MERUGU RAJU
@MR4BJP
Every Points Of View Is My Personal
ID:1485992609952972800
25-01-2022 15:07:38
6,5K Tweets
633 Followers
253 Following
భారత రాజ్యాంగ రూపశిల్పి దేశ స్వాతంత్ర సాధనకు జాతిని ఏకం చేసిన గొప్ప యోధులు భారతరత్న శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం
#Ambedkar Jayanti #Ambedkar Thalloju Achary (Modi Ka Parivar) Bharath Prasad Pothuganti (Modi Ka Parivar) Aelleni Sudhakar Rao Bangaru Shruthi
ఈ క్రోధి నామ సంవత్సరం మీ జీవితంలో కొత్త కాంతులు వెల్లివిరియాలని, మీ ఇంట్లో నిత్య వసంతాలు పూయాలని, మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలని, మీ కుటుంబాల్లో చీకట్లు తొలగి ఆనందాల ఉషోదయం రావాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ... హిందూ బంధువులకు ఉగాది శుభాకాంక్షలు.
#Ugadi #Ugadi 2024 Thalloju Achary (Modi Ka Parivar)
అప్పట్లో కాంగ్రెస్ నుండి తాత్కాళికంగా బయటికి పంపిన్రు ఇప్పుడు పాలమూరు ప్రజానికం శాశ్వతంగా రాజకీయ జీవితానికి మిగిలు పలుకుతారు.
Palamooru Rejects One Time Politicians
#OTPVamshi
దండయాత్రలు నింపిన అంధకారంలో నింపుకణికలా దూసుకొచ్చి హిందూ రాష్ట్ర స్థాపనకు విరోచిత పోరాటం చేసిన శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి నాడు...
ఆ పరాక్రమ హిందూ సామ్రాట్ కి శిరస్సు వంచి వందనం...
#chatrapatisambhajimaharaj #Shivaji Maharaj #shivajimaharajstatus #Shivaji
అపూర్వ ఘట్టం.. దేశం కోసం ఎనలేని సేవలందించి, బీజేపీ పురోగతికి కీలక పాత్ర పోషించిన లాల్ కృష్ణ ఆడ్వాణీకి అత్యున్నత పౌర పురస్కారం భారరతన్న ప్రదానం చేసిన తరుణం. రాష్ట్రపతి, ప్రధాని నేరుగా ఇంటికి వెళ్లి పురస్కారం అందించిన అద్భుత క్షణం ఇది.
#lalkrishnaadvanijii #BharatRatna
భారత దేశ రైతాంగం అభివృద్ధికి అడుగడుగునా ప్రోత్సాహకం అందించే ప్రభుత్వం బీజేపీ.
ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారికి దేశ భవిష్యత్తు పై ఉన్న ముందు చూపే మనందరికీ శ్రీరామ రక్ష.
#FirEkBaarModiSarkar
#FarmersWithModi
Aelleni Sudhakar Rao Thalloju Achary (Modi Ka Parivar) Bangaru Shruthi
అంతరిక్షానికి వెళ్ళి మళ్ళీ భూమికి తిరిగి వచ్చేలా తయారు చేసిన పుష్పక్ అంతరిక్ష నౌకకు విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
#ISRO #isromissions #isroscientists #isroindia #pushpak #India #namoforeverbharat #NarendraModiji
ప్రత్యర్థుల పద్మవ్యూహాలను చిత్తుచేసే అర్జునుడు…
మెదక్ పార్లమెంట్ గడ్డమీద కాషాయ జెండా ఎగరేసే రఘునందనుడు…
నరేంద్రుడి నాలుగు వందల సైన్యంలో ఒకడవబోతున్న మా Raghunandan Rao Madhavaneni అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ⛳️⛳️
#UpcommingMedakMP #raghunandanraomadhavaneni #happybirthday
కేంద్ర మంత్రి శ్రీమతి Smriti Z Irani (Modi Ka Parivar) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం మరియు దీర్ఘాయువును ప్రసాదిస్తాడు.
Warm birthday greetings to Union Minister Smt #smritiirani ji. May God grant your good health, happiness & long life.
Get ready for the Beast 💥
#MSDhoni𓃵 #ViratKohli #CSKvsRCB #IPLOpeningCeremony #IPL2024 #IPLonJioCinema
జలమే మన బలం... సకల ప్రాణులకూ జీవాధారం... జలమే లేకుంటే మానవ మనుగడ ప్రశ్నార్ధకం...
#WorldWaterDay #WorldWaterDay 2024 Aelleni Sudhakar Rao Thalloju Achary (Modi Ka Parivar) Bangaru Shruthi
ఖచ్చితంగా గుర్తు పెట్టుకో..
గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం
కనిపించని సైన్యం 🔥
#UstaadBhagatSingh #Pawanakalyan
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన పెద్దలు శ్రీ CP Radhakrishnan గారికి హార్దిక శుభాకాంక్షలు.
#CPRadhakrishanan #Governor #Governor OfTelangana Aelleni Sudhakar Rao Thalloju Achary (Modi Ka Parivar) Bangaru Shruthi
మీ సంకల్పం నిరుపమానం...
పోరాటం అపురూపం...
నేటి యువతకు మరొక స్ఫూర్తి...
నీ జననం మాకు వరం..
ఈటల రాజేందర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు
Eatala Rajender (Modi Ka Parivar)