers

42 Following

Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profile Photo

Requesting Every Janasainik To Please Watch Movie Ni Your Nearest Theaters 👍

' మన గెలుపు కొసం కష్టపడ్డ వెక్తి ఎదుగుదలకి మన వంతు ప్రయత్నంగా ఒక్క టిక్కెట్ తీద్దాం'

First Day Kudarakapote Weekend Ki Try Cheyyandi... All The Best GETUPSRINU anna ❤️

Requesting Every Janasainik To Please Watch #RajuYadav Movie Ni Your Nearest Theaters 👍 ' మన గెలుపు కొసం కష్టపడ్డ వెక్తి ఎదుగుదలకి మన వంతు ప్రయత్నంగా ఒక్క టిక్కెట్ తీద్దాం' First Day Kudarakapote Weekend Ki Try Cheyyandi... All The Best @getupsrinu3 anna ❤️
account_circle
Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profile Photo

మెట్ట సన్నసులరా ఎవరి గురించి అన్నాడో తెలుసుకొండ్రా 🤦

ప్రతీది విడ్డూరమేరా

మెట్ట సన్నసులరా ఎవరి గురించి అన్నాడో తెలుసుకొండ్రా 🤦 ప్రతీది విడ్డూరమేరా
account_circle
Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profile Photo

ఒక్కడి కోసం ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేసారా పిఠాపురం లో..??

Public be like 👇

account_circle
KAMAL(@KamaalSheihk) 's Twitter Profile Photo

మసీదు నుండి అజాన్ వస్తే ఎంత పెద్ద సభలో ఉన్నా కూడా మాట్లాడటం ఆపేసి మౌనంగా ఉండే వ్యక్తి Pawan Kalyan గారు రాజకీయాల్లో కానీ ముస్లింలకు ఇంత గౌరవం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు ఇతను, అలాంటి వ్యక్తి ముస్లింలకు అన్యాయం చేస్తాడు అంటే అసలు నమ్మొద్దు.

account_circle
Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profile Photo

వైసిపి వాళ్ళు ఇచ్చిన చీరలను ఆ నాయకులా ఇంటి మీదే ఉసిరి, Pawan Kalyan గారికి మన JanaSena Party కి సలాం కొట్టిన గపినపల్ల గ్రామస్తులు

|

account_circle
Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profile Photo

మళ్ళీ చెబుతున్న గుడ్డిగా ఒకసారి జగన్ నీ నమ్మి మోసపోయం ఈసారి మళ్ళీ అదే తప్పు చెయ్యొద్దు మనకి మంచి చేసే నాయకుడే మనకి కావాలి గొర్రెలను చేసే జగన్ లాంటి వాడు మనకి వద్దు

ఈసారి మన మద్దతు కూటమికి గుర్తుపెట్టుకోండి

account_circle
Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profile Photo

సొంత అమ్మ , చెల్లె నిన్ను నమ్మొద్దు ఓట్ వెయ్యకండి అంటున్నారు ఇంకా జనం ఎలా వేస్తారు అనుకుంటున్నావు YS Jagan Mohan Reddy

account_circle
Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profile Photo

ఈ శుక్రవారం తీసుకున్న నిర్ణయం ప్రకారం ముస్లింలు కూటమికి మద్దతుగా ఓట్లు వెయ్యబోతున్నారు

మీరు కోరుకుంటున్న మార్పుకి ముస్లిం సమాజం కూడా తోడుగా నిలుస్తుంది JanaSena Party Telugu Desam Party

account_circle
Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profile Photo

శుక్రవారం పూట నమాజ్ తరువాత తీసుకున్న నిర్ణయం ప్రకారం కూటమికి మద్దతు పలకనున్న ముస్లింలు ❤️

రేపు ఫలితాల లెక్కింపు రోజు వైసీపీ కి చావు దెబ్బ తగిలిద్ది ✅

account_circle
Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profile Photo

ఓటమి ఎదురైతే జైలు తప్పదు - దానీ కోసం ఎంతా కిందకి ఐన దిగజారుతాడు మన A1 🙏

ఉద్యోగులను కాళ్ళు పట్టుకొని బ్రతిమలిస్తున్నాడు చూడండి - కరోనా సమయంలొ వాళ్ళని బెల్ట్ షాప్ లా దగ్గర కాపలా పెట్టావు దేవుడు మంచి జవాబు చూపిస్తున్నాడు రేపో మాపో ఇస్తాడు కూడా వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు

account_circle
Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profile Photo

ఇదే మన డ్రామా గురు ఐతే ఈ పాటికి అక్కు పక్షి దగ్గర నుండి 3×3, MTv తో కలిసి 24)7 ప్రచారం చెపించుకునే వాడు

మళ్లీ చెబుతున్నగా నీకు రాజకీయాలు నిజంగా తెలివి అన్న Pawan Kalyan మారి ఇంతా నిజాయితీగా ఉండకు అన్న జరా పక్కనోళ్ళని కూడా చూసి నేర్చుకో

account_circle
Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profile Photo

బంధాలు బంధుత్వాలు అంటే వాళ్ళవి
ఆప్యాయత అనురాగాలు అంటే వాళ్ళవి
రక్త సంభందం అంటే వాళ్ళవి

మెగా కుటుంబం ❤️ - ఒకడి కోసం కుటుంభం అంతా మద్దతుగా ఉండటం 🙌 అదృష్టవంతుడివి Pawan Kalyan

ఇవన్నీ మనకి కష్టమే లే YS Jagan Mohan Reddy , మనకి కేవలం అధికారము ఉంటే చాలు 👌

account_circle
Minority JanaSainyam (MJS)™(@MinorityMjs) 's Twitter Profile Photo

ఈసారి మా వాళ్ళు ఇచ్చే షాక్ కి వైసిపి కి దిమ్మ తిరిగిపొద్ది ❤️

account_circle