MVV Satyanarayana
@MP_MvvOfficial
MEMBER OF PARLIAMENT (Lok Sabha) VISAKHAPATNAM
ID:1110766140970754048
http://www.loksabha.nic.in 27-03-2019 04:50:59
1,1K Tweets
7,2K Followers
114 Following
'ఓటు వేయడం మన ప్రాథమిక హక్కు. మంచి భవిష్యత్తు కోసం #AndhraPradesh Election2024లో దానిని బాధ్యతాయుతంగా వినియోగిద్దాం. #AndhraPradesh
కౌరవుల పద్మవ్యూహాంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు. ఆ కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అండగా నిలబడితే ఈ కురుక్షేత్రంలో మన జగనన్నకి కృష్ణుడి లాంటి ప్రజలు సైన్యం రూపంలో తోడున్నారు.
#YSRCPWinning #YSJaganAgain #VoteForFan
ప్రతి ఒక్కరికీ చెప్పండి. ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. పొరపాటు జరిగితే #YSRCPWinning #YSJaganAgain #VoteForFan
మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్‌లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మనం గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్‌పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది.
#YSRCPWinning #YSJaganAgain #VoteForFan #RichVsPoor
కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో ఆగి చూసినా, ఏ సామాజికవర్గాన్ని పలుకరించినా మీ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రజలు మనను మొదటిసారి ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగాం.
#YSRCPWinning #YSJaganAgain #VoteForFan #GoodGovernance
పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పెత్తందార్లుపై గెలవాలంటే పేదవారంతా ఏకం కావాలి. ఎందుకంటే ఇది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటూ పేద సామాజిక వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. #YSRCPWinning #YSJaganAgain #VoteForFan
బాబు వాలంటీర్లను ఆపేశాడు. బాబు ఫిర్యాదు చేసి ఇంటింటికీ పింఛన్లు నిలిపివేయించాడు. బాబు ఫిర్యాదు చేసి చేయూత, ఆసరా, ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెనల విడుదలను ఆపించాడు.
#chandrababuagainstpoor
#chandrababuagainstvolunteers
#chandrababuagainstwelfare
ఫ్యాన్ కు ఓటేస్తే పేదలు, రైతులు బాగుపడతారు...
అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలంటే ఫ్యాన్ కు ఓటెయ్యాలి...
సమస్యలు తెలుసుకుంటూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఎంపీ, ఎంవివి గారికి మద్దతుగా ఆయన సతీమణి, తనయుడు విస్తృత ఎన్నికల ప్రచారం.
#MemanthaSiddham
#VoteforFan #YsJaganMohanReddy #Siddham
అభివృద్ధి సంక్షేమానికి పట్టాభిషేకం చేయండి...
19వ వార్డులో 'గౌ'లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారి ఎన్నికల ప్రచారం.
#MemanthaSiddham
#VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain
నిజాన్ని తెలుసుకుని వాస్తవాలను గ్రహించండి...
19వ వార్డ్ పెదజాలరిపేటలో జనసంద్రంతో నిండి దద్దరిల్లిన 'మేము సిద్ధం మా బూత్ సిద్ధం' సభ కార్యక్రమం లో పాల్గొన్న గౌ' రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గారు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారు
#MemanthaSiddham
జగనన్న మా గుండెల్లో ఉన్నాడు. చేయూత, అమ్మఒడి, ఆసరా వంటి పథకాలు డబ్బులు బటన్ నొక్కి నేరుగా మా ఖాతాల్లోకి వేసి మమ్మల్ని సొంత కాళ్లపై నిలబడేలా చేశాడు. నాలంటి మహిళలందరి నోట ఒకటే మాట జగనన్నకే మా ఓటు
#VoteForFan
#YSJaganAgain
#YSJaganEmpowersWomen
ఈరోజు నీ టైం చంద్రబాబూ.. వ్యవస్థలను మేనేజ్ చేసి పేదలకి అందే మంచిని అడ్డుకున్నావ్. కానీ మే 13న ఇదే పేదలు కొట్టే దెబ్బకి నీ జీవితం తలకిందులవడం ఖాయం!
పేదల ద్రోహి #MosagaduBabuని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు సిద్ధం! ✊🏻
#TDPVsPoor
#VoteForFan
#YSJaganAgain
గడపగడపకు మహిళలు హారతులు పడుతున్నారు
17వ వార్డులో MVP కాలనీ సెక్టార్ -01 ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారి ఎన్నికల ప్రచారం.
#MemanthaSiddham
#VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain