BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profileg
BJYM Telangana

@BJYMinTS

Official Twitter account of Bharatiya Janata Yuva Morcha (Telangana).

ID:865798926401650689

linkhttp://www.bjymtelangana.org calendar_today20-05-2017 05:18:44

7,1K Tweets

12,0K Followers

96 Following

BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

ప్రధాన మంత్రి ముద్ర యోజన పథక పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంపు. దీనికి శ్రీ Narendra Modi గారి గ్యారంటీ

ప్రధాన మంత్రి ముద్ర యోజన పథక పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంపు. దీనికి శ్రీ @narendramodi గారి గ్యారంటీ #ModiKiGuarantee
account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా దేశాభివృద్దిలో మహిళలకు భాగస్వామ్యం. వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల పేద మహిళలను లక్షాధికారులుగా చేస్తాం. దీనికి శ్రీ Narendra Modi గారి గ్యారంటీ

వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా దేశాభివృద్దిలో మహిళలకు భాగస్వామ్యం. వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల పేద మహిళలను లక్షాధికారులుగా చేస్తాం. దీనికి శ్రీ @narendramodi గారి గ్యారంటీ #ModiKiGuarantee
account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం ద్వారా కోటి ఇళ్లకి జీరో విద్యుత్ బిల్లు మరియు సౌరశక్తి విద్యుత్ ఉత్పాదన ద్వారా అదనపు ఆదాయం సమకూర్చే ప్రణాళిక సిద్దం.
దీనికి శ్రీ Narendra Modi గారి గ్యారంటీ

ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం ద్వారా కోటి ఇళ్లకి జీరో విద్యుత్ బిల్లు మరియు సౌరశక్తి విద్యుత్ ఉత్పాదన ద్వారా అదనపు ఆదాయం సమకూర్చే ప్రణాళిక సిద్దం. దీనికి శ్రీ @narendramodi గారి గ్యారంటీ #ModiKiGuarantee
account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ట్రాన్ జెండర్లకు అందుబాటులో ఉచిత వైద్య సేవలు. దీనికి శ్రీ Narendra Modi గారి గ్యారంటీ

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ట్రాన్ జెండర్లకు అందుబాటులో ఉచిత వైద్య సేవలు. దీనికి శ్రీ @narendramodi గారి గ్యారంటీ #ModiKiGuarantee
account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

ఇప్పటి వరకు సబ్సిడీ తో వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశాం. ఇక నుంచి పైప్ లైన్ ద్వారా సబ్సిడీ తో ప్రతి ఇంటికీ వంట గ్యాస్ సరఫరా చేస్తాం. దీనికి శ్రీ Narendra Modi గారి గ్యారంటీ

ఇప్పటి వరకు సబ్సిడీ తో వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశాం. ఇక నుంచి పైప్ లైన్ ద్వారా సబ్సిడీ తో ప్రతి ఇంటికీ వంట గ్యాస్ సరఫరా చేస్తాం. దీనికి శ్రీ @narendramodi గారి గ్యారంటీ #ModiKiGuarantee
account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

21 శతాబ్ద భారత్ లో, ప్రపంచ దేశాలతో ధీటుగా పోటీ పడేందుకు.. సోషల్, డిజిటల్, ఫిజికల్ అనే అత్యుత్తమ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత. దీనికి శ్రీ Narendra Modi గారి గ్యారంటీ

21 శతాబ్ద భారత్ లో, ప్రపంచ దేశాలతో ధీటుగా పోటీ పడేందుకు.. సోషల్, డిజిటల్, ఫిజికల్ అనే అత్యుత్తమ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత. దీనికి శ్రీ @narendramodi గారి గ్యారంటీ #ModiKiGuarantee
account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, దీనజన ఉద్ధారకుడు, భారతరత్న డా॥ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు

భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, దీనజన ఉద్ధారకుడు, భారతరత్న డా॥ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు #AmbedkarJayanti
account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

प्रधानमंत्री श्री Narendra Modi का राजस्थान के दौसा में रोड शो।

twitter.com/i/broadcasts/1…

account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

బిజెవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వనపర్తి జిల్లా చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాలానగర్ కాలనీ లో బిజెవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి కదిరే మధు గారు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు...

ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు....

బిజెవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వనపర్తి జిల్లా చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాలానగర్ కాలనీ లో బిజెవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి కదిరే మధు గారు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు... ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు....
account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల చీకటి దోస్తీ బట్టబయలైంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన ఎంఐఎంతో మిత్ర బంధాన్ని కొనసాగించడాన్ని తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నారు.

కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల చీకటి దోస్తీ బట్టబయలైంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన ఎంఐఎంతో మిత్ర బంధాన్ని కొనసాగించడాన్ని తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నారు. #CONgressMIMbhaibhai
account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

దేశ ప్రజల గుండెల్లో కొలువయ్యాడు మోదీ అనేది నిజం.. మళ్లీ వచ్చేది మోదీనే అనేది అక్షర సత్యం

account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

प्रधानमंत्री श्री Narendra Modi देवभूमि उत्तराखंड के ऋषिकेश में विजय संकल्प रैली को संबोधित करते हुए।

twitter.com/i/broadcasts/1…

account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

10 years of accomplishments over 60 years...

The work which the first governments could not do in 6 decades, Modi government h… See more

10 years of accomplishments over 60 years... The work which the first governments could not do in 6 decades, Modi government h… See more
account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

సంఘసంస్కర్త, బలహీన వర్గాల సామాజిక న్యాయం, సాధికారతకు పరితపించిన సాంఘిక విప్లవకారుడు
మహాత్మా శ్రీ జ్యోతిరావు గోవిందరావు ఫూలే
జయంతి సందర్భంగా శతకోటి సమస్సులు....

సంఘసంస్కర్త, బలహీన వర్గాల సామాజిక న్యాయం, సాధికారతకు పరితపించిన సాంఘిక విప్లవకారుడు మహాత్మా శ్రీ జ్యోతిరావు గోవిందరావు ఫూలే జయంతి సందర్భంగా శతకోటి సమస్సులు.... #JyothiraoPhule
account_circle
BJYM Telangana(@BJYMinTS) 's Twitter Profile Photo

Shri Sevella Mahender Garu, President BJYM Telangana has Appointed the Following Members as Cluster Incharges and Parliament Prabhari’s .

BJYM BJP Telangana

Shri Sevella Mahender Garu, President BJYM Telangana has Appointed the Following Members as Cluster Incharges and Parliament Prabhari’s . @BJYM @BJP4Telangana
account_circle