MVV Satyanarayana
@MP_MvvOfficial
MEMBER OF PARLIAMENT (Lok Sabha) VISAKHAPATNAM
ID:1110766140970754048
http://www.loksabha.nic.in 27-03-2019 04:50:59
1,1K Tweets
7,2K Followers
114 Following
జగనన్న మా గుండెల్లో ఉన్నాడు. చేయూత, అమ్మఒడి, ఆసరా వంటి పథకాలు డబ్బులు బటన్ నొక్కి నేరుగా మా ఖాతాల్లోకి వేసి మమ్మల్ని సొంత కాళ్లపై నిలబడేలా చేశాడు. నాలంటి మహిళలందరి నోట ఒకటే మాట జగనన్నకే మా ఓటు
#VoteForFan
#YSJaganAgain
#YSJaganEmpowersWomen
ఈరోజు నీ టైం చంద్రబాబూ.. వ్యవస్థలను మేనేజ్ చేసి పేదలకి అందే మంచిని అడ్డుకున్నావ్. కానీ మే 13న ఇదే పేదలు కొట్టే దెబ్బకి నీ జీవితం తలకిందులవడం ఖాయం!
పేదల ద్రోహి #MosagaduBabuని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు సిద్ధం! ✊🏻
#TDPVsPoor
#VoteForFan
#YSJaganAgain
గడపగడపకు మహిళలు హారతులు పడుతున్నారు
17వ వార్డులో MVP కాలనీ సెక్టార్ -01 ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారి ఎన్నికల ప్రచారం.
#MemanthaSiddham
#VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain
అభివృద్ధి సంక్షేమం జగనన్నతోనే సాధ్యం...
ఆప్యాయంగా పలకరిస్తూ ఎంపీ,ఎంవివి గారికి మద్దతుగా ఆయన సతీమణి, తనయుడు విస్తృత ఎన్నికల ప్రచారం...
#MemanthaSiddham
#VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain #VoteForFan #MVV #Siddham
ఎంపీ, ఎంవివి గారికి మద్దతుగా ఆయన సతీమణి విస్తృత ఎన్నికల ప్రచారం..
తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి MVV సత్యనారాయణ గారికి మద్దతుగా ఆయనసతీమణి ముళ్లపూడి నాగజ్యోతి సోమవారం విశాఖ స్థానిక జీవీఎంసీ 09వ వార్డు దయాల్ నగర్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు.
#MemanthaSiddham
#VoteforFan
తూర్పు నియోజకవర్గ కాపు,తెలగ, బలిజ, ఒంటరి
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తూర్పునియోజకవర్గం వైసీపి MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారు, విశాఖ వైసిపి పార్లమెంటు అభ్యర్ధిని బొత్స ఝాన్సీ గారు.
#MemanthaSiddham
#VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance
#MosagaduBabu aka N Chandrababu Naidu wants your Boss PM @NarendraModi to ANNOUNCE deceitful BJP-TDP-JSP alliance agenda
1. Keep 4% Muslim OBC quota
2. No Vizag Steel Plant privatization
3. No CAA/NRC in AP
4. Special status for AP
5. Repeal Land Tilting Act
If not, proves ur a hypocritical.
మొన్న సిద్ధం ✊🏻
నిన్న మేమంతా సిద్ధం ✊🏻
నేడు జగన్ కోసం సిద్ధం ✊🏻
కార్యక్రమం ఏదైనా సరే ప్రజలంతా జగనన్న వెంటే!
జగనన్నకు మద్దతుగా ఇప్పటి వరకు 21 లక్షల మంది లబ్ధిదారులు స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు చేసుకున్నారు ⭐
#JaganKosamSiddham
#YSRCPStarCampaigner
#MemanthaSiddham
#VoteforFan
#MosagaduBabu aka N Chandrababu Naidu BJP-TDP-JSP మోసాల పొత్తుల ఎజెండాను మోడీ ప్రకటించాలని ఏపీ కోరుతుంది:
1. 4% ముస్లిం OBC కోటాను ఉంచాలి
2. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు
3. APలో CAA/NRC ఉండకూడదు
4. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
5. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలి.
తూర్పు నియోజకవర్గంలో పలు చర్చ్ లను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన గౌ 'లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVVసత్యనారాయణ గారు.
#MemanthaSiddham
#VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain #MVV
గడపగడపకు మహిళలు హారతులు పడుతున్నారు...
17వ వార్డులో 'గౌ'లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారి ఎన్నికల ప్రచారం...
ప్రతి గడపగడపకు ఎన్నికల ప్రచారానికి వెళితే మహిళలు హారతులు పడుతున్నారని MVV గారు అన్నారు.
#MemanthaSiddham
ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు,'గౌ'లు వై.వి సుబ్బారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVVసత్యనారాయణ గారు.
#MemanthaSiddham
#VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance